X
భగీరథ
Comedy | Romance | 13 Oct 2005 | U/A |
Telugu

భగీరథ స్టోరీ

భగీరథ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి తేజ, శ్రియా సరణ్, ప్రకాష్ రాజ్, విజయకుమార్, సునిల్, వేణు మాధవ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రసూల్ ఏలురు నిర్వహించారు మరియు నిర్మాత మల్లిరెడ్డి సత్యనారాయణ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకత్వం చక్రి స్వరాలు సమకుర్చారు.

కథ

క్రిష్ణలంక ద్వీపం గోదావరి జిల్లాలలో వుంది అక్కడికి వేళ్ళడాని ఒకే ఒక్క దారి పడవాల సహయంతో మాత్రమే వేళ్ళవచ్చు అలా వేళ్ళే సమయంలో వాతావరణం సరిగాలేనప్పుడు చాలా మంది చనిపోతుంటారు. క్రిష్ణలంక సర్పంచ్ బుల్లాబ్బాయి వంతేన నిర్మించాలని కోరిక కాని కోన్ని కోట్లు కావలి దానికి అప్పుడు అతను తన స్నేహితుడు ఐ ఎ ఎస్ అయిన వెంకట రత్నం ని తన కోరిక ని తీర్చమంటాడు. ఆ ఉరు విడిచి వేళ్ళిన వెంకటరత్నం ఇరవై సంత్సరాలు అయిన కూడ ఆ వంతేన గురించి పట్టించుకోడు. అప్పుడు బుల్లేబ్బాయి తన కోడుకుని చందుని హైదరబాదుకి వేళ్ళి వేంకటరత్నంని కలిసి వంతేన గురించి తేలుసుకోమంటాడు. చందు హైదరాబాద్ తిరిగి ఉరికి వచ్చి తన వాళ్ళకు చేబుతాడు వెంకటరత్నం కనీసం కూడ వంతేన గురించి ఆచించలేనిది చేబ్బుతాడు. అప్పుడు ఎలా వెంకటరత్నం ద్వార ఆ వంతేన ప్రభుత్వం నుంచి తేచ్చుకుంటారు అనేది మిగతా కథ..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+