గణేష్ జస్ట్ గణేష్ సినిమా ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్, కాజల్ అగర్వల్, ఆశిస్ విద్యర్తి, బ్రహ్మనందం, సుధా, సురేఖ వాణి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ సరవనానన్ నిర్వహించారు మరియు నిర్మాత శ్రావంతి రవికిశోర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కి జె మెయర్ స్వరాలు స్వమకుర్చారు.
కథ
గణేష్ జస్ట గణేష్ ఈ సినిమా లో గణేష్ (రామ్) మరియు కాజల్ ని ప్రేమలో పడేయాడానికి చాలా ప్రయత్నలే కథ. కథ మొత్తం ఒక అపాంట్ మెంట్ లో జరుగుతుంది, అక్కడ చిన్నా పిల్లాలకు స్టుషన్ చేప్తు వాల్లకి బాగా పనిస్మెంట్స్ ఇస్తువుంటుంది కాజల్, రామ్ తొలి చుపూ లోనే ప్రేమలో పడతాడు కాని కాజల్ ప్రేమ అంటే నచ్చదు అందుకని రామ్ అపాంట్ మెంట్ చేరి పిల్లాలకు దగ్గర అయి తన ప్రేమను ఒప్పించటానికి చేసేప్రయత్నమే మిగతా కథ.