జోకర్ మామ సూపర్ అల్లుడు సినిమా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బ్రహ్మానందం, జీవా, పూజిత తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె వాసు నిర్వహించారు మరియు ఎ.ఎ. ఆర్ట్స్ నిర్మాణ సంస్థ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కె వి మహాదేవన్ స్వరాలు సమకుర్చరు.