twitter

    విమర్శకుల సమీక్ష

    • కథ లేకుండా కథనాన్ని బలంగా నమ్మి చేసిన అడ్వెంచర్ థ్రిల్లర్ కార్తీకేయ 2. బలంగా రాసుకొన్న సీన్లు ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారాయి. మ్యూజిక్, సినిమాటోగ్రఫి లాంటి అంశాలు సినిమాను ఎంగేజింగ్‌గా మార్చాయి. నటీనటులు ఫెర్ఫార్మెన్స్ కన్నా.. దర్శకుడి ప్రతిభే ఈ సినిమాను నిలబెట్టేలా చేసింది. అనుపమ్ ఖేర్ పాత్ర ఈ సినిమాకు కొసమెరుపు. లాజిక్కులు ఆలోచించకుండా చూస్తే.. ఈ సినిమా అందర్ని ఆకట్టుకొంటుంది.దేశంలోని ఇతిహాస ప్రదేశాలను సందర్శించిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న ఈ చిత్రం.. కాబట్టి ఫ్యామిలీతోపాటు వన్ టైమ్ వాచ్ అని చెప్పవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X