నీ జతలేక సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ సౌర్య, పరుల్ గులాటి తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం లారెన్స్ దాసరి నిర్వహించారు మరియు నిర్మాత జి వి చౌదరి, తాడిపత్రి వెంకట కొండా రెడ్డి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు స్వారాజ్ స్వరాలు సమకుర్చరు.