RC 17 మూవీ యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం బుచ్చిబాబు సన వహిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై కిలారు వెంకట సతీష్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.