సుందరవదన సుబ్బలక్ష్మి మొగుడు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాబు మోహన్, కీర్థన, రాఘసుధ, నూతన్ ప్రసాద్, సిల్క్ స్మితా, వై విజయ, రాధాబాయి, సుత్తివేలు, మల్లికార్జున రావు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రేలంగి నరసింహా రావు నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ డి ఖాన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శ్రీ స్వరాలు సమకుర్చరు.