టాట బిర్ల మద్యలో లైల సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శివాజి, కృష్ణా భగవాన్, అలీ, లయ, తనికెళ్ళ భరణి, రఘు బాబు, ఎమ్ ఎస్ నారాయణ, జీవా, దువ్వసి మోహన్, సుభాషిని తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీనివాస రెడ్ది నిర్వహించారు మరియు సంగీతదర్శకురాలు ఎమ్ ఎమ్ శ్రీలేఖ స్వరాలు సమకుర్చరు.