శ్రీదేవికి జిరాక్స్ కాపీలా ఉందే... ఇంటర్నెట్లో చిన్నారి వీడియో వైరల్!
చిన్నతనంలో అచ్చం శ్రీదేవిని పోలినట్లే ఉన్న ఓ చిన్నారి వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
హైదరాబాద్: ఆలిండియా స్టార్‌గా, గ్లామర్ దేవతగా ఫేమస్ అయిన శ్రీదేవి.... చిన్నతనం నుండి సినీ ప్రేక్షకలకు పరిచయమే. బాలనటిగా కెరీర్ మొదలు పెట్టి ఒకానొక సందర్భంలో ఇండియన్ సినీ పరిశ్రమలో నెం.1 హీరోయిన్‌గా ఎదిగిన ఆమె... ఇప్పటికీ వన్నెతరుగని అందంతో అభిమానులను ఆకట్టుకుంటోంది, నటనతో మెప్పిస్తోంది.
చిన్నతనంలో శ్రీదేవి ఎంత క్యూట్ గా ఉండేదో ఆమె గత సినిమాలు చూస్తే అర్థమవుతుంది. చిన్నతనంలో అచ్చం శ్రీదేవిని పోలినట్లే ఉన్న ఓ చిన్నారి వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అవే కళ్లు, అవే ఎక్స్ ప్రెషన్స్
ఈ చిన్నారి వీడియోను బాగా పరిశీలిస్తే.... ఆమె కళ్లు, ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ అచ్చం శ్రీదేవిని పోలినట్లే ఉండటాన్ని గమనించవచ్చు.

బర్త్ డే పార్టీలో..... శ్రీదేవి, ఆమె కూతురు హాట్‌లుక్ హైలెట్ (ఫోటోస్)

'మామ్' కోసం శ్రీదేవి జోడీని ఆమె కూతురే సెలక్ట్ చేసిందట!
శ్రీదేవి ప్రధాన పాత్రలో బాలీవుడ్లో ‘మామ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీదేవికి జోడీగా నటించే నటుడిని ఆమె కూతురే ఎంపిక చేసిందట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

బికినీ పిక్ పోస్టు చేసిన సమంత.... అక్కినేని ఫ్యాన్స్ కామెంట్స్!
హీరోయిన్ సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసిన బికినీ ఫోటో హాట్ టాపిక్ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications











