»   »  రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా బన్నీ ఏం చేసాడో తెలుసా?

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా బన్నీ ఏం చేసాడో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ నెల 27న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుగబోతున్న సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ మెగాఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నూర్ మహ్మద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.

ఈ నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శుక్రవారం నూర్ మహ్మద్ నివాసినికి వెళ్లి కలిసారు. చెర్రీ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్న ఆయన్ను అభినందించారు. బర్త్ డే సెలబ్రేషన్స్ విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని కోరుతూ కొంత అమౌంట్ అందజేసారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చెర్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ ప్రారంభించారు. స్లైడ్ షోలో ఫోటోస్...

రామ్ చరణ్ బర్త్‌డేకు అదే పెద్ద గిప్టు అంటున్న చిరంజీవి
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలు, మిడిల్ ఈస్ట్ దేశాలు, అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న మెగా అభిమానులు భారీ ఎత్తున రక్తదానం చేయడానికి ప్లాన్ చేసారు. చరణ్ బర్త్ డే సందర్భంగా ఒక మంచి పని చేస్తున్న అభిమానులను చిరంజీవి అభినందించారు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్


గ్రేటర్ హైదరాబాద్ మెగాఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నూర్ మహ్మద్ నివాన్ని అల్లు అర్జున్ సందర్శించారు.

స్వాగతం

స్వాగతం


నూర్ మహ్మద్ కుటుంబ సభ్యుల నుండి బన్నీకి సాదర స్వాగతం లభించింది.

గ్రాండ్ గా చేయాలి

గ్రాండ్ గా చేయాలి


రామ్ చరణ్ బర్త్ డే ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలని బన్నీ కొంత మొత్తాన్ని అందజేసారు.

కేక్ కట్టింగ్

కేక్ కట్టింగ్


ఈ సందర్భంగా బన్నీ కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేషన్స్ ప్రారంభించారు.

English summary
Greater Hyderabad Mega Fans Association President Noor Mohmad planning Ram Charn's birthday celebrations in a grandway. Allu Arjun visited Noor Ahmad's reisdence appriciated him and contributed some amount for the function, also Allu Arjun launched the Ram Chanran's birthday celebrations by cutting a cake.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X