బాలయ్య ‘పైసా వసూల్’ మూవీ ఆడియో లాంచ్ (లైవ్)
పైసా వసూల్ ఆడియో వేడుక ఖమ్మంలో గ్రాండ్‌గా జరింది. పైసా వసూల్ టీం హెలికాప్టర్లో ఖమ్మం వచ్చారు.
బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించిన సినిమా 'పైసా వసూల్'. సెప్టెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
ఈరోజు (ఆగస్టు 17) ఖమ్మంలో అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున 'పైసా వసూల్' పాటల వేడుక ప్రారంభం అయింది. ఈ వేడుకకు హీరో బాలకృష్ణ, దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత వి. ఆనందప్రసాద్, హీరోయిన్లు శ్రీయ, చార్మి, కైరాదత్ హైదరాబాద్ నుంచి ఖమ్మంకు హెలికాఫ్టర్‌లో వచ్చారు.


Click it and Unblock the Notifications











