»   » బికినీలో విటమిన్ "సీ" కోసం దిశాపటానీ...... గుండెలు కాస్త చిక్కబట్టుకోండి... (ఫోటో)

బికినీలో విటమిన్ "సీ" కోసం దిశాపటానీ...... గుండెలు కాస్త చిక్కబట్టుకోండి... (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'లోఫర్' హీరోయిన్ దిశా పటానీ గుర్తుండే ఉంటుంది. క్యూట్ యాక్టింగ్‌తో యూత్‌ని బాగానే ఎట్రాక్ట్ చేసింది. కానీ, ఆ చిత్రం త‌రువాత తెలుగులో ఆమెకి మంచి అవ‌కాశాలేవీ లేవు.అందాలతో పాటు డ్యాన్సింగ్ స్కిల్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నా.. లోఫర్ ఫెయిల్యూర్ అమ్మడికి ఛాన్సులు రాకుండా చేసింది. అంతలోనే జాకీచాన్ మూవీలో ఆఫర్ పట్టేసిన ఈ హాట్ బ్యూటీ.. ఎప్పుడూ డీలాపడ్దట్టు కనిపించదు... హిట్ ఆర్ ఫెయిల్యూర్ తనకేం సంబందం లేనట్టు ఫుల్ జోష్ లోనే ఉంటింది దిశా...

Disha Patani Enjoying In HOT Bikini At Beach

టీమిండియా క్రికెటర్, కెప్టెన్ ధోనీ బయోపిక్‌లో హీరోయిన్‌గా సెలెక్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ధోనీ పిక్ కోసం ఎక్కువ మోతాదులోనే అందాలను ఆరబోసింది. ఈ నేపథ్యంలో దిశా పటానీ ప్రేమాయణం బిటౌన్‌లో చర్చనీయాంశమైంది. జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్‌తో దిశాపటానీ డేటింగ్ చేస్తుందని వార్తలొస్తున్నాయి. వీరిద్దరి మధ్య అనుబంధం చాలావరకు వెళ్ళిందని.. గుసగుసలు వినిపించాయి. కానీ మాకేమీ తెలియదన్నట్లుగా టైగర్ ష్రాఫ్, దిశా చెప్పారు. ఇలాంటి తరుణంలో దిశా పటానీ- టైగర్‌లు అడ్డంగా దొరికిపోయారు. ఇటీవల ఓ ఫామ్ హౌస్‌లో గడిపిన ఈ ఇద్దరు విడివిడిగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విడివిడిగా పోస్టులు పెట్టినా.. ఫోటోలను పరిశీలించిన నెటిజన్లు మాత్రం.. వీరిద్దరూ ఒకే ఫామ్ హౌస్‌లోనేని కనిపెట్టేశారు.

ఒక్క సినిమాలో కూడా కలసి నటించక ముందే ప్రేమలో పడ్డ టైగర్, దిశా... బీ-టౌన్ లో హాటెస్ట్ కపుల్ గా గుర్తింపు పొందారు. ఇటీవలే వీరు కలసి నటించిన బేఫిక్రా ఆల్బమ్ రిలీజ్ అవ్వగా... వీరి హాట్ కెమిస్ట్రీ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఇక నిన్నమొన్నటివరకూ పబ్లిక్ గానే చెట్టాపట్టాలేసుకు తిరిగిన ఈ జంట సడన్ గా బ్రేక్ అప్ అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక అక్కడితో ఆవ్యవహారం ముగిసి పోగానే... దిశా జాకీచాన్ చేస్తున్న సినిమాలో తళుక్కున మెరిసింది.

Disha Patani Enjoying In HOT Bikini At Beach

తరచుగా బికినీ షోకులతో సహా తన అందాలను అభిమానులకు పంచి పెట్టే దిశా పటానీ.. ఇప్పుడు సాగరనారిగా మారిపోయింది. 'ఈ మూడ్ లో విటమిన్ సీ(sea)కావాలి' అంటోంది దిశా. అమ్మడికి అందాలే కాదు.. మాటల్లో పదును కూడా ఎక్కువే అనే విషయం బాగానే అర్ధమవుతోంది. ఇంతకీ అమ్మడు షేర్ చేసిన ఫోటోలో.. ఆమె మొహం మాత్రం కనిపించడం లేదు. నీలి రంగు టూపీస్ బికినీలో నీటి అడుగున జలకన్యలా మారిపోయింది దిశా పటానీ. అభిమానులకు అందించాల్సిన అందాలు అంత స్పష్టంగా ఇచ్చేశాక.. ఇక ఫేస్ చూపించకమాత్రం పెద్దగా నష్టం ఏం ఉండదు కానీ.. ఇంతకీ దిశా పటానీ గ్లామర్ ఎగ్జిబిషన్ రోజురోజుకి పెంచేస్తూండటం వెనకాల హలీవుడ్ కి ట్రై చేసే ఆలోచన ఏమైనా ఉందా అని అనుకుంటున్నారు జనం...

English summary
Disha patani who is Ex of Tiger shroff has caught on the trend of bollywood babes sharing their hot bikini pictures on instagram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu