శ్రీరెడ్డి ఆత్మహత్యాయత్నం?.. మీడియాలో వైరల్‌!

By Rajababu

వివాదస్పద నటి శ్రీరెడ్డి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. గురువారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడినట్టు మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హాస్పిటల్‌లో చేర్పించినట్టు సమాచారం. ఆమె ఆరోగ్యపరిస్థితి గురించి బయటకు చెప్పడానికి వైద్యులు నిరాకరిస్తున్నారు అనే వార్తలు మీడియాలో సంచలనం రేపాయి. కానీ ఆ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని విషయాన్ని ఆమె సన్నిహితులు ధ్రువీకరిస్తున్నారు. ఆమె ఆత్మహత్యయత్నం వార్త ప్రముఖ టెలివిజన్ ఛానెల్ రావడం మరింత సంచలనం రేపింది.

క్యాస్టింగ్ కౌచ్‌, సినిమా పరిశ్రమలోని పలు సమస్యలపై వివాదాస్పదరీతిలో వ్యాఖ్యలు చేయడం అత్యంత వివాదస్పదమైంది. ఇటీవల పవన్ కల్యాణ్, అతని తల్లిని లక్ష్యంగా చేసుకొని నీచంగా తిట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డిని పవన్ ఫ్యాన్స్ లక్ష్యంగా చేసుకొని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో శ్రీరెడ్డి ఆత్మహత్యాయత్నం వార్త మీడియాలో వైరల్‌గా మారింది. అయితే శ్రీరెడ్డి స్వయంగా ధ్రువీకరిస్తే దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Is Srireddy attempts suicide?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X