సీనియర్ నటుడిపై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి.. నీ బండారం బయటపెడుతా!
వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా శ్రీరెడ్డి హాట్ టాపిక్ గా మారుతోంది. టాలీవుడ్ ప్రముఖులపై శ్రీరెడ్డి విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. కాస్టింగ్ కౌచ్ పేరుతో మీడియా ఛానల్స్ లో హల్ చల్ చేసిన శ్రీరెడ్డి...
Go to: News