ముద్దు పెట్టాలనుంది, ఆ మోజు ఇలా తీర్చుకుంటున్నా... నిధి అగర్వాల్ హల్‌చల్

Recommended Video

Nidhi Agerwal Lovely Post For All Her Fans || Filmibeat Telugu

సోషల్ మీడియా బాగా విస్తరిస్తున్న ఈ తరుణంలో సెలెబ్రిటీలు ఎక్కువగా ఈ వేదిక ద్వారానే తమ తమ అభిమాన వర్గాలకు టచ్‌లో ఉంటున్నారు. అలాగే తమ విశేషాలను, అనుభూతులను కూడా అందరితో పంచుకుంటూ వారిని ఉత్సాహ పరుస్తున్నారు. తాజాగా ఈ కోవలోనే యంగ్ హీరోయిన్, బ్యూటీ నిధి అగర్వాల్ తన కోరికను బయటపెడుతూ పొట్టి దుస్తుల్లో కలర్‌ఫుల్‌గా కనిపించడమే గాక యువతకు మత్తెక్కించే మెసేజ్ పెట్టింది.

ముద్దు పెట్టాలనే కోరిక

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందాలను ఆరబోసే ఫొటోలతో మాయ చేసే నిధి అగర్వాల్ తాజాగా తన మనసులోని మాటను బయటపెట్టింది. మీ అందరికీ ముద్దు పెట్టాలనుందని పేర్కొంటూ.. గులాబీ రంగు టాప్, రంగు రంగుల మిడ్డీతో కిస్ చేస్తున్న పిక్ షేర్ చేసింది. ఈ రకంగా మీ అందరికీ ముద్దులివ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

 మైమరిపిస్తున్న ఎద అందాలు

మైమరిపిస్తున్న ఎద అందాలు

నిధి అగర్వాల్ ఈ లుక్‌లో కుర్రకారు మతిపోట్టేస్తోంది. గులాబీ టాప్.. మధ్యలో ఆకర్షిస్తున్న ఎద అందాలు, ఒంపు సొంపులు చూసి యువత మైమరిచిపోతున్నారు. ఇక తొడలు కనిపించేలా ఆమె వేసుకున్న మిడ్డీ మరింత అట్ట్రాక్ట్ చేస్తోంది. ఈ పిక్ చూసిన నెటిజన్లు తమకు నిజమైన ముద్దు కావాలని, మీ లిప్స్ చాలా స్వీట్‌గా ఉన్నాయని, ముద్దుతో మాయ చేశావని ఇలా రకరకాలుగా స్పందిస్తున్నారు.

 నిధి దిమాక్ ఖరాబ్..

నిధి దిమాక్ ఖరాబ్..

ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇస్మార్ట్ శంకర్' చిత్రంలో నిధి తన అందాలను ఆరబోస్తోంది. ఈ సినిమాలో దిమాక్ ఖరాబ్ అనే స్పెషల్ సాంగ్‌లో నిధి అగర్వాల్ గెటప్ కుర్రకారు గుండెల్లో పరుగులు పెట్టించింది. తెలంగాణ యాసలో సాగనున్న ఈ సాంగ్‌లో మణిశర్మ బాణీలు, నిధి సోయగాలు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నాయి.

నిధి వాలకంపై పూరి జగన్నాధ్ ఫైర్

నిధి వాలకంపై పూరి జగన్నాధ్ ఫైర్

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే షూటింగ్ నిమిత్తం చిత్ర యూనిట్ అంతా కలిసి విదేశాలకు పయనమవగా.. నిధి తన పాస్‌పోర్ట్ పోగొట్టుకోవడంతో ఆ టూర్ క్యాన్సిల్ అయింది. దీంతో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆమెపై ఫైర్ అయ్యారని తెలిసింది.

వరుసపెట్టి కుర్ర హీరోలతో..

వరుసపెట్టి కుర్ర హీరోలతో..

‘మున్నా మిచెల్' అనే బాలీవుడ్ మూవీతో తెరంగేట్రం చేసిన ఈ భామ మొదటి సినిమాలోనే అందాల ఆరబోత షురూ చేసింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుసగా యువ హీరోలు, అక్కినేని అన్నదమ్ముళ్లతో రొమాన్స్ చేసింది. నాగచైతన్య సరసన సవ్యసాచిలో, అఖిల్ సరసన మిస్టర్ మజ్ను చిత్రంలో తెగ హంగామా చేసింది. ఇక ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో చిందులేస్తూ ఇలా తరచుగా సోషల్ మీడియాలో తన సరదాలు తీర్చుకుంటోంది నిధి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X