RRRలో అలియాభట్ రోల్ లీక్.. . కానీ అదే సర్‌ప్రైజ్.. విజయేంద్రప్రసాద్ సీక్రెట్ రివీల్!

బాహుబలి తర్వాత సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR చిత్రంపై అంచనాలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడూ చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనావైరస్ కారణంగా ఈ సినిమా అనేక మార్లు వాయిదా పడుతూ వస్తున్నది. ఈ క్రమంలో రచయిత, రాజమౌళి తండ్రి కేవీ విజయేంద్రప్రసాద్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. RRR సినిమా గురించిన వార్తలు, విజయేంద్ర ప్రసాద్ చెప్పిన విషయాలు ఏమిటంటే..

ఇష్టమైన హాలీడే స్పాట్‌లో అందాల విందు చేస్తున్న హీరోయిన్లు

అనేక మార్లు రిలీజ్ వాయిదా

అనేక మార్లు రిలీజ్ వాయిదా

RRR చిత్రం ప్రారంభమైనప్పటి నుంచి ఏదో కారణంగా సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది. రాంచరణ్, ఎన్టీఆర్‌ షూటింగులో గాయకావడం అలాగే కరోనావైరస్ లాక్‌డౌన్ లాంటి విషయాలు ఈ సినిమా రిలీజ్‌ను అనేక మార్లు అడ్డుకొన్నది. ఇక ఈ సినిమానే కాదు పలు భారీ బడ్జెట్ చిత్రాలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితిగా మారింది.

హాట్ జిమ్‌ డ్రెస్‌తో సెగలు రేపుతోన్న రకుల్ ప్రీత్ సింగ్

ప్రపంచవ్యాప్తంగా భారీగా బిజినెస్

ప్రపంచవ్యాప్తంగా భారీగా బిజినెస్

ఇక షూటింగు, పోస్ట్ ప్రొడక్షన్ స్థాయిలోనే రికార్డు స్థాయి బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకొన్నది. దక్షిణాది స్ట్రీమింగ్ హక్కులను జీ5 దక్కించుకొన్నది. ఇలా RRR చిత్రం రిలీజ్‌కు ముందే అనేక రికార్డులను తిరగరాస్తున్నది. ఇక రిలీజ్ తర్వాత రికార్డుల పరిస్థితి ఏమిటో అనేది చర్చనీయాంశమైంది.

సంధ్యావేళలో అందాలతో కవ్విస్తోన్న సీరియల్ హీరోయిన్ మౌనీరాయ్

 RRR మూవీ చూశాను..

RRR మూవీ చూశాను..

తాజాగా ప్రముఖ ఛానెల్‌లో ఆలీతో ప్యాన్ ఇండియా రైటర్ విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. RRR చిత్రాన్ని నేను చూశాను. చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో సర్‌ప్రైజ్ ప్యాకేజ్ అలియాభట్ అంటూ విజయేంద్రప్రసాద్ తెలిపారు. అలాగే ఆ పాత్ర గురించి కూడా వివరణ ఇచ్చారు. ఆలియా భట్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అంటూ విజయేంద్రప్రసాద్ తెలిపారు.

Recommended Video

RRR Movie Streaming Details, బిజినెస్ 1200 కోట్ల పైనే || Filmibeat Telugu
ఆలియా భట్ పెర్ఫార్మెన్స్

ఆలియా భట్ పెర్ఫార్మెన్స్

RRR మూవీలో అలియాభట్ పాత్ర చిన్నదే. కానీ తెరపైన ఆమె కనిపించే ప్రతీ సీన్‌లో అలియాభట్ మాత్రమే కనిపిస్తుంది. అలియాభట్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది అంటూ విజయేంద్రప్రసాద్ వెల్లడించారు. దీంతో ఆమె పాత్రపైనే కాకుండా సినిమాపైన కూడా మరింత అంచనాలు పెరిగాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X