»   » ఫ్యాన్స్‌కి పిచ్చిక్కిస్తోంది: అందాల విందులో ఆమె తర్వాతే ఎవరైనా!

ఫ్యాన్స్‌కి పిచ్చిక్కిస్తోంది: అందాల విందులో ఆమె తర్వాతే ఎవరైనా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మలైకా అరోరా.... బాలీవుడ్లో మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ. నటిగా ఆమెకు తక్కువ పేరే ఉన్నా ఐటం గర్ల్ గా లెక్కలేనంత క్రేజ్ సంపాదించుకుంది. అందాల ఆరబోతలతో ముందు నుండీ కాస్త దూకుడుగానే ఉండే మలైకా... భర్తతో విడిపోయిన తర్వాత గ్లామర్ డోసు మరింత పెంచింది. అభిమానులకు నిద్రలేకుండా చేస్తోంది.

తాజాగా మలైకా అరోరా తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన కెరీర్లోనే ఇప్పటి వరకు ఎన్నడూ లేనంత హాట్ ఫోటో పోస్టు చేసింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో రెస్పాన్స్ విపరీతంగా వస్తోంది. ఆ ఫోటోపై మీరూ ఓ లుక్కేయండి.

మలైకా అరోరా

మలైకా అరోరా

ఇన్ స్టాగ్రామ్ లో మలైకా పోస్టు చేసిన పోటో ఇదే. ఇంత హాటుగా కనిపిస్తోంది మలైకా వయసు ఎంత? అనే డౌట్ రావొచ్చు. మీరు నమ్మరు కానీ ఆమె వయసు 40 పైనే. కానీ 20 ప్లస్ అమ్మాయిలా ఇంత యంగ్ లుక్ తో, నిగనిగలాడే స్కిన్ టోన్ తో కనిపించడమే మలైకా ప్రత్యేకత.

మాగ్జిమమ్ హాట్

మాగ్జిమమ్ హాట్

మాగ్జిమ్ మేగజైన్ అక్టెబర్ సంచిక కోసం అరేబియన్ గుర్రంతో కలిసి హాట్ అండ్ సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అందుకు సంబంధించిన మరిన్ని ఫోటోల కోసం క్లిక్ చేయండి.

అర్థరాత్రి ఆమె ఇంటికి... రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన హీరో!

అర్థరాత్రి ఆమె ఇంటికి... రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన హీరో!

అర్జుర్ కపూర్ అర్థరాత్రి రహస్యంగా ముంబైలోని ఖర్‌లో మలైకా నివాసం ఉంటున్న ఫ్లాటుకు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

స్టార్ హీరో మరదలితో ఎఫైర్... కుమారుడికి బోనీ కపూర్ వార్నింగ్!

స్టార్ హీరో మరదలితో ఎఫైర్... కుమారుడికి బోనీ కపూర్ వార్నింగ్!

సల్మాన్‌ ఖాన్‌తో పెట్టుకుంటే ఎక్కడ అర్జున్‌ కెరీర్‌ దెబ్బతింటుందోనని భయపడుతున్నాడట. ఇటీవల అర్జున్ ను పిలిచి మలైకాకి దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Malaika Arora Khan is the hottest mum in the tinesl town, hands down! Can you believe that she's in her 40s? No, right? Her glowing skin and perfect body can put 20-year-old to shame and how! Recently, the actress shared the hottest picture of hers, which left our jaw dropped! Wanna see how? Check Out Her Pictures.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu