నేను నీకు ఆ ఆప్షనే ఇవ్వలేదు: ఫోన్లో చైతుకు తేల్చి చెప్పిన సమంత!

టీవీ షోలో భాగంగా నాగ చైతన్య సమంతకు ఫోన్ చేయడం, తమ లవ్ గురించి ఓ ప్రశ్న అడగటం, దానికి సమంత ఇంట్రెస్టింగ్‌గా సమాధానం చెప్పడం అభిమానులను అలరించింది.

By Bojja Kumar

హైదరాబాద్: 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ టీవీ షోలో పాల్గొన్న నాగ చైతన్యకు ఆసక్తికర అనుభవం ఎదురైంది. టీవీ షోలో భాగంగా నాగ చైతన్య సమంతకు ఫోన్ చేయడం, తమ లవ్ గురించి ఓ ప్రశ్న అడగటం, దానికి సమంత ఇంట్రెస్టింగ్‌గా సమాధానం చెప్పడం అభిమానులను అలరించింది.

'ఏమాయ చేసావె' చిత్రంలోని నాగ చైతన్య, సమంత కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఫేమస్‌ డైలాగ్‌..... ప్రపంచంలో ఇంత మంది అమ్మాయిలు ఉండగా నేను జెస్సీనే ఎందుకు లవ్ చేసాను అని....

ఇదే డైలాగు.... సమంత,నాగ చైతన్యకు అన్వయిస్తూ యాంకర్ ప్రదీప్ నాగ చైతన్యతో సమంతకు ఫోన్ చేయించారు.

నేను నీకు ఆ ఆప్షనే ఇవ్వలేదన్న సమంత

నేను నీకు ఆ ఆప్షనే ఇవ్వలేదన్న సమంత

ప్రపంచంలో ఇంత మంది అమ్మాయిలు ఉండగా నేను సామ్‌నే ఎందుకు లవ్‌ చేశాను..... అని ఫోన్లో సమంతను నాగ చైతన్య అడగటం, సమంత అందుకు సమాధానంగా...... ‘ఎందుకంటే నేను నీకు ఆ ఆప్షన్‌ ఇవ్వలేదు' అని చెప్పడం జరిగింది.

మరో ఆప్షన్ వద్దన్న చైతు

సమంత ఆన్సర్ కి చైతు: నాకు ఇంకో ఆప్షన్‌ కూడా వద్దులే
సమంత: ఐలవ్యూ.

అభిమానులు సైతం తట్టుకోలేనంత హాటుగా సమంత... (ఫోటో)

అభిమానులు సైతం తట్టుకోలేనంత హాటుగా సమంత... (ఫోటో)

సమంత తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఓ హాట్ ఫోటో చర్చనీయాంశం అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రారండోయ్ వేడుక చూద్దాం

రారండోయ్ వేడుక చూద్దాం

కాగా... నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘రారండోయ్ వేడుక చూద్దాం' మూవీ ఈ రోజు గ్రాండ్ గా రిలీజైంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X