కోడలా అంటూ నాగార్జున, మామా అంటూ సమంత.... వాట్సప్ మెసేజ్ వైరల్!
‘రారండోయ్ వేడుక చూద్దాం’ ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తుండటంతో సమంతకి ‘కంగ్రాట్స్ కోడలా’ అని వాట్సప్‌లో సందేశం పంపారు నాగార్జున. అది చూసిన సమంత ‘నాకూ బాగా నచ్చింది మామా అంటూ రిప్లై ఇచ్చింది.
హైదరాబాద్: అక్కినేని నాగార్జున, సమంత మధ్య జరిగిన వాట్సాప్ కన్వర్జేషన్ హాట్ టాపిక్ అయింది. నాగ చైతన్య నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' ట్రైలర్ విషయంలో వీరి మధ్య చర్చ జరిగింది.
ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తుండటంతో సమంతకి 'కంగ్రాట్స్ కోడలా' అని వాట్సప్‌లో సందేశం పంపారు నాగార్జున. అది చూసిన సమంత 'నాకూ బాగా నచ్చింది మామా. తను సూపర్‌గా కనిపిస్తున్నాడు. తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. చాలా సంతోషంగా ఉంది.' అంటూ రిప్లై ఇచ్చింది.
త్వరలో సమంత అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే.

షేర్ చేసుకున్న సమంత
ఈ సందేశాన్ని సమంత తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ వాట్సప్ సందేశం హాట్ టాపిక్ అయింది.

మందు, విందు... నాగ చైతన్య, సమంత పార్టీ ఫోటోస్ వైరల్!

మగాళ్లు జీర్ణించుకోలేరు: సమంత కోసం చైతు ఏం చేసాడో చూసారా?

నాగార్జునకు మళ్లీ తీవ్ర మనస్తాపం... చైతూ కోసం స్వయంగా రంగంలోకి..
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున అక్కినేని తన సినిమాలపైనే కాకుండా తన కుమారులు నాగచైతన్య, అఖిల్ అక్కినేని కెరీర్‌పైనా కేంద్రీకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications











