twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: ప్రియురాలి మైకంలో హీరో, సెక్స్ టేప్ లీక్, చెంప పగలగొట్టిన హీరోయిన్, పవన్-అలీ గొడవపై రేణు

    |

    అలీకి, పవన్ కళ్యాణ్‌కు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తరుణంలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.. అలీ హోస్ట్ చేస్తున్న టాక్ షోలో పాల్గొనడం చర్చనీయాంశం అయింది. ఓ నటికి సంబంధించి వాట్సాప్‌లో సెక్స్ వీడియో లీక్ అయింది, దీని వెనక ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి. ప్రియురాలి మైకంలో హీరో పడిపోవడం ఆయన ఫ్యామిలీ అప్‌సెట్ అయ్యేలా చేసింది. ఓటు విషయంలో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ క్లాస్ పీకింది. భర్తకు విడాకులు ఇచ్చిన ఓ టీవీ నటి శ్రీలంక బీచుల్లో అందాల ఆరబోస్తూ రెచ్చిపోయింది. హీరోయిన్ సమంత ఓ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. ఇలా పలు అంశాలు ఈ వారం ట్రెండ్ అయ్యాయి.

    ప్రియురాలి మైకంలో హీరో... ఫ్యామిలీ అప్‌సెట్, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.. మరీ ఇంత బరితెగింపా?

    ప్రియురాలి మైకంలో హీరో... ఫ్యామిలీ అప్‌సెట్, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.. మరీ ఇంత బరితెగింపా?

    పర్హాన్ అక్తర్, శిబానీ దండేకర్ ఇప్పుడు బాలీవుడ్లో న్యూ లవ్ బర్డ్స్. మీడియాలో కావాలనే హైలెట్ అయ్యేలా తమ వెకేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వార్తల్లోకెక్కారు. ఈ ఇద్దరి రిలేషన్ విషయంలో కుటుంబ సభ్యులు సమ్మతంగా ఉన్నప్పటీకీ... పెళ్లికి ముందే బరితెగించి ప్రవర్తించడంపై అసంతృప్తిగా ఉన్నారట.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    వాట్సాప్‌లో సెక్స్ వీడియో లీక్, రేప్ చేశారని నటి ఫిర్యాదు... ఇష్ట ప్రకారమే జరిగిందా?

    వాట్సాప్‌లో సెక్స్ వీడియో లీక్, రేప్ చేశారని నటి ఫిర్యాదు... ఇష్ట ప్రకారమే జరిగిందా?

    61 ఏళ్ల మలయాళం నటి కేరళ పోలీసులకు చేసిన ఫిర్యాదు చర్చనీయాంశం అయింది. 37 ఏళ్ల సియా అనే వ్యక్తి మీద ఆమె ఫిర్యాదు చేశారు. సియా చేతిలో తాను అత్యాచారానికి గురైనట్లు ఆమె తన కంప్లయింట్లో పేర్కొన్నారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    అలీ షోలో రేణు దేశాయ్: రూపాయి ఇవ్వలేదు, ఆద్య లేకుంటే చచ్చిపోతా!

    అలీ షోలో రేణు దేశాయ్: రూపాయి ఇవ్వలేదు, ఆద్య లేకుంటే చచ్చిపోతా!

    'అలీతో సరదాగా' అనే కార్యక్రమం రాబోయే ఎపిసోడ్ హయ్యెస్ట్ రేటింగ్స్ సొంతం చేసుకుంటుందేమో? ఎందుకంటే.. ఈ సారి ఈ షోలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో ఈ షోపై అంచనాలు అమాంతం పెంచేసింది. రేణు నుంచి అలీ పలు ఆసక్తికర విషయాలు రాబట్టారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నావి బత్తాయి సైజే.. బూతులతో.. వైరల్ అవుతున్న టైలర్, సినిమాపై రచ్చ తప్పదా?

    నావి బత్తాయి సైజే.. బూతులతో.. వైరల్ అవుతున్న టైలర్, సినిమాపై రచ్చ తప్పదా?

    తమిళంలో గత నెలలో విడుదలై పలు వివాదాలకు కారణమైన '90 ఎంఎల్' మూవీ త్వరలో తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, శృంగార సన్నివేశాలు శృతి మించి ఉండటంతో ఈ చిత్రంపై ఇప్పటికే తమిళనాడులో రచ్చ జరిగింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ‘‘పవన్ కళ్యాణ్ అలాంటోడు కాదు, అలీ చాలా మంచోడు... రోడ్డెక్కడం బాధేసింది''

    ‘‘పవన్ కళ్యాణ్ అలాంటోడు కాదు, అలీ చాలా మంచోడు... రోడ్డెక్కడం బాధేసింది''

    పవన్ కళ్యాణ్, అలీ వివాదంపై తాజాగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రియాక్ట్ అయ్యారు. 'నాకు పవన్ కళ్యాణ్, అలీ ఇద్దరూ పరిచయమే... వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగడం తనకు బాధేసింది. ఇలాంటి సంఘటన జరుగుతుందని తాను ఊహించలేదు.' అన్నారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఓటు ఎవరికేస్తే మీకెందుకు? నాకే ఉపన్యాసాలా?... పవన్ ఫ్యాన్స్‌పై రేణుదేశాయ్ ఫైర్

    ఓటు ఎవరికేస్తే మీకెందుకు? నాకే ఉపన్యాసాలా?... పవన్ ఫ్యాన్స్‌పై రేణుదేశాయ్ ఫైర్

    సినీ నటి రేణుదేశాయ్ నెటిజన్లకు గట్టిగా క్లాస్ పీకారు. ఏపీలో ఎన్నికలు హోరా హోరీగా జరుగుతున్న సమయంలో నెటిజన్లు ఇచ్చే సూచనలు, సలహాలపై గుర్రుమన్నారు. తనకు ఎలా ఓటు వేయాలో.. ఎవరికి ఓటు వేయాలని చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దాంతో ఆమె తన ఓటు హక్కు గురించి ఇన్స్‌టాగ్రామ్‌లో స్పష్టం చేశారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    భర్తకు టీవీ నటి విడాకులు... శ్రీలంక బీచుల్లో అందాల ఆరబోత.. హాట్ పిక్స్ వైరల్!

    భర్తకు టీవీ నటి విడాకులు... శ్రీలంక బీచుల్లో అందాల ఆరబోత.. హాట్ పిక్స్ వైరల్!

    ఉత్తరాది టెలివిజన్ ప్రేక్షకులకు తారలు రిధి డొగ్రా, రాకేష్ బాపట్ సుపరిచితులు. గతంలో ప్రేమించి పెళ్లి చేసుకొన్న వీరిద్దరి తాము విడిపోయినట్టు ఫిబ్రవరిలో వెల్లడించి షాకిచ్చారు. తాము విడిపోయినట్టు వస్తున్న వార్తలు నిజమే అని వారిద్దరూ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. భార్త నుంచి అధికారికంగా డైవోర్స్ తీసుకొంటున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో శ్రీలంక బీచుల్లో మునిగి తేలడం కనిపించింది. బికినీలో ఆమె అందాల ఆరబోత ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    సమంత హేట్ యూ... టీడీపీకి మద్దతుపై దారుణంగా: మంచోడైతే గెలుస్తాడుగా.. శతృవులుగా పవన్ ఫ్యాన్స్ !

    సమంత హేట్ యూ... టీడీపీకి మద్దతుపై దారుణంగా: మంచోడైతే గెలుస్తాడుగా.. శతృవులుగా పవన్ ఫ్యాన్స్ !

    వరుస విజయాలతో దూసుకెళ్తున్న సమంత అక్కినేనికి పొలిటికల్ పంచ్ గట్టిగానే పడుతున్నది. మజిలీ చిత్రం వరుస విజయాలతో దూసుకెళ్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రధాన పార్టీకి ఓటు వేయాలని బహిరంగంగా మద్దతు తెలుపుతూ వీడియోను సోషల్ మీడియాలో ఇటీవల రిలీజ్ చేసింది. అయితే ఆ వీడియోను ఉద్దేశించి సమంతను నెటిజన్లు దుమ్ము దులిపేస్తున్నారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    లిప్‌లాక్‌‌తో విజృంభించిన బాలయ్య హీరోయిన్... అవకాశాల్లేకనేనా ఆ సీన్లలో!

    లిప్‌లాక్‌‌తో విజృంభించిన బాలయ్య హీరోయిన్... అవకాశాల్లేకనేనా ఆ సీన్లలో!

    టాలీవుడ్‌లో అవకాశాలు వెక్కిరించడంతో బాలీవుడ్‌కు తిరుగుముఖం పట్టిన అశాసైనీ అలియాస్ ఫ్లోరా సైనీ ఇప్పుడు హాట్ హాట్‌గా నటిస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్‌లో కూడా అంతంతగా ఆఫర్లు రావడంతో షార్ట్ ఫిలింలో కూడా నటించడానికి ఆలోచించడం లేదు. తాజాగా ఫ్లోరా సైనీ సీజన్డ్ విత్ లవ్ అనే షార్ట్ ఫిలింలో నటించింది. ఈ చిత్రంలో సుధాంశు పాండేతో చేసిన లిప్‌లాక్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నచ్చకపోతే మూసుకోండి.. లేదా మలిచిపెట్టుకోండి.. కన్నుకొట్టి కవ్వించిన బికినీ క్వీన్

    నచ్చకపోతే మూసుకోండి.. లేదా మలిచిపెట్టుకోండి.. కన్నుకొట్టి కవ్వించిన బికినీ క్వీన్

    బాలీవుడ్ అందాల తార మలైకా అరోరాకు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ బెడద ఎక్కువగానే కనిపిస్తున్నది. నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తుంటే మీకేం బాధ అంటూ పలుసార్లు ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. బీచుల్లో ప్రియుడు అర్జున్ కపూర్‌తో బికినీలో దర్శనమివ్వడంపై నెటిజన్లు నోరుపారేసుకొన్న సంగతి తెలిసిందే. తాజా బికినీలో ఉన్న తన ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసి ఘాటుగా స్పందించింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఆయన థియేటర్లన్నీ ఆక్రమించారు, నా జీవితం నాశనం.. కమెడియన్ సంచలన వ్యాఖ్యలు!

    ఆయన థియేటర్లన్నీ ఆక్రమించారు, నా జీవితం నాశనం.. కమెడియన్ సంచలన వ్యాఖ్యలు!

    చాలా మంది హాస్య నటులు హీరోలుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. అలా హీరోలుగా మారి సక్సెస్ సాధించిన కమెడియన్లు కొంత మంది ఉన్నారు. తాజాగా తమిళ హీరో వివేక్ ప్రధాన పాత్రలో నటించిన వెళ్ళై పుక్కళ్ చిత్రం ఏప్రిల్ 19న విడుదలకు సిద్ధం అవుతోంది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో వివేక్ మాజీ పోలీస్ అధికారిగా నటించారు. చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివేక్ ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అదే సమయంలో కమల్ హాసన్ పై వివేక్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    RRR: ఎన్టీఆర్‌‌కు హీరోయిన్‌గా రెండోసారి.. రాజమౌళి స్క్రీన్ టెస్ట్ చేశాడా!

    RRR: ఎన్టీఆర్‌‌కు హీరోయిన్‌గా రెండోసారి.. రాజమౌళి స్క్రీన్ టెస్ట్ చేశాడా!

    మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి రాజమౌళి దర్శకత్వంలోఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిత్ర యూనిట్ గుజరాత్‌లోని వడోదరకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ రాంచరణ్ కు గాయం కావడంతో షూటింగ్ రద్దయింది. ఆర్ఆర్ఆర్ చిత్ర తదుపరి షూటింగ్ పూణే, ఢిల్లీ, కోల్ కతా లాంటి నగరాల్లో జరగనుంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో భాగంగా చిత్ర యూనిట్ కు మరో ఊహించని పరిణామం ఎదురైంది. ఎన్టీఆర్ కు జోడిగా బ్రిటిష్ భామ డైసీ ఎడ్గార్ జోన్స్ ని రాజమౌళి ఎంపిక చేశాడు. షూటింగ్ లో పాల్గొనాల్సిన సమయంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి డైసీ తప్పుకుంది. రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ కు హీరోయిన్ ని వెతికే పనిలో తలమునకలై ఉన్నాడు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    చెంప పగలగొట్టిన హీరోయిన్, గుంపులో అసభ్యంగా.. వీడియో వైరల్, ఏం జరిగిందంటే!

    చెంప పగలగొట్టిన హీరోయిన్, గుంపులో అసభ్యంగా.. వీడియో వైరల్, ఏం జరిగిందంటే!

    2019 సార్వత్రిక ఎన్నికల్లో నేడు తొలి దశ పోలింగ్ మొదలయింది. గత కొన్ని నెలలుగా జరిగిన ప్రచారంలో అన్ని రాష్ట్రాల్లో సినీ తారలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. చాలా మంది సినీ తారలు తమకు నచ్చిన రాజకీయ పార్టీలలో కొనసాగుతున్నారు. సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కాంగ్రెస్ పార్టీ నేతగా తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఖుష్బూ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఆమె బెంగుళూరులో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం నిర్వహించారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     ఎన్నికల వేళ మోక్షజ్ఞతో బాలయ్య.. వైరల్ అవుతున్న ఫోటో!

    ఎన్నికల వేళ మోక్షజ్ఞతో బాలయ్య.. వైరల్ అవుతున్న ఫోటో!

    నందమూరి నటసింహం బాలయ్య వరుసగా రెండవసారి హిందూపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. గురువారం రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జరుగుతున్నాయి. ఇప్పటికే ఓటర్లు, సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇదిలా ఉండగా బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ మరో మారు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    మన బలం ఏంటో చూపిద్దాం.. పవన్ కళ్యాణ్‌పై చిరు చిన్నల్లుడు ఆసక్తికర వ్యాఖ్యలు!

    మన బలం ఏంటో చూపిద్దాం.. పవన్ కళ్యాణ్‌పై చిరు చిన్నల్లుడు ఆసక్తికర వ్యాఖ్యలు!

    గత కొన్ని నెలలుగా హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో సినీ తారలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తొలి సారి ఎన్నికల బరిలోకి దిగుతున్న జనసేన ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఎవరికి వారు లెక్కలు వేస్తున్నారు. ఇదిలా ఉండగా చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా వేదికగా జనసేన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Trending news from Filmibeat Telugu April second week 2019. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Actor Ali, Pawan Kalyan, Renu Desai, samantha news in top list.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X