For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బోయ్ ఫ్రెండ్ తో సహజీవనమా?: ఫొటోలు చూస్తూంటే పూర్తి డౌట్

By Srikanya
|

హైదరాబాద్: జాతీయ ఉత్తమ నటి ఈ రోజుల్లో పూర్తిగా తన బోయ్ ఫ్రెండ్ గురించే మాట్లాడుతోంది. సినిమాల నుంచి దృష్టిని పూర్తిగా తన కాబోయే భర్త అయిన మస్తఫా రాజ్ వైపు తిప్పింది. రీసెంట్ గా తన బోయ్ ఫ్రెండ్ పుట్టిన రోజుని చాలా గ్రాండ్ గా..సరదాగా గడిపింది.. అయితే ఆమె ఫొటోలు, ఆమె గురించి వస్తున్న వార్తలు విన్నవారు మాత్రం ఆమె తన బోయ్ ఫ్రెండ్ తో సహజీవనం చేస్తోందంటున్నారు. ఏది నిజం అనేది ఆమే తేల్చి చెప్పాలి.

అసలు నిజం: ప్రియమణి బోయ్ ఫ్రెండ్ ని ఎందుకు దాచింది..అతనేం చేస్తున్నాడు

అంతేనా ఈ ఆదివారం కూడా పూర్తిగా ముస్తఫాతోనే గడిపింది. ఈ విషయాలన్నీ మాకు ఎలా తెలిసాయి అంటారా..ఇదిగో ఇలా ఆమె ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ని సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా తన అభిమానులకు తెలియచేస్తూనే ఉంది.

ప్రియమణి బోయ్ ఫ్రెండ్ ముస్తఫా రాజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆ మధ్యన ఓ టీవీ కార్యక్రమంలో స్వయంగా వెల్లడించింది. ముస్తఫారాజ్ ను మొదటిసారి ఓ డ్యాన్స్ షోలో కలిశానని, తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారిందని ప్రియమణి తెలిపింది. ముస్తఫారాజ్ ముంబైలో ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం.

అఫీషియల్ : పెళ్లికి ముందే ప్రియమణి నిజ జీవిత రొమాన్స్...అందుకే

ప్రియమణి మాట్లాడుతూ... ముంబై ఈవెంట్ మేనేజర్ ముస్తఫారాజ్ నా లవర్ . సెలెబ్రిటీ క్రికెట్‌లో పరిచయం అయిన ముస్తఫాకు ముందు నేను ప్రపోజ్ చేశా. ఆ తర్వాత తను ఓకే చేశాడు. ప్రస్తుతం సహజీవనం చేస్తున్నాం, పెద్దలు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో పెళ్లి అంటూ డీటైల్డ్‌గా క్లారిటీ ఇచ్చేసింది ప్రియమణి.

గతంలోనూ ప్రియమణి... పాపులర్ మళయాళి టీవి ఛానెల్ కోసం ఓ డా్స్ షో లో కనిపించింది. అప్పుడు ఆమెను ఆ పోగ్రాం హోస్ట్ గా చేస్తున్న పద్మ సూర్యతో లింక్ పెట్టేసారు. అయితే తాను కేవలం కో జడ్జిని మాత్రమే అని తేల్చి చెప్పింది. అంతకు ముందు ప్రియమణి..ఫృద్వీరాజ్ తో కలిసి గాసిప్స్ వచ్చేవి. కాకపోతే ఈ మధ్యన ముస్తఫా ని పెళ్ళి చేసుకోబోతున్నానను అని తేల్చేయటంతో ఇప్పుడు రూమర్స్ కు చెక్ పెట్టినట్లైంది.

స్లైడ్ షోలో ప్రియమణి తన బోయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫొటోలు చూడండి..

అయిన మరోకసారి

ప్రియమణి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే అది ఇతనే...మళ్లీ ఒకసారి చూపిస్తున్నా

మా ప్రేమ బండి

ప్రియమణి, ముస్తఫా రాజ్ మధ్య దాదాపు మూడేళ్లుగా స్నేహం సాగుతోంది. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు...ఇదే మా ప్రేమ బండి

సెల్ఫీ

సరదా ఓ సెల్పీతో సంబంరపడుతున్నాం...మకు నచ్చితే ఓ కామెంట్

మీరు పటించుకోకండి

నన్ను ఇలా చుసి భాదపడకండీ, అసలు దీనిని మీరు పట్టించుకోకండి. ఇదే కేవలం మా సరదా అంతే

ఎంతో జాలీగా

సమయం దొరికినప్పుడల్లా ఇద్దరూ కలిసి వివిధ పర్యాటక ప్రదేశాల్లో పర్యటిస్తూ ఎంతో జాలీగా గడుపుతున్నారు.

సేఫ్టీగా

ముంబైకి చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఓనర్ ఇతనే. అందుకే ఇలా సేఫ్టీగా వున్నారు

చెప్పాగా

మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు ముందుగానే మీకు చెప్పానుగా...

ఇలానే

గత కొంత కాలంగా మేం ప్రేమించుకుంటున్నాం...ఇలానే కలుస్తుంటాం

రహస్యంగా

తమ ప్రేమ విషయం బయట పడక ముందు ప్రియమణి, మస్తఫా రాజ్ మీడియా కంటపడకుండా రహస్యంగా సంచరించే వారు.

దూరంగా

ఉన్నట్టుండి తన పెళ్లి విషయం, ప్రేమ విషయం బయట పెట్టడంవల్ల ఈలా దూరంగా వెళ్లిపోయారు.

చెప్పేసాం

మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని మీకు కొన్ని నెలల క్రితమే చెప్పేసాం కధా.

నా జుత్తు

నేనన్నా, నాజుత్తున్నా మా ఆయనకు భలే ఇష్టం అందుకే ఇలా ఆడుతుంటారు.

కొంటెగా

మా అయన కొద్దిగా చిలిపి....ఇలా కొంటే పనులు చేస్తూ నన్ను ఆడిస్తుంటారు

తాజాగా

వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని తొలుత నిర్ణయించుకున్నప్పటికీ.... తాజాగా నిర్ణయం మార్చుకున్నారు.

తప్పదు కదా

ప్రియమణి జాతకం ప్రకారం పెళ్లి తేదీ విషయంలో మార్పులు చేయాల్సి వచ్చింది. దీంతో మరికొంత కాలం వెయిట్ చేయాలని భావిస్తున్నారు.

ఒకే మాటపై

ఇరు కుటుంబాల వారు జాతకాలను బాగా నమ్మే వారు కావడంతో వాయిదా విషయంలో అందరూ ఒకే మాటపై ఉన్నారు.

మా పెళ్లి

వివాహం వాయిదా పడిన మాట వాస్తవమే కానీ, మరీ ఎక్కువ ఆలస్యం ఏమీ కాదులెండి, త్వరలోనే మా వివాహం జరుగుతుంది.

English summary
Priyamani has openly stated that she is dating Mustufa Raj, her long time friend and an event management company owner from Mumbai and she has also confirmed that they are going to marry sometime soon. Apparently, the National award winning actress celebrated her boyfriend's birthday by ditching her diet routine, yesterday. "Having this sinful smoothie! yummmmmmmm!!!! happy birthday mustufaraj !!!", she posted on her twitter.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more