»   »  అఫీషియల్ : పెళ్లికి ముందే ప్రియమణి నిజ జీవిత రొమాన్స్...అందుకే

అఫీషియల్ : పెళ్లికి ముందే ప్రియమణి నిజ జీవిత రొమాన్స్...అందుకే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమిళ, తెలుగులో స్టార్ హీరోలందరితో చేసిన ప్రియమణి ఆ తర్వాత చారులత వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి వెనకపడింది. ఫేడవుట్ అయిన ఈ దశలో ఆమె కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంది. కొత్త జీవితం అంటే మీరు ఊహిస్తున్నదే...వివాహం అన్నమాట.

త్వరలో ప్రియమణి తను మరో లైఫ్‌లోకి అడుగు పెడుతోందోన్నమాట. ఈ వివాహం కూడా ఈ సంవత్సరంలోనే జరగనుందని తెలుస్తోంది. ఆమె పెళ్లి చేుసకోబోయే వ్యక్తి ఎవరో కూడా రివీల్ అయ్యింది. అతను మరెవరో కాదు..తన బాయ్‌ఫ్రెండ్ అయిన ముస్తఫారాజ్‌. అతన్నే పెళ్లాడనున్నట్లు ఓ టీవీ ఈవెంట్‌లో స్వయంగా తెలిపింది.

ఈ విషయమై ఆ ఈవెంట్ లో ప్రియమణి మాట్లాడుతూ.... తను ఫస్ట్ టైమ్ అతన్ని ఓ డ్యాన్స్ షోలో కలిశానని, ఆ తర్వాత ఇద్దరి మధ్య రిలేషన్ లవ్‌గా మారిందని క్లారిటీ ఇచ్చేసింది. దాంతో ఆమె వివాహానికి సంభందించిన క్లారిటీ వచ్చినట్లైంది.

అలాగే...ప్రియమణి ఇంకా చెబుతూ..., ముస్తఫా ముంబైలో ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలో పని చేస్తున్నాడని, అంతా అనుకున్నట్లుగా జరిగితే ఈ డాది చివరలో మ్యారేజ్ చేసుకోవాలన్నది ఈమె ప్లాన్ నని వివరించింది.

మ్యారేజ్ తర్వాత సినిమాల్లో నటించేందుకు అభ్యంతరంలేదని, మంచి స్టోరీ వుంటే ప్రేక్షకుల ముందుకు వస్తానంటూ ముందుగానే ఆఫర్ ఇచ్చేసింది.

స్లైష్ షోలో ..ఆమె బోయ్ ఫ్రెండ్ ..కాబోయే పెళ్లి కొడుకు ఫొటోలు ..కామెంట్స్ తో ..

ఓ స్మైల్, ఓ హగ్

ఓ స్మైల్, ఓ హగ్

నేను, నా ప్రియుడు ముస్తఫారాజ్‌ కలిసి మంచి జోష్ లో వున్నాము. అందుకే ఓ హగ్ ఇచ్చాను

నేనంటే

నేనంటే

తనకు నేనంటే చాలా ఇష్టం, ఎంతంటే నన్ను తోసికెళ్లేటంతా...ఎమంటారు

సెల్ఫీలు

సెల్ఫీలు

మేమిద్దరం కలిసామంటే సెల్ఫీల పంట పండినట్టే...ఇద్దంరం ఒకేలా వున్నాం కదా.

మధ్యలో

మధ్యలో

రెండు హగ్ ల మధ్యలో ఓ సెల్ఫీ...ఎలా వుంది..త్వరగా ఓ కామెంట్ రాయండి

పబ్లిక్ గా

పబ్లిక్ గా

నాకు కొద్దగా సిగ్గేస్తోంది, నన్ను పబ్లిక్ గా ముద్దు పెట్టుకుంటున్నాడు. మరి మీకెలా వుంది

టూర్

టూర్

ఏదో రిలాక్స్ కోసం అలా ఓ టూర్ వేశాం, మీకోసం సరదాగా ఈ స్నాప్ తీసాం...చూసి ఆనందించండి

ఓ దండ

ఓ దండ

ఓ చిన్న హగ్, మరో చిన్న దండా అంతే మా పెళ్లి అయిపోయినట్టే...

English summary
Priyamani is all set for a happy wedding with beau Mustafa Raj by the end this year. Yes! It's wedding bells for Priyamani, this year, 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu