»   »  పూరి తర్వాత మూవీ ‘మూడు కోతులు ఒక మేక’

పూరి తర్వాత మూవీ ‘మూడు కోతులు ఒక మేక’

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సనిమా దర్శకుల్లో దర్శకుడు పూరి జగన్నాథ్ ది ఓ విలక్షణ శైలి. వారం రోజుల్లోనే కథ రాసేయడం, మూడు నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేయడం పూరి స్టైల్. స్టార్ హీరోల సినిమాలు కూా మూడు నెలల్లోనే పూర్తిచేయగల సత్తా పూరి సొంతం. ఈ మధ్య కాలంలో పూరి సినిమాలేవీ బాక్సాఫీసు వద్ద నిలబడలేక పోయాయి. పెద్ద హీరోలు పూరిని కాస్త దూరం పెట్టారు. దీంతో పూరి చిన్న హీరోతో ఓ సినిమా చేసి పెద్ద హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా మొదలు కాబోతోంది. దీనికి 'మూడు కోతులు ఓ మేక' అనే టైటిల్ ఖరారు చేసారు. తన సినిమాలకు వెరైటీగా టైటిల్ పెట్టే పూరి ఈ టైటిల్ రిజిస్టర్ చేయించడం ఆసక్తికరంగా మారింది.

English summary
Puri Jagannadh’s upcoming movie might be a full length comedy entertainer and it is expected to be with Hero Allari Naresh.It is said in the streets of Film Nagar that Puri Jagannadh registered title Moodu Kothulu Oka Meka in Film Chamber.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu