శ్రీరెడ్డి కోసం వర్మ భారీ ప్లానింగ్.. మరో సంచలనానికి తెర తీయబోతున్నారు!

ప్రముఖ దర్శకుడు వర్మ ఏం చేసిన సంచలనమే. దర్శకత్వ ప్రతిభతోనే కాకుండా వికృత చేష్టలతో కూడా ఈ దర్శకుడు బాగా పాపులర్. వర్మ అనుకుంటే చాల అది ఎలాంటి కార్యమైనా అయిపోవలసిందే. పవన్ కళ్యాణ్ తల్లిని తిడితే పబ్లిక్ అటెన్షన్ వస్తుందనే కొత్త ఫార్ములా కనిపెట్టింది కూడా ఇతగాడే. దీనివెనుక ఎంత పెద్ద ప్లానింగ్ ఉందొ టాలీవుడ్ సంచలనం శ్రీరెడ్డి, వర్మకే తెలియాలి. దీనివెనుక కుట్ర ఉందనేది పవన్ కళ్యాణ్ వాదన. ఈ విషయాన్ని పక్కన పెడితే వర్మ శ్రీరెడ్డి కోసం మరో భారీ ప్లానింగ్ చేస్తున్నారనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. కాకపోతే వర్మ ప్లానింగ్ లో చేంజ్ కనిపిస్తోంది. శ్రీరెడ్డి తో కలసి సినిమా చేయడానికి వర్మ ప్లాన్ చేస్తున్నాడట. ఈ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Recommended Video

Pawan Kalyan Fans Slogans Against Sri Reddy
 వివాదాలు కోరుకునే వర్మ

వివాదాలు కోరుకునే వర్మ

పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని భావించే వారు చాలా మంది ఉంటారు. పబ్లిసిటీ పొందాలనుకునే వారుకూడా ఉంటారు. పబ్లిసిటీ పొందడం కోసం వర్మకు తెలిసినన్ని సులువైన మార్గాలు మరెవ్వరికీ తెలియవంటే తిశయోక్తి కాదు. పవన్ కళ్యాణ్ ని తిట్టించడం వెనుక ఎలాంటి కుట్ర ఉన్నా.. దానివలన పబ్లిక్ అటెన్షన్ వస్తుందని అందుకే అలా చేసానని వర్మ సమర్ధించుకున్నంత ధీటుగా ఈ ప్రపంచంలో మరెవరూ సమర్ధించుకోలేరేమో.

 వర్మ, శ్రీరెడ్డి కలసి కొత్తగా

వర్మ, శ్రీరెడ్డి కలసి కొత్తగా

వర్మ, శ్రీరెడ్డి కలసి చేసిన అతిదారుణమైన పని వలన తెలుగు సినీ ఇండస్ట్రీ కాక మీద ఉంది. వర్మ ఇండస్ట్రీని బ్రష్టు పట్టిస్తున్నాడని అల్లు అరవింద్ లాంటి వ్యక్తి వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజగా వస్తున్న వార్తల ప్రకారం వర్మ శ్రీరెడ్డితో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

తప్పకుండా చేస్తా

తప్పకుండా చేస్తా

ఈవిషయం గురించి జాతీయ మీడియా వర్మని అడిగింది. శ్రీరెడ్డి కోసం సరైన పాత్రని తయారుచేసుకున్న తరువాత ఆమెతో సినిమా చేస్తానని వర్మ జాతీయ మీడియా తో తెలిపారు. వివాదాన్ని ఉపయోగించుకోవడం వర్మకు ఎప్పుడూ అలవాటే.

అది పుకారు మాత్రమే

అది పుకారు మాత్రమే

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి తనని బహిష్కరించాలని వస్తున్న డిమాండ్ గురించి కూడా వర్మ స్పందించారు. అది కేవలం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న పుకారు మాత్రమే అన్ని వర్మ అన్నారు. వాస్తవానికి తనని బహిష్కరించాలని ఇండస్ట్రీలో ఉన్న ఏ వ్యక్తి కాని, సంస్థ కాని అనలేదని వర్మ అన్నారు.

చాలా కాలం తరువాత

చాలా కాలం తరువాత

వర్మ చాలా కలం గ్యాప్ తరువాత నాగార్జునతో చేస్తున్న చ్చిత్రం ఆఫీసర్. మాఫియా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రం మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో నాగార్జున పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X