పవన్ కళ్యాణ్‌పై ట్వీట్ చేసిన పూరి జగన్నాథ్ కు రిప్లై ఇచ్చిన వర్మ!

పవన్ కళ్యాణ్ తల్లిని శ్రీరెడ్డి చేత వివాదాస్పద దర్శకుడు వర్మ తిట్టించడం పెను దుమారం రేపుతోంది. పవన్ కళ్యాణ్ ఈ ఉదయం ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకొని న్యాయపోరాటానికి సంబందించిన విషయాలని న్యాయవాదులతో చర్చిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ మొత్తం ఫిల్మ్ చాంబర్ వద్దకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు భారీగా అక్కడకు చేరుకుంటున్నారు.

కొద్ది సేపటి క్రితమే ప్రముఖ దర్శకుడు ట్విట్టర్ వేదికగా ఈ వివాదంపై స్పందించారు. పవన్ కళ్యాణ్ నాకు జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి ఆయన బాధపడడం నాకు చాలా భాద కలిగించింది అని పూరి జగన్నాథ్ అన్నారు. వర్మ చేసిన పని తనకు నచ్చలేదని పూరిజగన్నాథ్ ట్వీట్ చేసారు.

RamGopal Varma gives reply to Puri Jagannath over his tweet

తాజగా రాంగోపాల్ వర్మ పూరి జగన్నాథ్ ట్వీట్ కు ప్రతిస్పందించాడు. నీ భాదని అర్థం చేసుకోగలను. కానీ ఆ పొరపాటు నేనే చేసానని అంగీకరించాను. క్షమాపణ కూడా చెప్పాను అని వర్మ ట్వీట్ చేశాడు. ఈ మొత్తం వ్యవహారం పై పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X