»   » అంధ చిన్నారుల మధ్య శృతి హాసన్ బర్త్ డే (ఫోటోస్-వీడియో)

అంధ చిన్నారుల మధ్య శృతి హాసన్ బర్త్ డే (ఫోటోస్-వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ గురువారం తన 30వ బర్త్ డే వేడుకలను అంధ చిన్నారుల మధ్య జరుపుకుంది. లిటిల్ ఫ్లవర్ హోం ఫర్ బ్లైండ్ అనే అంధులు పాఠశాలలో శృతి హాసన్ కేక్ కట్ చేసి వేడుక జరుపుకుంది.

ఈ సందర్భంగా ఉంగళుక్కగ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవ్ బ్లైండ్ చిల్డ్రన్ కార్యక్రమాన్ని శృతి ప్రారంభించారు. తన పుట్టినరోజు సందర్భంగా శృతి వెయ్యి మంది చిన్నారులకు అన్నదానం చేసారు. అదే విధంగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సునీల్ సమకూర్చిన రూ.12లక్షలు విలువ చేసే రకాల వస్తువులను పాఠశాలకు అందజేశారు.

మూడు పదుల్లోనూ శృతి హాసన్ సెక్సీ లుక్ (బర్త్ డే స్పెషల్)
ఈ సందర్భంగా శృతి హాసన్ మాట్లాడుతూ ఇక్కడ తన పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో తనకు చేతనైనంత మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని తెలిపారు.

స్లైడ్ షోలో శృతి హాసన్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియో....

శృతి హాసన్

శృతి హాసన్


రూ.12లక్షలు విలువ చేసే రకాల వస్తువులను చిన్నారులకు అందజేస్తున్న శృతి హాసన్

సరదాగా...

సరదాగా...


పుట్టినరోజు సందర్భంగా చిన్నారులతో కలిసి శృతి హాసన్ సరదాగా గడిపారు.

అన్నదానం

అన్నదానం


పుట్టినరోజు సందర్భంగా శృతి వెయ్యి మంది చిన్నారులకు అన్నదానం చేసారు.

మధుర మధుర జ్ఞాపకాలతో..

మధుర మధుర జ్ఞాపకాలతో..


చిన్నారులతో గడిపిన మధుర జ్ఞాపకాలతో సంతోషంగా అక్కడి నుండి శృతి హాసన్ తిరుగు ప్రయాణం అయ్యారు.

వీడియో


శృతి హాసన్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన వీడియో

English summary
Shruti Haasan celebrates birthday at Little Flower Home for Blinds
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu