»   » లీక్ ఫొటోలు : కెమెరా ఉందని మర్చిపోయి రెచ్చిపోయారు

లీక్ ఫొటోలు : కెమెరా ఉందని మర్చిపోయి రెచ్చిపోయారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఈ నెల 26 న వోగ్ కవర్ పేజీపై ఓ హాటెస్ట్ కపుల్ ..సిద్దార్ధ మల్హోత్రా, అలియా భట్ కనిపించిన సంగతి తెలిసిందే. ఈ కవర్ పేజి పై ఈ జంట కెమిస్ట్రీ చూసి చూసిన వారంతా చాలా ముచ్చటపడ్డారు...ఆశ్చర్యపడ్డారు. అయితే ఈ ఫొటో షూట్ సమయంలో వారి మధ్య ఇంటిమసి ని చూస్తే మీరు మాత్రం షాక్ అవుతారు.

మేం మీకు ఆ బిహైండ్ ఫొటో షూట్ ఫొటోలు అందిస్తున్నాం. కవర్ పేజీపై కనపడిన హాట్ చాలా క్యాజువల్ అంటారుమీరు ఈ ఫొటోలు చూస్తే. వీరు ఈ ఫొటో షూట్ సమయంలో ఖచ్చితంగా చెప్పాలంటే రెచ్చిపోయారు అనే పదం వాడాలి. మాల్దీవుల్లో ఓ బికినీల్లో ఈ జంట చేసిన వీరంగం అంతా ఇంతా కాదు.

బెడ్ రూమ్ లో బరితెగించిన బాలీవుడ్ స్టార్స్... (ఫొటో ఫీచర్)

బాలీవుడ్ లో హాట్ లవర్స్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట...ఈ మద్యకాలంలో ఇద్దరూ అక్కడా ఇక్కడా కలసి తిరుగుతూ కెమెరాలకు చిక్కడం కామన్ అయ్యిపోయింది. దాంతో ఆ ఫొటోలను బీట్ చేసే విధంగా వోగ్ మ్యాగజైన్ వారు...ఫొటో షూట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. దాంతో ఏకంగా బీచ్ లో దుకాణం పెట్టేసారు.

హాట్ హీరోయిన్స్: 33 క్రాస్ ..స్టిల్ సింగిల్ (ఫొటో ఫీచర్)
ముఖ్యంగా ఈ ఫోటోల్లో ఆలియా రెచ్చిపోయిన తీరు చూస్తే మాత్రం ఎవరికైనా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. టూ పీస్ బికినీలో రచ్చ రచ్చ చేసింది. మొన్ననే షాందార్ సినిమా కోసం.. స్లిమ్ అయి బికినీ వేసుకున్న ఆలియా.. అదే ట్రెండ్ ను కొనసాగించింది. ఈ బికినీ స్టిల్స్ చూసిన వాళ్లు కళ్లు తిప్పుకోలేకపోతున్నారు.

క్రింద స్లైడ్ షోలో ఫొటోలు చూసి మేం చెప్పింది నిజమో కాదో తేల్చుకోండి.

నటనే అంటారా

నటనే అంటారా

ఈ ఫొటో చూసిన వాళ్లు ఆమె ఫొటో షూట్ కోసం ఫొజు ఇస్తున్నట్లు లేదు అంటున్నారు.

 ఇప్పటికే...

ఇప్పటికే...

ఈ జంట లవర్స్ అంటూ బాలీవుడ్ అంతా కోడై కూస్తోంది. అది నిజమే అని ఖరారు చేసి చెప్పాలనుకుంటన్నట్లున్నారు.

ఊహించలేం

ఊహించలేం

ఈ స్టిల్ ని మీరు ఊహించగలరా... అయితే అలియా భట్ చాలా క్యాజువల్ గా చేసేసింది.

కావాలనే

కావాలనే

వీళ్లు కావాలనే ఇలా రెచ్చిపోయారని కొందరు అంటున్నారు.

క్రేజ్ కోసం

క్రేజ్ కోసం

తమకు బాలీవుడ్ క్రేజ్ మరింత పెంచుకోవటం కోసం ఈ ఫొటో షూట్ ఒప్పుకుని ఇలా ప్రేమకలాపాలు చేసారంటున్నారు.

సినిమాల విషయానికొస్తే..

సినిమాల విషయానికొస్తే..

ఆలియా హీరోయిన్ గా సిద్దార్ద్ హీరోగా నటించిన ''కపూర్ అండ్ సన్స్'' త్వరలోనే విడుదల కానుంది.

ఆ సినిమా కోసం

ఆ సినిమా కోసం

బీచ్‌లో బికినీతో కలిసి ఫోటో షూట్ చేసింది ఈ భామ.

సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో

ఆ ఫోటో షూట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

మీకెందుకు

మీకెందుకు

"నాకెవరంటే ఇష్టం. ఎవరంటే కోపం. నేనెవరితో తిరుగుతాను. ఎవరితో డేటింగులో ఉన్నాను. ఈ విషయాలన్నీ ఎవరికీ పడితే వారికి చెప్తామా ఏంటి?" అంటోంది ఆలియా భట్.

పీకల్లోతు..

పీకల్లోతు..

ఈ భామ గత కొన్నాళ్లుగా సిద్దార్ద్ మల్హోత్రాతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది.

ఓపెన్ గానే..

ఓపెన్ గానే..

ఇటీవల బహిరంగంగానే హోలీ ఆటలు ఆడుకున్నారు

నో రిప్లై

నో రిప్లై


అయితే మీమధ్య ఏం జరుగుతోంది అని అడిగితే అలియా సమాదానమివ్వడంలేదు.

పైర్

పైర్


గతంలో ఓసారి ఇదే విషయమై మీడియాపై అగ్గి మీద గుగ్గిలమైంది.

వదలలేదు

వదలలేదు

మీడియా మాత్రం ఈ విషయాలు తేల్చాలనుకుంటోంది. అందుకే తాజాగా మళ్లీ అలియా దగ్గర ఈ ప్రస్తావన వచ్చింది.

సన్నిహితులకు

సన్నిహితులకు


‘నా బంధువులు, స్నేహితులతో మాట్లాడినపుడు నా సొంత విషయాలు చెప్తాను. ఒక్కోసారి చెప్పాను సమయం వచ్చినపుడు నా విషయాలు చెప్తాను. అంత వరకు ఎవరు ఏమనుకుంటారో వారి ఇష్టం"

గారాల పట్టి

గారాల పట్టి

ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ గారాల పట్టి ఆలియా భట్.

ఎంట్రీ..

ఎంట్రీ..

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తో హీరోయిన్‌గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది.

కుర్రాళ్లకు పిచ్చెక్కించింది

కుర్రాళ్లకు పిచ్చెక్కించింది

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌ సినిమాలో ఆలియా అందం, అభినయంతో కుర్రాళ్లను కట్టిపడేసింది.

యూత్ ఐకాన్

యూత్ ఐకాన్

కొన్ని చిత్రాల్లో హాట్ హాట్ గా రెచ్చిపోయిన ఈ చిన్నది ఇప్పుడు యూత్ ఐకాన్ గా మారిపోయింది.

ప్రస్తుతం...

ప్రస్తుతం...

ఆలియా భట్ ప్రస్తుతం షాందార్, ఉడ్తా పంజాబ్, కపూర్ అండ్ సన్స్, శుద్ధి చిత్రాల్లో నటిస్తోంది.

హాటెస్ట్

హాటెస్ట్

ఎప్పటికప్పుడు తన అందాలతో మత్తెక్కించే ఈ సౌందర్యరాశి ఈ సారి మరీ టూపీస్ బికినీతో కుర్రకారుకు విందు చేసింది.

English summary
we reported about the latest cover picture of Vogue, graced by none other than one of the hottest alleged couples of Bollywood, Sidharth Malhotra & Alia Bhatt. Now, we have brought to you all the 'behind the photoshoot' pictures here, which are way too hotter than cover itself.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu