»   » శ్రీరెడ్డి మరో లీక్: ఈ సారి అతడి గురించి ప్రూఫులతో.... నా జోలికి రావద్దు అక్కోయ్!

శ్రీరెడ్డి మరో లీక్: ఈ సారి అతడి గురించి ప్రూఫులతో.... నా జోలికి రావద్దు అక్కోయ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగు నటీమణులకు అవకాశాలు ఇవ్వడం లేదు, అవకాశాలు ఇస్తామని చెప్పి నమ్మించి వాడుకుని వదిలేస్తున్నారు అంటూ కొన్ని రోజులుగా మీడియాకెక్కి పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా పలువురి భాగోతాలు లీక్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఇండస్ట్రీలో పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు హీరోయిన్లతో చేస్తున్న దారుణాల గురించి బయట పెట్టిన ఆమె తాజాగా మరో వ్యక్తికి సంబంధించిన విషయాలు ప్రూఫులతో సహా లీక్ చేసింది. అంత కంటే ముందు తన పోరాటాన్ని కొందరు ఇండస్ట్రీ పెద్ద మనుషులు ఎలా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారో వెల్లడించారు.

Sri Reddy Exclusive Clothes Removing Video
 మీడియాను మేనేజ్ చేస్తున్నారు

మీడియాను మేనేజ్ చేస్తున్నారు

నేను చేస్తున్న పోరాటాన్ని అణిచివేసేందుకు కొందరు పెద్ద మనుషులు మీడియాను మేనేజ్ చేస్తున్నారు. కానీ నా పోరాటాన్ని ఎవ్వరూ ఆపలేరు.... అంటూ శ్రీరెడ్డి తేల్చి చెప్పింది.

మీ వల్ల ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు, నాకు భయం లేదు

మీ వల్ల ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు, నాకు భయం లేదు

కొందరు పెద్ద మనుషులు ఆడుతున్న పొలిటికల్ గేమ్ వల్ల ఎందరో గొప్ప యాక్టర్లు చనిపోయారు(సూసైడ్). నా జీవితం గురించి నాకు భయం లేదు. మీ బెదిరింపులను నేను లెక్క చేయను. నేను మీకు చాలా చిన్నగా కనిపించవచ్చు. కానీ నా పోరాటం చిన్నది కాదు. ఈక కూడా పీకలేదు అనే మొండి ధైర్యానికి హాట్సాఫ్.... అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.

నా జోలికి రాకు అక్కోయ్

నా జోలికి రాకు అక్కోయ్

‘అక్కా నువ్వు మంచి డాన్ అంట. ఎవరినైనా గోడౌన్‍‌లో వేసి కుమ్మిస్తావంట. అంకుల్స్ అందరికీ చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తావంట. నా జోలికి రాకు అక్కోయ్' అంటూ శ్రీరెడ్డి ఓ పోస్టు పెట్టారు. మరి ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరి గురించి? అనేది చర్చనీయాంశం అయింది.

నా రూమ్ ఖాళీ చేయిస్తున్నారు

నా రూమ్ ఖాళీ చేయిస్తున్నారు

ఇప్పుడు నేను ఉంటున్న ఇంటిని వెంటనే ఖాళీ చేయాలని ఓనర్ కాల్ చేసి చెప్పాడు. అతడు ఐఏఎస్ ఆఫీసర్. అలాంటి పొజిషన్లో ఉండి కూడా ఇలా మాట్లాడుతున్నాడు. ఇదంతా పెద్ద మనుషులు ఆడుతున్న గేమ్ లో భాగమే అని... శ్రీరెడ్డి తెలిపారు.

శ్రీ లీక్స్, ఈ సారి ఇతగాడి గురించే

శ్రీ లీక్స్, ఈ సారి ఇతగాడి గురించే

యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయిన వైవా హర్ష గురించి శ్రీరెడ్డి ఓ పోస్టు పెట్టారు. షార్ట్ ఫిలింస్‌లో విషయంలో హెల్ప్ అడిగినందుకు అతడు ఎలా ప్రవర్తించాడో వెల్లడిస్తూ.... వాట్సాప్ చాటింగ్ విషయాలను ఆమె విడుదల చేశారు.

ఏదైనా చేసుకుని బ్రతకొచ్చుకదా అన్న వారికి సమాధానం

ఏదైనా చేసుకుని బ్రతకొచ్చుకదా అన్న వారికి సమాధానం

ఏదైనా చేసుకుని బ్రతకొచ్చుకదా అన్న వారికి ఇది నా సమాధానం. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, చివరకు షార్ట్ ఫిల్మ్స్ అన్ని చోట్లా ఇలాంటి పరిస్థితులు ఎఉన్నాయి అని..... శ్రీరెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు.

English summary
"The great viva harsha..when I asked him,to help in short films and YouTube channel..see even small actors also behaving like this..edaina chesukuni bathakochuga annavariki this is my answer..I tried my best to do in small tiny projects also..every where like this." Sri Reddy said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X