సచిన్‌ని టచ్ చేసింది.. శ్రీరెడ్డి పారిపో, దారుణంగా ట్రోలింగ్!

శ్రీరెడ్డి మరోమారు మీడియాలో నానుతోంది. పబ్లిసిటి కోసం ఆమె చేస్తున్న దారుణమైన వ్యాఖ్యలు హద్దులు దాటుతున్నాయంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. శ్రీరెడ్డి ఇటీవల అభిమానులు క్రికెట్ దేవుడుగా భావించే సచిన్ టెండూల్కర్ పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి ఆరోపణలు జాతీయ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారాయి. సచిన్ ఫాన్స్ వెంటనే రంగంలోకి దిగి శ్రీరెడ్డిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Recommended Video

Sri Reddy Comments On Sachin Tendulkaran...?
చార్మింగ్ గర్ల్

చార్మింగ్ గర్ల్

సచిన్ ని పరోక్షంగా సచిన్ టెండూల్కరన్ అని ప్రస్తావిస్తూ.. ఆయన హైదరాబాద్ వచ్చినపుడు చార్మింగ్ గర్ల్ తో రొమాన్స్ చేశాడని సంచలన ఆరోపణలు చేసింది. ఓ టాలీవుడ్ హీరోయిన్ గురించి పరోక్షంగా ప్రస్తావించింది.

దారుణంగా ట్రోలింగ్

దారుణంగా ట్రోలింగ్

సచిన్ పైనే శ్రీరెడ్డి ఆరోణలు చేయడంతో అభిమానులు దారుణంగా ట్రోలింగ్ మొదలు పెట్టారు. శ్రీరెడ్డిని సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. పబ్లిసిటీ కోసమే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని దుమ్మెత్తి పోస్తున్నారు.

శ్రీరెడ్డి పారిపో

శ్రీరెడ్డి వీలైనంత త్వరగా పారిపో. మలయాళీ సైబర్ పొంకల సేన వస్తోంది. వాళ్ళు నీ భరతం పడుతారు అంటూ ఓ అభిమాని శ్రీరెడ్డిని హెచ్చరించాడు.

నీ పప్పులు ఉడకలేదు

తెలుగు స్టార్స్ ని ట్రై చేసావ్ నీ పప్పులు ఉడకలేదు.తమిళ స్టార్స్ ని ట్రై చేశావ్ కుదరలేదు. ఇప్పుడు స్పోర్ట్స్ సెలెబ్రిటీలపైనా పడ్డావా అంటూ ఓ నెటిజన్ ఘాటుగా బదులిచ్చాడు.

మంచి డాక్టర్‌ని సంప్రదించు

సచిన్ పై కామెంట్ చేసి భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్నని అవమానిస్తున్నావు. వల్గర్ గా కామెంట్స్ చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. వెళ్లి మంచి డాక్టర్ ని సంప్రదించు.. నీవు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ ఓ నెటిజన్ పద్దతిగా ఏకిపారేశారు.

నీకొచ్చిన ఇబ్బంది ఏంటి

మరో నెటిజన్ ఇంకాస్త ఘాటుగానే కామెంట్ చేశాడు. ఒకే చెప్పింది నిజమే అనుకుందాం. ఇందులో నీకొచ్చిన సమస్య ఏంటి. ఇంత చీప్ గా పబ్లిసిటీ పొందాలని అనుకోకు అంటూ ఘాటుగా కౌటర్ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X