ఫస్ట్ నీ ట్రిపుల్ ఎక్స్ వీడియో డిలీట్ చేయించుకో.. టాలీవుడ్ నటిపై శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్!

శ్రీరెడ్డి వల్గర్ కామెంట్స్ పరంపర సోషల్ మీడియా వేదికగా కొనసాగుతూనే ఉంది. తాజాగా టాలీవడ్ నటి హేమపై శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ అంత్యంత దారుణంగా, బూతు పదజాలంతో ఉన్నాయి. కాస్టింగ్ కౌచ్ పై పోరాటం పేరుతో శ్రీరెడ్డి మీడియాలో ఎలా పాపులారిటీ సంపాదించిందో అందరికి తెలిసిందే. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తల్లిపై ఆమె చేసిన కామెంట్స్ కొన్ని మీడియా సంస్థలు హైలైట్ చేసిన విధానాన్ని కూడా అందరూ గమనించారు. ఇటీవల ఓ టివి ఛానల్ లో హేమ వ్యాఖ్యలకు కౌంటర్ గా శ్రీరెడ్డి తాజా కామెంట్స్ ఉన్నాయి.

Recommended Video

ఎవరి దగ్గరో పడుకుంటే నేను సమాధానం చెప్పాలా : శ్రీ రెడ్డి

 హేమ వ్యాఖ్యలు

హేమ వ్యాఖ్యలు

ఇటీవల నటి హేమ ఓ టివి ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ సెలబ్రిటీల మార్ఫింగ్ చిత్రాలు, న్యూడ్ ఫోటోల గురించి చర్చించింది.పోర్న్ సైట్స్ వలన జరుగుతున్న అరాచకాల గురించి హేమ మాట్లాడింది. ఆ సమయంలో హేమ శ్రీరెడ్డి అర్థనగ్న నిరసన గురించి కూడా పరోక్షంగా కామెంట్స్ చేసింది.

గూగుల్ సీఈఓని కలిశా

గూగుల్ సీఈఓని కలిశా

సెలెబ్రిటీల మార్ఫింగ్ చిత్రాల తొలగింపు గురించి తాను గూగుల్ సీఈఓని కలిశానని హేమ అన్నారు. దానిగురించి తనకు తెలియదని త్వరలోనే చర్యలు తీసుకుంటాం అని గూగుల్ సీఈఓ తనతో చెప్పినట్లు హేమ అన్నారు. కానీ మూడేళ్లయినా ఎలాంటి స్పందన లేదని హేమ అభిప్రాయ పడ్డారు.

 శ్రీరెడ్డి కౌంటర్

శ్రీరెడ్డి కౌంటర్

హేమ వ్యాఖ్యల పట్ల శ్రీరెడ్డి వెటకారంగా కామెంట్స్ చేస్తూ బూతు పదజాలం ఉపయోగించింది. శ్రీరెడ్డి కామెంట్స్ చేస్తూ.. ఈ ప్రపంచంలోనే గొప్ప మహిళ నీతులు చెబుతోంది. చూద్దాం రారండి. నన్ను కొట్టడానికి తయారైన మెగా కాంపౌండ్ లేడి గూగుల్ సీఈఓని కలిసి చర్చించిందట.

రసవంతమైన ఫలితం

రసవంతమైన ఫలితం

గూగుల్ సీఈఓతో చర్చలు మంచి రసవంతమైన ఫలితం ఇచ్చాయి అక్కాయ్ అంటూ శ్రీరెడ్డి వల్గర్ కామెట్స్ చేసింది. ట్రిపుల్ ఎక్స్ సైట్ గురించి కూడా మాట్లాడావా అంటూ హేమపై సంచలన వ్యాఖ్యలు మొదలుపెట్టింది.

ముందు నీ వీడియో

ముందు నీ వీడియో

గూగుల్ సీఈఓ గారు ఒక ట్రిపుల్ ఎక్స్ సైట్ లో ఉన్న నీ వీడియోని డిలీట్ చేయడం మరచిపోయినట్లు ఉన్నారు. ముందు నీ వీడియో డిలీట్ చేయించుకుని మాట్లాడు. అప్పుడు పబ్లిక్ గా బట్టలు విప్పినందుకు నీ చేత దెబ్బలు తినడానికి నేను సిద్ధం అంటూ శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్ తో హేమపై విరుచుకుపడింది.

 అసభ్యంగా

అసభ్యంగా

బూతుపదజాలం ఉపయోగిస్తూ.. నా పోరాటం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారని శ్రీరెడ్డి తెలిపింది. అమెరికా రూమర్స్ కూడా బయట పెడతా అంటూ శ్రీరెడ్డి వార్నింగ్ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X