అల్లు అర్జున్ అన్నయ్యపై శ్రీరెడ్డి సంచలనం.. స్విమ్మింగ్ పూల్ పక్కనే ఇద్దరం, అన్నీ బయటపెడతా!

Recommended Video

Srireddy Comments On Allu Arjun Brother Allu Bobby

టాలీవుడ్ లో శ్రీరెడ్డి ఎపిసోడ్ అంతు లేని కథలా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రముఖుల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన శ్రీరెడ్డి తాజగా మరో సంచలనానికి తెరతీయబోతోంది. మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ ఇలా ఇండస్ట్రీలోని పెద్ద కుటుంబాలనే శ్రీరెడ్డి టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమ సురేష్ బాబు, అల్లు అరవింద్ వంటి బడా నిర్మాతల చేతుల్లో ఉందంటూ ఆ మధ్యన శ్రీరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నేరుగా వారి ఫ్యామిలిలో వ్యక్తులనే టార్గెట్ చేస్తోంది. అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆ సమయంలోనే

ఆ సమయంలోనే

కాస్టింగ్ కౌచ్ పై పోరాటం పేరుతో శ్రీరెడ్డి ఆ మధ్యన మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ, అల్లు అరవింద్, సురేష్ బాబు ఇలా ప్రముఖులపైనే శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.

అల్లు అర్జున్ అన్న గురించి

అల్లు అర్జున్ అన్న గురించి

తాజాగా శ్రీరెడ్డి అల్లు ఫ్యామిలీలోని వ్యక్తులనే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ గురించి సంచలన విషయాలు బయట పెడతా అంటూ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

నోవాటెల్ స్మిమ్మింగ్ పూల్

నోవాటెల్ స్మిమ్మింగ్ పూల్

గతంలో తాను అల్లు బాబీతో పలు సందర్భాల్లో గడిపానని, సన్నిహితంగా మెలిగానని ఈ పోస్ట్ ద్వారా శ్రీరెడ్డి చెప్పకనే చెప్పింది. నోవాటెల్ హోటల్ స్విమ్మింగ్ పూల్ పక్కన తామిద్దరం ఎంజాయ్ చేసిన విషయాన్ని శ్రీరెడ్డి తాజాగా ఫేస్ బుక్ పేజీలో పేర్కొంది.

 నీలో సరసుడు

నీలో సరసుడు

అల్లు బాబీలో ఓ సరసుడు ఉన్నాడంటూ శ్రీరెడ్డి కామెంట్స్ చేసింది. దయచేసి నన్ను వదలవద్దు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. మనమిద్దరం కలసి చాలా చేసాం.. చాలా మాట్లాడుకున్నాం.. నువ్వు చాలా విలాస పురుషుడివి అంటూ శ్రీరెడ్డి పేర్కొంది.

మరిన్ని విషయాలు బయటకు

మరిన్ని విషయాలు బయటకు

సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు లీక్ చేస్తా ఆంటూ శ్రీరెడ్డి వార్నింగ్ ఇచ్చింది. టాలీవుడ్ లీక్స్ కొనసాగుతాయని పేర్కొంది. తాజాగా శ్రీరెడ్డి తమిళ హీరోల గురించి కూడా సంచలన విషయాలు బయటపెడుతున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X