తాట తీస్తా ఎదవ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ చాటింగ్ లీక్ చేసిన శ్రీరెడ్డి!

Recommended Video

SriReddy Makes Sensational comments on producer Ramky

టాలీవుడ్ ప్రముఖులపై సంచలన ఆరోపణలతో శ్రీరెడ్డి సెలేబ్రిటిగా మారిపోయింది. ఆమె ఆరోపణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తమిళ, తెలుగు సినీ ప్రముఖులపై కాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తాజగా శ్రీరెడ్డి టాలీవుడ్ నిర్మాత రాంకీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడితో జరిగిన చాటింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

శ్రీరెడ్డికి వ్యతిరేకంగా

శ్రీరెడ్డికి వ్యతిరేకంగా

రాంకీ మొదటి నుంచి శ్రీరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో పలు టివి డిబేట్లలో రాంకీ పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజగా సోషల్ మీడియాలో రాంకీపై శ్రీరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

చెప్పడం వరకేనా

చెప్పడం వరకేనా

రాంకీ చాటింగ్ ని పోస్ట్ చేస్తూ.. ఏవండీ రాంకీ గారు.. మాటలు చెప్పడం వరకేనా పాటించేది ఉందా అంటూ ప్రశ్నించింది. పబ్లిసిటీ కోసం ప్రతి వ్యవహారంలోకి రెక్కలు కట్టుకుని వాలిపోతాడని శ్రీరెడ్డి విమర్శించింది.

 పీకే చెంచా

పీకే చెంచా


పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావిస్తూ రాంకీపై శ్రీరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఒరేయ్ పీకే చెంచా.. పీకేని చూసి నువ్వు కూడా బాగా నేర్చుకున్నావు. హాస్పిటల్ ల్యాబ్ ఇంచార్జ్ గా ఉంటూ ప్రొడ్యూసర్ ఎలా అయ్యావు అంటూ ప్రశ్నించింది. తాట తీస్తాను ఎదవా అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది.

అమ్మాయి కావాలి

అమ్మాయి కావాలి


అమ్మాయి కావాలి. నీ ఫ్రెండ్స్ ఎవరూ లేరా. అంటూ తనతో రాంకీ చాటింగ్ చేసినట్లు శ్రీరెడ్డి పేస్ బుక్ పేజీలో పోస్ట్ పెట్టింది. ఇలాంటి ఆరోపణలతో శ్రీరెడ్డి తరచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X