»   » వారిని ఊసిగొల్పుతున్నారు.. రంకు పురాణాలన్నీ అక్కడే.. పచ్చిగా మాట్లాడిన శ్రీరెడ్డి

వారిని ఊసిగొల్పుతున్నారు.. రంకు పురాణాలన్నీ అక్కడే.. పచ్చిగా మాట్లాడిన శ్రీరెడ్డి

Subscribe to Filmibeat Telugu
Sri Reddy Exclusive Clothes Removing Video

టాలీవడ్ లో శ్రీరెడ్డి వ్యవహారం రోజు రోజుకు సంచలనంగా మారుతోంది. టాలీవడ్ జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ ఉందంతాల గురించి శ్రీరెడ్డి కొన్ని రోజులుగా మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాను ఇండస్ట్రీలో అవకాశాలు పేరుతో మోసపోయిన విధానం, ఇండస్ట్రీ ప్రముఖులు వర్తమాన హీరోయిన్లని ఎలా వాడుకుంటున్నారో అనే సంచలన అంశాలని శ్రీరెడ్డి బయట పెడుతూ వచ్చింది.

ఇంత జరుగుతున్నా తెలుగు హీరోయిన్లకు మాత్రం అవకాశాలు ఇవ్వరని ఆరోపిస్తోంది. దీనిపై పోరాటం చేస్తానని ప్రకటించిన శ్రీరెడ్డి అవసరమైన నగ్నంగా నిలబడి అయినా తన నిరసన తెలియజేస్తానని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంచలన నటి నేను అన్నంత పని చేసింది.

 రోజురోజుకు ముదురుతున్న శ్రీరెడ్డి వ్యవహారం

రోజురోజుకు ముదురుతున్న శ్రీరెడ్డి వ్యవహారం

టాలీవుడ్ లో శ్రీరెడ్డి వ్యవహారం రోజు రోజుకు సంచలనంగా మారుతోంది. కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న శ్రీరెడ్డి పలువురు సినీ ప్రముఖుల గురించి లీకులు ఇస్తున్న సంగతి తెలిసిందే.

కాస్టింగ్ కౌచ్ పై పోరాటం

కాస్టింగ్ కౌచ్ పై పోరాటం

టాలీవడ్ లో అవకాశాల పేరుతో జరుగుతున్న దారుణాల గురించి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అవాక్షాల పేరుతో ప్రముఖుల వద్ద పడుకోవలసి వస్తోందని, అయినా కూడా తమని మోసం చేసి ఉత్తరాది హీరోయిన్లని తెచ్చుకుంటున్నారని శ్రీరెడ్డి ఆరోపిస్తోంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని ఇటీవల శ్రీరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసినదే. అయినప్పటికీ టాలీవుడ్ ప్రముఖులు దిగిరాకుంటే నగ్నంగా నిరసన చేస్తానని ప్రకటించింది.

అన్నంత పని చేసింది..అర్థనగ్నంగా నిలబడింది

అన్నంత పని చేసింది..అర్థనగ్నంగా నిలబడింది

శ్రీరెడ్డి అన్నంత పని చేసింది. నేడు ఫిలిం ఛాంబర్ ఎదుట అర్థ నగ్నంగా నిలబడి సంచలనం సృష్టించింది. దీనితో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి చోటు చేసుకుంది. పోలీస్ లకు ఈ విషయం తెలియడంతో ఆమెని వారించినట్లు తెలుస్తుంది. అర్ధనగ్న నిరసన తరువాత శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడింది.

పచ్చిగా మాట్లాడిన శ్రీరెడ్డి

అర్ధ నగ్న నిరసన తరువాత శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడింది. పేర్కొనలేని పదాలని ఉచ్చరిస్తూ ఈ పరిస్థితికి కారణం చిత్ర పరిశ్రమలో తనలాంటి నటులకు జరుగుతున్న అన్యాయాలే అని తెలిపింది. కాస్టింగ్ కౌచ్ వెనుక ఉన్నా ప్రముఖుల్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎప్పుడో ఈ పని చేశా

ఎప్పుడో ఈ పని చేశా

తనకు నగ్నంగా నిలబడం కొత్త కాదని తెలిపింది. అనేక పర్యాయాలు, అవకాశాల కోసం వెళ్ళినప్పుడు సినీ ప్రముఖుల ముందు నగ్నంగా నిలబడాల్సి వచ్చిందిని, అంతకంటే దారుణమైన పనులు చేయవలసి వచ్చిందని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. నడిరోడ్డుపై కూడా నగ్నంగా నిలబడితే సినీ పరిశ్రమలో ఎం జరుగుతుందో ప్రజలకు అర్థం అవుతుందనే ఉద్దేశంతో ఈ పని చేసానని శ్రీరెడ్డి తెలిపింది.

పెంపుడు కుక్కల్ని పంపుతున్నారు

పెంపుడు కుక్కల్ని పంపుతున్నారు

తాను ఇండస్ట్రీలో జరుగుతున్న అన్యాయాల గురించి పోరాటం చేస్తుంటే కొందమంది వారి పెంపుడు కుక్కలని తనపైకి ఉసిగొలుపుతున్నారని శ్రీరెడ్డి ఆరోపించింది.

తెలుగు అమ్మాయిలకు ఏం తక్కువ

తెలుగు అమ్మాయిలకు ఏం తక్కువ

తెలుగు హీరోయిన్లు వాడుకోవడానికి మాత్రమే వారికి కావాలి. కానీ సినిమాల్లో అవకాశాలు మాత్రం ఉత్తరాది హీరోయిన్లకు ఇస్తారు అంటూ శ్రీరెడీ మండి పడింది.

జాతీయ వ్యాప్తంగా

జాతీయ వ్యాప్తంగా

ఇప్పటికి తెలుగు చిత్ర పరిశ్రమ తన డిమాండ్లకు స్పందించి 75 శాతం అవకాశాలు తెలుగు హీరోయిన్లకు కల్పించాలి. లేకుంటే ఈ పోరాటాన్ని జాతీయ వ్యాప్తంగా తీసుకుని వెళ్తానన శ్రీరెడ్డి హెచ్చరించింది. ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగుతానని తెలిపింది.

ఆ నాలుగు కుటుంబాలు

ఆ నాలుగు కుటుంబాలు

ఆ నాలుగు కుటుంబాల వలన ఇండస్ట్రీలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఎవరి ఆ నాలుగు కుటుంబాలు అని మీడియా శ్రీరెడ్డిని ప్రశ్నించగా.. ఎవరూ మీకు తెలియదా అంటూ బదులిచ్చింది.

రంకుపురాణాలన్నీ స్టూడియోలలోనే

రంకుపురాణాలన్నీ స్టూడియోలలోనే

బడా హీరోయిన్లు, హీరోలు ఎవరూ లాడ్జీలలో పట్టుబడరు. ఎందుకంటే వారి రంకు పురాణాలన్నీ టాలీవుడ్ ప్రముఖుల సొంత స్టూడియోల్లోనే జరుగుతాయని శ్రీరెడ్డి సంచలన ఆరోపణ చేసింది.

 గుట్టు రట్టవుతుందనే భయంతోనే

గుట్టు రట్టవుతుందనే భయంతోనే

తాను చాలా మంది ప్రముఖులపై ఆరోపణలు చేసానని శ్రీరెడ్డి తెలిపింది. తన ప్రశ్నలకు సంధానం ఇవ్వడానికి వారెవరూ ముందుకు రావడం లేదు. సాక్ష్యాలు ఎక్కడ బయట పడుతాయనే భయంతోనే వారు రావడం లేదని శ్రీరెడ్డి ఆరోపించింది.

English summary
Srireddy sensational comments after half nude protest. She will do hunger strike
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X