ముసలి నక్క.. నీ గోకుడు యవ్వారం నాకు తెలియదా, అమెరికాలో అమ్మాయిలు.. పచ్చి బూతులతో శ్రీరెడ్డి!

Recommended Video

Srireddy Sensational Comments On Comedian Prudhvi Raj

ప్రముఖులపై విమర్శలు చేసే నేపథ్యంలో శ్రీరెడ్డి నోటికి అదుపు ఉండడం లేదు. నిజంగా అన్యాయం జరిగి ఉంటే చట్టాల ద్వారా ప్రయత్నించవచ్చు. వారిపై ఆరోపణలు చేసి నిరూపించవచ్చు. కానీ శ్రీరెడ్డి ప్రముఖులపై చేస్తున్న కామెంట్స్ నేపథ్యంలో తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. పేర్కొనలేని అసభ్య పదజాలంతో దూషణలకు దిగుతోంది. తాజగా శ్రీరెడ్డి ప్రముఖ నటుడిపై చేసిన విమర్శలు చర్చనీయాంశగా మారాయి.

కమెడియన్ పృథ్విపై

కమెడియన్ పృథ్విపై

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ పృథ్వీపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎప్పటిలాగే అసభ్య పదజాలంతో తన నోటికి పని చెప్పింది. తన ఫేస్ బుక్ పేజీలో శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

గోకుడు యవ్వారాలు

గోకుడు యవ్వారాలు

పృథ్వీ గురించి కామెంట్స్ చేస్తూ.. బంజారా హిల్స్ రోడ్ నెం 10 లో నీ గోకుడు యవ్వారాల గురించి తెలియదా అంటూ ఆరోపణలు చేసింది. ఇదే తరహా వ్యాఖ్యలు శ్రీరెడ్డి చాలా మంది సెలెబ్రిటీలపై చేసిన సంగతి తెలిసిందే.

అమెరికాలో అమ్మాయిలు

అమెరికాలో అమ్మాయిలు

నీ భాగోతం గురించి అమెరికా ఈవెంట్స్ కి వచ్చిన అమ్మాయిలకు కూడా తెలుసు అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. ఇటీవల అమెరికా సెక్స్ రాకెట్ వ్యవహారం బట్టబయలైన సంగతి తెలిసిందే. ఈవెంట్స్ కు వచ్చే హీరోయిన్లని, నటీమణులని ప్రలోభ పెట్టి వ్యభిచారం చేయిస్తున్నారనే వార్తా సంచలనం రేపింది.

 ముసలి నక్క

ముసలి నక్క

పృథ్వీని ముసలి నక్క అని సంభోదిస్తూ శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ ముసలి నక్కకు ఎమ్మెల్యే టికెట్ కావాలంట అంటూ ఎద్దవా చేసింది. గురువింద గింజ అక్కడ పెట్టుకో అంటూ పేర్కొనలేని పదజాలంతో శ్రీరెడ్డి బూతు కామెంట్స్ చేసింది.

 ఆడదే కాదు

ఆడదే కాదు

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పృథ్వీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా శ్రీరెడ్డి తాజాగా స్పందించింది. పృథ్వి మాట్లాడుతూ.. తల్లిలేని నాకు తెలుసు తల్లి విలువ ఏంటో అని పృథ్వీ అన్నాడు. పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఆలా దూషించడం నిజంగా దారుణం అని పృథ్వీ అన్నాడు. నా దృష్టిలో శ్రీరెడ్డి అసలు ఆడదే కాదు. కనీసం ట్రాన్స్ జెండర్స్ కూడా లాంటి మాటలు మాట్లాడారు అన పృథ్వీ శ్రీరెడ్డిపై ఘాటు విమర్శలు చేశాడు.

లారెన్స్ గురించి

లారెన్స్ గురించి

తమిళ నటులు లారెన్స్, శ్రీరామ్ పై కూడా శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలని పృథ్వీ కొట్టిపారేశాడు. లారెన్స్, శ్రీరామ్ ఎలాంటి వాళ్ళో తనకు బాగా తెలుసు అని వారితో సన్నిహితంగా మెలిగానని పృథ్వీ తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X