»   » ఆయనొక్కడే దేవుడు.. అల్లు అరవింద్‌పై వ్యాఖ్యలు, మహేష్ ఫ్యామిలీ, కల్లోలం సృష్టిస్తున్న శ్రీరెడ్డి!

ఆయనొక్కడే దేవుడు.. అల్లు అరవింద్‌పై వ్యాఖ్యలు, మహేష్ ఫ్యామిలీ, కల్లోలం సృష్టిస్తున్న శ్రీరెడ్డి!

Subscribe to Filmibeat Telugu

తన ఫేస్ బుక్ పేజీలో శ్రీరెడీ సంచలన పోస్ట్ లతో చెలరేగిపోతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులనే టార్గెట్ చేస్తూ వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ తల్లిపై చేసిన దారుణమైన వ్యాఖ్యల తరువాత కూడా శ్రీరెడ్డి తన జోరు తగ్గించడం లేదు. ఇండస్ట్రీ నలుగురు నియంతల చేతిలో ఉందంటూ ప్రముఖ ప్రొడ్యూసర్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సురేష్ బాబు తనయుడు అభిరామ్ ఫొటోలు బయట పెట్టడంతో మొదలు పెట్టిన శ్రీరెడ్డి ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తూ వార్తల్లో నిలుస్తోంది. కొన్ని మీడియా సంస్థలపై పవన్ యుద్ధం ప్రకటించిన తరువాత శ్రీరెడ్డి పోరాటం కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అవుతోంది.

దేవుడిలా కొలవాల్సింది ఆయన్నే

మహానుభావుడు ఎన్టీఆర్ మాత్రమే. ఇండస్ట్రీలో దేవుడిలా కొలవాల్సింది ఆయన్ని మాత్రమే అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. ఎంగిలి చేత్తో కాకులని కూడా కొట్టని నియంతలని కాదు అంటూ ఘాటు వ్యాఖలు చేసింది.

నలుగురు నియంతలు

నలుగురు నియంతలు

టాలీవడ్ లో నలుగురు నియంతల చేతిలో ఉందని శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా అభిప్రాయ పడింది. వారి పేర్లు కూడా ప్రస్తావిస్తూ అగౌరవమైన పదజాలం ఉపయోగించి దూషించింది.

MAA Responded To Srireddy's Voice on Industry Culture

ప్రొడ్యూసర్లపై

అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ పేర్లు ప్రస్తావిస్తూ శ్రీరెడ్డి చేసిన అగౌరవమైన పదజాలం ఈ కింద చూడవచ్చు.

మహేష్ ఫ్యామిలీ లేదు

మహేష్ ఫ్యామిలీ లేదు

తాను పేర్కొన్న నలుగురు నియంతల్లో మహేష్ బాబు ఫ్యామిలీ లేదని శ్రీరెడ్డి క్లారిటీ ఇచ్చింది. కృష్ణ గారు దేవుడు అంటూ అభిప్రాయ పడింది. శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు తీవ్రమైన వివాదంగా మారేలా కనిపిస్తున్నాయి.

English summary
SriReddy sensational FB post on Tollywood top producers. Specially mentioned about Mahesh Family
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X