ఆ నిజాలు బయటపెట్టాలనుకుంటున్నా.. విశాల్ నుంచి ముప్పు.. శ్రీరెడ్డి!

Recommended Video

Sri Reddy Blames On Vishal Reddy

సంచలన నటి శ్రీరెడ్డి తమిళ చిత్ర పరిశ్రమలో కూడా అలజడి రేపే ప్రయత్నాలు చేస్తోంది. రాఘవ లారెన్స్, శ్రీకాంత్ ఇలా వరుసగా తమిళ హీరోల గురించి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో సంచలన పోస్టులు పెడుతోంది. తాను కోలీవుడ్ లో చీకటి కోణాల్ని వెలుగులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు పేర్కొంది. దీనివెనుక శ్రీరెడ్డి ఉద్దేశం ఏమిటో తెలియాల్సి ఉంది.

 కోలీవుడ్ టార్గెట్

కోలీవుడ్ టార్గెట్

కాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి చేసిన పోరాటం టాలీవుడ్ లో అలజడి సృష్టించింది. చాలా కాలం పాటు కాస్టింగ్ కౌచ్ వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లారెన్స్, శ్రీకాంత్ వంటి తమిళ హీరోల పేర్లు బయట పెట్టింది. ఇంకెవరి పేర్లు బయటకు తీస్తుందో అనే చర్చ జరుగుతోంది.

విశాల్ నుంచి బెదిరింపులు

విశాల్ నుంచి బెదిరింపులు

తమిళ చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాలని బయట పెట్టాలని భావిస్తున్నా. కానీ నటుడు విశాల్ నుంచి నాకు ముప్పు పొంచి ఉంది అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. తనని రాఘవ లారెన్స్ హోటల్ రూమ్ కు తీసుకుని వెళ్లాడని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

తమిళ నటుడు శ్రీకాంత్ గురించి

తమిళ నటుడు శ్రీకాంత్ గురించి

తమిళ నటుడు శ్రీకాంత్ గురించి కూడా శ్రీరెడ్డి అసభ్యకరమైన విషయాలని ప్రస్తావించింది. తన చిత్రాల్లో పాత్ర ఇస్తానని మోసం చేశాడని శ్రీరెడ్డి పేర్కొంది.

 ముగింపు ఎప్పుడు

ముగింపు ఎప్పుడు

శ్రీరెడ్డి చేస్తున్న సంచలన వ్యాఖ్యలకు అంతం ఎప్పుడని అటు ఇండస్ట్రీ వర్గాలు, సినిమా అభిమానులు చర్చించుకుంటున్నారు. టాలీవుడ్ ప్రముఖలపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేసులు కూడా నమోదయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X