»   »  సూపర్ స్టార్ కూతురైతేనేం: బికినీ వేసి,మరీ అందాలు ఆరబోత (ఫొటోలు)

సూపర్ స్టార్ కూతురైతేనేం: బికినీ వేసి,మరీ అందాలు ఆరబోత (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: విత్తు ఒకటయితే.. చెట్టు ఇంకొటి మొలస్తుందా అనే సామెత.అలాగే తండ్రి బాలీవుడ్ బాద్షా. మరి కుమార్తె వేరే ఫీల్డ్ లోకి ఎందుకు వెళ్తుంది. ఆమె రక్తంలోనూ నటన ప్రవహిస్తుంది కదా..అందుకే షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ముచ్చటపడుతోంది.

మచ్చటపడగానే సరే...అసలు ఈ అమ్మాయి గురించి పట్టించుకునే వాళ్లు కావాలి. ఈ అమ్మాయి ఎవరూ అంటూ మాట్లాడుకోవాలి. అందుకోసం కసరత్తులు మొదలెట్టేసింది. ఇదిగో ఇలా మీడియా దృష్టిలో పడటానికి తనదైన శైలిలో స్కెచ్ లు వేసేస్తోంది.

రేర్ ఫొటోలు : పవన్ ని కలవటానికి ముందే షారూఖ్ తో ఫుట్ బాల్
బికినీ వేసి కుర్రకారులో ఉత్సాహం రేపుతున్న ఈ చిన్నది...ఇప్పటికే ఎంట్రీకి కసరత్తు మొదలుపెట్టింది. డాన్స్, డ్రెస్సింగ్ మీద శ్రద్ధ పెట్టింది. తండ్రికి డాన్సంటే ప్రాణం. అందుకే ఈ అమ్మాయి కూడా డాన్సర్ అయింది మరి.

ప్రారంభరోజుల్లో సూపర్ స్టార్ ఇలా...(మీరు చూడని ఫొటోలు)

తన తండ్రి అడుగుజాడల్లోనే తానూ పయనిస్తానని, నటననే తన జీవిత లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమార్తె సుహానా వెల్లడించారు. ఇందుకు తన తల్లిదండ్రుల సహకారం ఉంటుందని ఆమె పేర్కొంది.

మరిన్ని విశేషాలు తెలుసుకుంటూ ఈ లోగా ఆమె ఫొటోలు చూసేయండి.

ఏజ్ ఎంత

ఏజ్ ఎంత

ఈ షారూఖ్ ఖాన్ గారాల పట్టికి పెద్ద ఏజ్ ఉందా అదీ లేదు. 15 ఏళ్లు మాత్రమే.

ప్రాణం

ప్రాణం


ఈ అమ్మాయికి ఫుట్‌బాల్ అంటే ప్రాణం. ఈమధ్యే స్కూల్ టీమ్‌కి కెప్టెన్ అయి ప్రత్యర్థులను చిత్తుగా ఓడించింది.

అంతేనా..

అంతేనా..

సుహానా టైక్వాండో కూడా నేర్చుకుంటున్నది. అథ్లెటిక్స్‌లో ఆసక్తి ఉంది.

అయినా ..

అయినా ..


నటన వైపు వచ్చి తండ్రిలా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నదట.

ఇప్పటికే..

ఇప్పటికే..

తన కెరీర్‌ గురించి ఇప్పటికే తన తండ్రితో చర్చించానని, భవిష్యత్తు లక్ష్యంపై ఇప్పుడే నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు.

నాన్న చెప్పారు

నాన్న చెప్పారు

తన తండ్రి తనను ఏక్టింగ్ స్కూల్ లో చేరి భారతీయ, అంతర్జాతీయ సినిమాల గురించి చదువు కోవాలని సూచించారని సుహానా వెల్లడించారు.

చదువు పూర్తి కాగానే..

చదువు పూర్తి కాగానే..

పాఠశాల విద్యాభ్యాసం పూర్తికాగానే తాను విదేశాలకు వెళ్లి నటన పాఠశాలలో చేరతానని తెలిపారు.

అమెరికా వెళ్లవచ్చేమో..ట

అమెరికా వెళ్లవచ్చేమో..ట

బహుశా నటన కోసం అమెరికా వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చింది.

ధ్యేయం

ధ్యేయం

తన తండ్రిలాగా గొప్ప నటి కావాలన్నదే తన ధ్యేయమని వివరించారు.

షారుక్‌ ఖాన్‌ స్పందిస్తూ...

షారుక్‌ ఖాన్‌ స్పందిస్తూ...

సుహానా నటి కావాలనుకోవడంలో తప్పులేదన్నారు.

ఆకాంక్ష

ఆకాంక్ష

సుహానాను వెండితెరపై చూడాలన్నదే తన ఆకాంక్ష అని షారూఖ్ వెల్లడించారు.

గర్వపడుతున్నా

గర్వపడుతున్నా


తన కుమార్తెను చూసి ఎంతో గర్వపడుతున్నానని పేర్కొన్నారు.

కావాలనే

కావాలనే

ఇలా బికినీలో కనిపించటం , పబ్లిసిటీ కోసం కావాలని చేస్తున్న పనే అని అభిమానులు అంటున్నారు.

నో ప్లాబ్లం

నో ప్లాబ్లం

తండ్రిగా షారూఖ్ ఖాన్ ..బాలీవుడ్ లో ఇలాంటివి చాలా కామన్ అన్నట్లుగా మాట్లాడటం లేదు

ఆశ్చర్యమే

ఆశ్చర్యమే

అయితే షారూఖ్ వంటి బాలీవుడ్ బాద్షా కుమార్తె ఇలా బికినీలో కనిపించటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు

పార్టీలు, పబ్ లు

పార్టీలు, పబ్ లు

అయినా ఇప్పటికే సుహానా..పార్టీలు పబ్ లు అంటూ ఎప్పుడూ బిజీగా ఉంటుందని చెప్తున్నారు.

English summary
Suhana, who is sporting a hot multi colour bikini, is looking absolutely a stunner in the picture.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu