For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్: పవన్‌ను చంపేస్తారట, చిరు మహేష్‌ను కెలకొద్దు, స్వాతి నాయుడు భర్త హాట్ టాపిక్

|

హీరో అలీ వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో అంతా ఆశ్చపోయారు. ఈ సందర్భంగా అలి గురించి శ్రీరెడ్డి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. స్వాతియుడు పెళ్లి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఆమె భర్త అవినాష్ ఈ పెళ్లి కారణంగా తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరించారు. ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్లో జూ ఎన్టీఆర్ కోపానికి కారణం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కడుపులు చేశారు.. పార్వతి మెల్టన్ జీవితం నాశనం..పవన్, త్రివిక్రమ్‌కు అమ్మాయిల పిచ్చి అంటూ శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ సెన్సేషన్ అయ్యారు. ఇలా అంశాలు గతవారం బాగా ట్రెండ్ అయ్యాయి. మీరు ఏమైనా మిస్సయి ఉంటే ఓ లుక్కేయండి.

అలీ గురించి శ్రీరెడ్డి హాట్ కామెంట్.. పవన్‌ కళ్యాణ్‌కు అందుకే దూరం?

అలీ గురించి శ్రీరెడ్డి హాట్ కామెంట్.. పవన్‌ కళ్యాణ్‌కు అందుకే దూరం?

కమెడియన్ అలీ వైసీపీలో చేరడంతో టీడీపీతో పాటు చాలా మంది షాకయ్యారు. జనసేన పార్టీ వారికైతే ఇంకా పెద్ద షాక్ అంటూ వ్యాఖ్యానించారు నటి శ్రీరెడ్డి. కొన్ని రోజుల ముందు ఏపీ సీఎం చంద్రబాబుతో సన్మానం చేయించుకోవడంతో ఆయన తెలుగు దేశం పార్టీలోకి వెళతారని అంతా అనుకున్నారని, ఎవరూ ఊహించని విధంగా వైసీపీ కండవా కప్పుకోవడం ఆశ్చర్యపరిచిందని శ్రీరెడ్డి తెలిపారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పెళ్లితో నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ దూరమయ్యారు, తమ్ముడు దమ్కీ: స్వాతి నాయుడు భర్త అవినాష్!

పెళ్లితో నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ దూరమయ్యారు, తమ్ముడు దమ్కీ: స్వాతి నాయుడు భర్త అవినాష్!

యూట్యూబ్ శృంగార తార స్వాతినాయుడు ఇటీవల అవినాష్ అనే వ్యక్తిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో స్వాతి నాయుడు-అవినాష్ తమ రిలేషన్ ఎలా మొదలైంది? పెళ్లి సమయంలో ఏర్పడ్డ అడ్డంకులు తదితర విషయాలు వెల్లడించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఎన్టీఆర్ కోపం నశాలానికి ఎక్కిన మూమెంట్, అణుచుకుని హుందాగా...

ఎన్టీఆర్ కోపం నశాలానికి ఎక్కిన మూమెంట్, అణుచుకుని హుందాగా...

'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రెస్ మీట్ గ్రాండ్‌గా జరింది. ఈ సినిమాపై నెలకొన్న అనుమానాలను, సందేహాలను రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మీడియా వారు అడిగిన కొన్ని ప్రశ్నలు 'ఆర్ఆర్ఆర్' టీంను ఆశ్చర్యానికి గురి చేయగా, మరికొన్ని కడుపుబ్బా నవ్వించాయి. అయితే ఒకే ఒక ప్రశ్న మాత్రం వారిని ఆగ్రహానికి గురి చేసినట్లు తెలుస్తోంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చిరు, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ అందరినీ టచ్ చేశాం, రాజశేఖర్ ఓటమి భరించలేరు: జీవిత

చిరు, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ అందరినీ టచ్ చేశాం, రాజశేఖర్ ఓటమి భరించలేరు: జీవిత

'మా' ఎన్నికల్లో విజయం అనంతరం జీవిత రాజశేఖర్ ప్రెస్ మీట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేష్ వచ్చి జనరల్ సెక్రటరీకి పోటీ చేయాలని కోరగానే రాజశేఖర్ గారే నువ్వు నిలబడు అని నన్ను ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత ఆయన్ను కూడా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయాలని కోరారు. నేను నా పిల్లలు ఆయన వద్దు అని చెప్పాం. ఎందుకంటే ఆయన ఓటమిని తట్టుకోలేరని తెలిపారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

‘లక్ష్మీస్ ఎన్టీఆర్' రిలీజ్ ఆపాలంటూ ఫిర్యాదుపై... ఎలక్షన్ కమీషన్ ఫస్ట్ రియాక్షన్!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్' రిలీజ్ ఆపాలంటూ ఫిర్యాదుపై... ఎలక్షన్ కమీషన్ ఫస్ట్ రియాక్షన్!

తెలుగు దేశం పార్టీ వారు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంపై ఇచ్చిన ఫిర్యాదుపై ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ స్పందిస్తూ...‘ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు సినిమాలో ఉన్నాయా? ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందా? ఎన్నికల కోడ్ ఉల్లంఘించే కంటెంట్ ఏమైనా ఉందా? తదితర అంశాలను పరిశీలించిన తర్వాత అవసరం అయితే చర్యలు తీసుకుంటామని, ఎవరో ఫిర్యాదు చేసినంత మాత్రాన సినిమాను ఆపలేమని తెలిపారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

లక్ష్మీస్ ఎన్టీఆర్‌‌కు కారణం బాలకృష్ణ.. అందుకే ఆయనకు అంకితమిస్తున్నా.. భయపడే సమస్యేలేదు.. వర్మ

లక్ష్మీస్ ఎన్టీఆర్‌‌కు కారణం బాలకృష్ణ.. అందుకే ఆయనకు అంకితమిస్తున్నా.. భయపడే సమస్యేలేదు.. వర్మ

మగవాడి సక్సెస్ వెనుక ఓ ఆడది ఉంటారంటారు. అలాగే ప్రతీ సినిమాకు ఇన్సిపిరేషన్ ఇవ్వడానికి ఓ వ్యక్తి ఉంటాడు. ఓ వ్యక్తి తారసపడి, నీ జీవితంలోకి వచ్చి ఓ ఐడియా ఇస్తుంటారు. ఆ వ్యక్తి ఈ సినిమాకు స్ఫూర్తిగా నిలిచాడు. ఆ వ్యక్తికే లక్ష్మీస్ ఎన్టీఆర్ అంకితం ఇస్తున్నాను. ఆ వ్యక్తి ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ. దానికి వెనుక పెద్ద కథ ఉంది. ఇప్పుడు దానిని చెప్పుకోవడం అప్రస్తుతమని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

కడుపులు చేశారు.. పార్వతి మెల్టన్ జీవితం నాశనం..పవన్, త్రివిక్రమ్‌కు అమ్మాయిల పిచ్చి..శ్రీరెడ్డి ఫైర్

కడుపులు చేశారు.. పార్వతి మెల్టన్ జీవితం నాశనం..పవన్, త్రివిక్రమ్‌కు అమ్మాయిల పిచ్చి..శ్రీరెడ్డి ఫైర్

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మండిపడింది. పూనమ్ కౌర్‌దిగా భావిస్తున్న ఆడియో టేప్‌ను బయటపెట్టి అనేక విషయాలపై తన వాదనను వినిపించింది. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసినట్టు స్పష్టంగా అర్ధమైంది. పూనమ్ కౌర్ సూసైడ్, పార్వతి మెల్టన్‌తో త్రివిక్రమ్ అఫైర్ విషయాలపై దారుణంగా వ్యాఖ్యలు చేసింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చిరంజీవి, మహేష్‌ను కెలుకొద్దు.. వారి మధ్య శతృత్వం లేదు.. గొడవలు పెట్టొద్దు: తమ్మారెడ్డి

చిరంజీవి, మహేష్‌ను కెలుకొద్దు.. వారి మధ్య శతృత్వం లేదు.. గొడవలు పెట్టొద్దు: తమ్మారెడ్డి

తెలుగు సినిమా పరిశ్రమలో ముక్కుసూటిగా మాట్లాడే వారిలో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ఎలాంటి విషయంపై కూడా ముందు, వెనుక ఆలోచించకుండా నిక్కచ్చిగా మాట్లాడుతారని చెప్పుకొంటారు. తాజాగా యూట్యూబ్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన భగ్గుమన్నారు. మూవీ ఆర్ట్సిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలో ఓ యూట్యూబ్‌ వీడియోలో పేర్కొన్న అంశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఆ ఆరుగురు పవన్‌ కల్యాణ్‌ను చంపేస్తారు.. నోరు విప్పితే జీవితం నాశనం.. త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ ఫైర్

ఆ ఆరుగురు పవన్‌ కల్యాణ్‌ను చంపేస్తారు.. నోరు విప్పితే జీవితం నాశనం.. త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ ఫైర్

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హీరోయిన్ పూనమ్ కౌర్‌దిగా చెప్పుకొంటున్న ఆడియో టేప్‌ యూట్యూబ్ మీడియాలో సంచలనం రేపుతున్నది. పూనమ్ కౌర్‌దిగా భావిస్తున్న ఓ గొంతు పవన్ కల్యాణ్‌ను తీవ్రంగా టార్గెట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆడియో టేప్‌లో ఓ మహిళ గొంతు చెప్పిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పడక గదికి రమ్మన్నారు... నరకం చూపించారు, దారుణంగా వేధింపులు.. వారి అంతు చూస్తా!

పడక గదికి రమ్మన్నారు... నరకం చూపించారు, దారుణంగా వేధింపులు.. వారి అంతు చూస్తా!

సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులను బట్టబయలు చేసే మీ టూ ఉద్యమం బాలీవుడ్‌ను అప్రమత్తం చేస్తున్నది. అన్యాయానికి గురైన హీరోయిన్లు అప్పుడప్పుడు తమ బాధలను వెలుగులోకి తెస్తున్నారు. తాజాగా దంగల్ ఫేం ఫాతీమా సనా షేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను లైంగికంగా వేధించారని ఆమె పేర్కొన్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అసలు రంగు బయటపెట్టిన రష్మీ.. ఫోన్ నెంబర్ అడిగి అడ్డంగా బుక్కయ్యాడు!

అసలు రంగు బయటపెట్టిన రష్మీ.. ఫోన్ నెంబర్ అడిగి అడ్డంగా బుక్కయ్యాడు!

చిత్ర పరిశ్రమలో దర్శకులమని, అసిస్టెంట్ దర్శకులమని, మేనేజర్లమని చెప్పుకుంటూ యువతులని మోసం చేసే సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలపై తరచుగా పోలీస్ కేసులు నమోదు కావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా యాంకర్ రష్మీకి అలాంటి సంఘటనే ఎదురైంది. కానీ అతడి అసలు రంగుని బయట పెట్టిన రష్మీ గట్టిగా బుద్ది చెప్పింది. రష్మీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రస్తుం ప్రశ్నకు సమాధానం ఇస్తున్న సంగతి తెలిసిందే.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చంద్రబాబు కోసం కన్నీరు పెట్టుకున్న నాగబాబు.. ఇంకా ఎన్నిరోజులు ఇలా!

చంద్రబాబు కోసం కన్నీరు పెట్టుకున్న నాగబాబు.. ఇంకా ఎన్నిరోజులు ఇలా!

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో తన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. రాజకీయ, సినిమా అంశాలపై నాగబాబు చేస్తున్న వీడియోలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ని ఉద్దేశించి నాగబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరమైన రాజకీయ చర్చకు కారణం అవుతున్నాయి. తాజాగా నాగబాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునిపై సెటైరికల్ కామెంట్స్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో మొత్తం చంద్రబాబుపై నాగబాబు సరదాగా సెటైర్స్ వేస్తూ కనిపించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

వ్యభిచారాన్ని లీగల్ చేయండి.. నటి డిమాండ్!

వ్యభిచారాన్ని లీగల్ చేయండి.. నటి డిమాండ్!

మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకి సంబంధించిన సంఘటనలు దేశం నలుమూలల జరుగుతూనే ఉన్నాయి. తరచుగా ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. ఇటీవల తమిళనాడులోని పొల్లాచిలో వెలుగులోకి వచ్చిన లైంగిక వేధింపుల సంఘటన దేశం మొత్తాన్ని షాక్ కి గురిచేసింది. ఈ సంఘటనని తమిళ సినీ ప్రముఖులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. చాలా మంది సినీ ప్రముఖులు ఇప్పటికే పొల్లాచి ఘటన గురించి స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళ నటి సింధు ఈ ఘటన గురించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

షాక్‌లో మంచు ఫ్యామిలీ.. కన్నీరు మున్నీరుగా విలపించిన విష్ణు భార్య!

షాక్‌లో మంచు ఫ్యామిలీ.. కన్నీరు మున్నీరుగా విలపించిన విష్ణు భార్య!

శుక్రవారం ఉదయం వైఎస్ఆర్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి మృతి చెందారు. మొదటి గుండె పోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆయన మృత దేహం రక్తపు మడుగులో ఉండడం, శరీరంపై గాయాలు ఉండడంతో వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరో హత్య చేశారనే అనుమానాలు బలపడ్డాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వైఎస్ వివేకానందరెడ్డి మృతి హత్యే అని వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా వివేకానందరెడ్డి మృతితో మోహన్ బాబు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 ప్యాకేజీ డబ్బే పవన్‌ కల్యాణ్‌కు.. వరుణ్ తేజ్‌, నాగబాబుపై పృథ్వీ సెన్సేషనల్ కామెంట్స్

ప్యాకేజీ డబ్బే పవన్‌ కల్యాణ్‌కు.. వరుణ్ తేజ్‌, నాగబాబుపై పృథ్వీ సెన్సేషనల్ కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల హంగామా మొదలైన తర్వాత కొందరు సినీ సెలెబ్రిటీలు కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కమెడియన్ పృథ్వి వైసిపి తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక మెగా బ్రదర్ నాగబాబు తన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మద్దత్తునిస్తున్నారు. సోషల్ మీడియాలో వరుస వీడియోలో రిలీజ్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్యన నాగబాబు ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ పృథ్విని ఉద్దేశిస్తూ..' అరేయ్ పృథ్వి నాకు ఫోన్ చేయి' అని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వివాదం గురించి పృథ్వి తాజాగా స్పందించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Check out Trending Articles from Filmibeat Manch 2019 second week. Tollywood and Bollywood's movie news become top Trending Stories in media. Actress Sri Reddy, Pawan Kalyan, Swathi Naidu news in top list.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more