For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ట్రెండింగ్: ఆ హీరోకు భార్య అమ్మాయిల సప్లై.. మహేష్‌కు సాయిపల్లవి షాక్.. ఆ నలుగురిపై మంచు లక్ష్మీ ఫైర్

  |

  గతవారం రోజులుగా సినీ పరిశ్రమలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకొన్నాయి. రూమర్లు, గాసిప్స్, సెన్సేషనల్ కామెంట్స్ మీడియాలో స్వైర విహారం చేశాయి. మహేష్ బాబు, కౌశల్, మంచు లక్ష్మి, శ్రీరెడ్డి, మా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వార్తలు మీడియాలో హల్‌చల్ చేశాయి. అలాంటి ట్రెండింగ్ వార్తలు మీకోసం..

  ఆ హీరో భార్య అమ్మాయిలను సప్లై చేస్తుంది, కేకలు వేస్తున్నా వదలడు.. ‘మా’ ఎన్నికల వేళ శ్రీరెడ్డి బాంబ్!

  ఆ హీరో భార్య అమ్మాయిలను సప్లై చేస్తుంది, కేకలు వేస్తున్నా వదలడు.. ‘మా’ ఎన్నికల వేళ శ్రీరెడ్డి బాంబ్!

  'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(మా) ఎన్నికలు పొలిటికల్ ఎన్నికల కంటే రసవత్తరంగా తయారయ్యాయి. ఇటు శివాజీ రాజా ప్యానల్, అటు నరేష్ ప్యానల్ ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల వేళ వివాదాస్పద నటి శ్రీరెడ్డి రంగంలోకి దిగడం చర్చనీయాంశం అయింది.


  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  మహేష్‌కు సాయిపల్లవి ఝలక్.. మరో డైరెక్టర్‌కు చేదు అనుభవం.. ఆ హీరో కోసమే ప్రిన్స్‌కు నో?

  మహేష్‌కు సాయిపల్లవి ఝలక్.. మరో డైరెక్టర్‌కు చేదు అనుభవం.. ఆ హీరో కోసమే ప్రిన్స్‌కు నో?

  మహేష్ సరసన నటించడానికి ఓ హీరోయిన్ నో చెప్పిందనే విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఆ హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు సాయిపల్లవి పేరు జవాబుగా మారింది. ఇంతకు ఎందుకు నో చెప్పారనే విషయాన్ని తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..


  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఎవరికీ తెలియని నిజం.. అందరిని ఆశ్చర్యపరిచిన పవన్ కళ్యాణ్!

  త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఎవరికీ తెలియని నిజం.. అందరిని ఆశ్చర్యపరిచిన పవన్ కళ్యాణ్!

  త్వరలో ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన జనసేన పార్టీని ఎన్నికల సమరానికి సిద్ధం చేసేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు. చిత్తూరు జిల్లా విద్యార్థులతో సమావేశం అయిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే విద్యారంగానికి సంబందించిన తాను చేపట్టబోయే పాలసీలని వివరించారు. ఈ సంధర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  ఆ నలుగురే.. థియేటర్లను శాసిస్తున్నారు, మోహన్ బాబు కూతురైనా పీకేస్తున్నారు: మంచు లక్ష్మి

  ఆ నలుగురే.. థియేటర్లను శాసిస్తున్నారు, మోహన్ బాబు కూతురైనా పీకేస్తున్నారు: మంచు లక్ష్మి

  తెలుగు నిర్మాత, ప్రముఖ నటి మంచు లక్ష్మీ కూడా తాజాగా 'ఆ నలుగురు..' టాపిక్ లేవనెత్తారు. ఆమె నటిస్తున్న 'మిసెస్ సుబ్బలక్ష్మి' అనే వెబ్ సిరీస్ లాంచింగ్ ఈవెంటులో మంచు లక్ష్మి ఈ వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  జూ.ఎన్టీఆర్ గురించి టిడిపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. మరో రెండేళ్లలో!

  జూ.ఎన్టీఆర్ గురించి టిడిపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. మరో రెండేళ్లలో!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయాలతో ముడిపెడుతూ ఎన్టీఆర్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. తాజగా ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో ఎన్టీఆర్ గురించి రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  క్రేజీ బయోపిక్‌లో కీర్తీ సురేష్... రెండు చిత్రాలతో బాలీవుడ్ ఎంట్రీ.. హీరోలు ఎవరంటే!

  క్రేజీ బయోపిక్‌లో కీర్తీ సురేష్... రెండు చిత్రాలతో బాలీవుడ్ ఎంట్రీ.. హీరోలు ఎవరంటే!

  తెలుగు వారి అభిమాన నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులందరికీ కీర్తి సురేష్ చేరువయ్యారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కీర్తి సురేష్ కెరీర్ మరో రేంజ్‌కు చేరుకోనేందుకు రంగం సిద్దమైంది. ఈ ఏడాది బాలీవుడ్‌లో రెండు చిత్రాలకు కీర్తీ సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  ఆవిడే కావాలి, అవసరమైతే రెమ్యూనరేషన్ పెంచుదాం... టీంకు రాజమౌళి ఆదేశాలు?

  ఆవిడే కావాలి, అవసరమైతే రెమ్యూనరేషన్ పెంచుదాం... టీంకు రాజమౌళి ఆదేశాలు?

  రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ విషయంలో రాజమౌళి ప్రతి అంశాన్ని చాలా కీలంగా తీసుకుంటున్నారు. హీరోయిన్ల ఎంపిక ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా తాను అనుకున్న వారి డేట్స్ దొరక్క పోవడంతో వెయిట్ చేయాల్సి వస్తోంది. సినిమాలోని పాత్రకు పెర్ఫెక్టుగా సూటయ్యే బ్యూటీస్ కోసం రాజమౌళి ఎదురు చూస్తున్నాడు.


  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  శ్రీకాంత్ వల్లే మెగాస్టార్‌తో, శాడిస్ట్‌లాగా ప్రవర్తించాడు.. నరేష్‌పై దుమ్మెత్తిపోసిన శివాజీ రాజా!

  శ్రీకాంత్ వల్లే మెగాస్టార్‌తో, శాడిస్ట్‌లాగా ప్రవర్తించాడు.. నరేష్‌పై దుమ్మెత్తిపోసిన శివాజీ రాజా!

  టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. మా అసోసియేషన్ కు మార్చి 10న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సీనియర్ నటుడు నరేష్, శివాజీ రాజా అధ్యక్ష పదవి కోసం పోటీలో నిలిచాడు. గురువారం శివాజీ రాజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  దేశమంటే పట్టదా? నీ విలాసాలు ప్రజల భిక్ష.. రణ్‌బీర్, అలియాపై కంగన ఫైర్

  దేశమంటే పట్టదా? నీ విలాసాలు ప్రజల భిక్ష.. రణ్‌బీర్, అలియాపై కంగన ఫైర్

  జాతీయభావానికి సంబంధించిన అంశాలపై బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించకపోవడంపై ఘాటుగా స్పందించారు. అలాగే రణ్‌బీర్ కపూర్, అలియాభట్‌ తీరును తప్పుపట్టారు. పుల్వామా, సర్జికల్ స్ట్రయిక్స్, అభినందన్ అంశాలపై మాట్లాడకపోవడంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  ఎన్నికల సమరం.. చిరంజీవిని కూడా వదలని జీవిత, రాజశేఖర్!

  ఎన్నికల సమరం.. చిరంజీవిని కూడా వదలని జీవిత, రాజశేఖర్!

  టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. మా అసోసియేషన్ కు మార్చి 10న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సీనియర్ నటుడు నరేష్, శివాజీ రాజా అధ్యక్ష పదవి కోసం పోటీలో నిలిచాడు. నరేష్ తరుపున ప్యానల్ సభ్యులుగా హీరో రాజశేఖర్, జీవిత దంపతులు బరిలో నిలిచారు. తాజాగా వీళ్లంతా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  విడాకులతో జీవితం ఆగిపోదు, ఆమెతో ఎఫైర్ నిజమే.. ఎట్టకేలకు ఒప్పుకున్నాడు!

  విడాకులతో జీవితం ఆగిపోదు, ఆమెతో ఎఫైర్ నిజమే.. ఎట్టకేలకు ఒప్పుకున్నాడు!

  'దబాంగ్ 3' నిర్మాత, సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తన భార్య మలైకా అరోరాతో విడిపోయిన తర్వాత... జార్జియా ఆండ్రియానితో డేటింగ్ చేస్తున్నట్లు కొంతకాలంగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. తాము డేటింగ్ చేస్తున్న విషయం ఒప్పుకోవడానికి నిరాకరించిన ఈ జంట ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు. తాము రిలేషన్లో ఉన్నది నిజమే అని స్పష్టం చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  టీవీ నటిని బాత్రూంలోకి ఈడ్చుకెళ్లి హింసించిన భర్త.. పోలిసుల చేతికి వీడియో!

  టీవీ నటిని బాత్రూంలోకి ఈడ్చుకెళ్లి హింసించిన భర్త.. పోలిసుల చేతికి వీడియో!

  నటి అదితి గోవిత్రికర్ నటించిన ఏకైక తెలుగు చిత్రం తమ్ముడు. ఈ చిత్రం తర్వాత అదితి మరో తెలుగు సినిమాలో నటించలేదు. తాజాగా అదితి సోదరి అర్జూ గోవిత్రికర్ వార్తల్లో నిలిచింది. నాగిన్ లాంటి పలు టివి సీరియల్స్ తో అర్జూ బుల్లితెర నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజా అర్జూ తన సోదరి అదితి గోవిత్రికర్ తో కలసి వెళ్లి పోలీస్ స్టేషన్ లో తన భర్తపై గృహహింస కేసు నమోదు చేసింది. తన భర్త సిద్దార్థ్ సబర్వాల్ పై అర్జూ సాక్ష్యాధారాలతో సహా ముంబైలోని వర్లీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  సీఎం కొడుకుతో సుమలత ఢీ.. వేడిక్కిన పాలిటిక్స్.. చీలిపోతున్న కన్నడ పరిశ్రమ!

  సీఎం కొడుకుతో సుమలత ఢీ.. వేడిక్కిన పాలిటిక్స్.. చీలిపోతున్న కన్నడ పరిశ్రమ!

  కన్నడ పరిశ్రమలో పాలిటిక్స్ యమ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. తన భర్త అంబరీష్ ప్రాతినిత్యం వహించిన మాండ్య పార్లమెంట్‌ నుంచి ఎన్నికల బరిలోకి దిగేందుకు సుమలత రంగం సిద్ధం చేసుకొంటున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  నువ్వు బ్రతికుంటే నేనే చంపేస్తా: అక్షయ్ కుమార్‌పై భార్య ఫైర్

  నువ్వు బ్రతికుంటే నేనే చంపేస్తా: అక్షయ్ కుమార్‌పై భార్య ఫైర్

  బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ముంబైలో జరిగిన ఓ ఈవెంటులో తన ఒంటికి నిప్పంటించుకోవడంతో అభిమానులు కంగారు పడిపోయారు. అక్షయ్ కుమార్ ఈ స్టంట్ చేస్తున్న విషయం భార్య ట్వింకిల్ ఖన్నాకు ముందుగా చెప్పలేదట. ట్విట్టర్లో ఫోటోలు, వీడియోలు చూసి ట్వింకిల్ ఆగ్రహంతో ఊగిపోయింది. వెంటనే తన కోపాన్ని ట్వీట్ రూపంలో వెల్లగక్కింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  తనీష్‌కు ఝలక్.. చంద్రబాబుతో కౌశల్ భేటీ.. రసపట్టులో ‘ఆర్మీ’ లొల్లి!

  తనీష్‌కు ఝలక్.. చంద్రబాబుతో కౌశల్ భేటీ.. రసపట్టులో ‘ఆర్మీ’ లొల్లి!

  చిరంజీవిని తనీష్‌ కలిసిన నేపథ్యంలో కౌశల్ మరో ఎత్తు వేశాడు. ఏపీ సీఎం చంద్రబాబును కలువడంతో ఈ వివాదంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకొన్నట్టు సంకేతాలు అందాయి. చంద్రబాబును ఎందుకు కలిశాడన్నది ఇంకా సస్పెన్స్ గానీ ఉంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  English summary
  Maheshbabu, Manchu Lakshmi Sri Reddy on top list in Trending film News. Some gossips, rumours, news goes viral in social media. In this occassion, Telugu Filmibeat brings trending news for the users.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more