For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: డబుల్ సిమ్‌లా నీకు రెండో భార్యగా.. హైపర్ ఆదికి అనసూయ వార్నింగ్.. నగ్నంగా సంపూ రచ్చ

  |

  దేశవ్యాప్తంగా సినీ ప్రముఖుల మరణాలు, వారిపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. హైపర్ ఆది, నుస్రత్ జహాన్, వనితా విజయ్ కుమార్, మోనాల్ గజ్జర్, సోను సూద్‌కి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఆ వివారాల్లోకి వెళితే..

  హైపర్ ఆదికి అనసూయ వార్నింగ్: మంచం రెడీగా పెట్టు అనగానే కోపంతో!

  హైపర్ ఆదికి అనసూయ వార్నింగ్: మంచం రెడీగా పెట్టు అనగానే కోపంతో!

  తెలుగు బుల్లితెరపై చాలా తక్కువ మంది మాత్రమే బిగ్ సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది ఒకడు. జబర్ధస్త్ అనే షో ద్వారా ప్రపంచానికి పరిచయం అయిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులర్ అయిపోయాడు. అదే సమయంలో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జబర్ధస్త్‌లో హైపర్ ఆది.. అనసూయతో మంచం రెడీగా పెట్టు.. సాయంత్రం సిద్ధంగా ఉండు అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఆమె వార్నింగ్ ఇచ్చింది. ఆ సంగతులు మీ అందరి కోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Karthika Deepam డబుల్ సిమ్.. నీకు నేను, దీపలా.. కార్తీక్‌కు మోనిత మరో షాక్

  Karthika Deepam డబుల్ సిమ్.. నీకు నేను, దీపలా.. కార్తీక్‌కు మోనిత మరో షాక్

  కార్తీక దీపం సీరియల్‌లో మోనిత పెళ్లికి ఏర్పాట్లు చేసుకొంటుండగా దీప, అత్త సౌందర్య మధ్య వాడివేడి వాదనలు జరిగాయి. పుణ్యస్త్రీల బతికిన నా జీవితం నుంచి పుణ్యం తీసి మోనితకు ఇవ్వాలా? అంటూ దీప ప్రశ్నించింది. అయితే ఈ విషయంలో కార్తీక్ కూడా చాలా మదనపడుతున్నాడంటూ సౌందర్య చెప్పబోగా.. అడ్డుకొన్న దీప.. అయితే నిస్సహయతోనే రిజిస్టర్ ఆఫీస్‌కు వెళ్లి పెళ్లికి ఒప్పుకొన్నాడా అంటూ దీప ప్రశ్నించింది. ఇలా భావోద్వేగంగా సాగుతున్న ఈ సీరియల్ 1082లో ఇంకా ఏం జరిగిందంటే...

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  karthika deepam హిమ ఇంటికి ఈటెల రాజేందర్.. అసలు ఏమైందంటే?

  karthika deepam హిమ ఇంటికి ఈటెల రాజేందర్.. అసలు ఏమైందంటే?

  తెలుగులో ఇప్పుడు టీవీ సీరియల్స్ కూడా జనాన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే మంచి టిఆర్పి రేటింగ్స్ సాధిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో టాప్ టీవీ సీరియల్ ఏది అంటే ఎవరు తడుముకోకుండా చెప్పే సమాధానం కార్తీక దీపం. ఈ సీరియల్ అంతగా జనానికి చేరువైంది. ఈ సీరియల్ లో నటించే ప్రతి ఒక్కరి పేరు దాదాపు అందరికీ నోటెడ్. ఈ సీరియల్ లో బాలనటిగా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న కార్తీకదీపం హిమ ఇంటికి తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అసెంబ్లీ బయట నగ్నంగా రచ్చ రేపిన సంపూ.. క్యాలీఫ్లవర్ సాక్షిగా, శీలో రక్షతి రక్షితః అంటూ!

  అసెంబ్లీ బయట నగ్నంగా రచ్చ రేపిన సంపూ.. క్యాలీఫ్లవర్ సాక్షిగా, శీలో రక్షతి రక్షితః అంటూ!

  తెలుగు సినీ ఇండస్ట్రీలో సంపూర్నేష్ బాబుది సెపరేట్ క్రేజ్. అసలు ఏమాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. మాహత్మ సినిమాతో ఎవరూ గుర్తించని పాత్రలో నటించిన ఆయన 'హృదయ కాలేయం' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు. అయితే ఆయన తాజా సినిమా నుంచి వచ్చిన పోస్టర్ గత్తర లేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  విక్టరీ వెంకటేష్ కూతురుకు అరుదైన గుర్తింపు.. ప్రియాంక చోప్రా, విరాట్ కోహ్లీ సరసన ఆశ్రిత దగ్గుబాటి

  విక్టరీ వెంకటేష్ కూతురుకు అరుదైన గుర్తింపు.. ప్రియాంక చోప్రా, విరాట్ కోహ్లీ సరసన ఆశ్రిత దగ్గుబాటి

  ప్రపంచవ్యాప్తంగా ఇన్స్‌టాగ్రామ్‌లో భారీగా ఫాలోవర్స్ కలిగి.. దాని ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హాపర్ సంస్త ఇన్స్‌టాగ్రామ్ రిచ్ లిస్ట్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో భారతీయులకు మూడు స్థానాలు లభించగా... తెలుగు మహిళ, సినీ నటుడు వెంకటేష్ కూతురు ఆశ్రిత దగ్గుబాటికి చోటు లభించడం విశేషంగా మారింది. ఆ హాపర్ ఇన్స్‌టాగ్రామ్ రిచ్ లిస్ట్ 2021 వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Mehreen Pirzada షాకింగ్ ప్రకటన.. భవ్య భిష్ణోయితో బ్రేకప్, అతనితో ఎలాంటి సంబంధం లేదంటూ!

  Mehreen Pirzada షాకింగ్ ప్రకటన.. భవ్య భిష్ణోయితో బ్రేకప్, అతనితో ఎలాంటి సంబంధం లేదంటూ!

  తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్న మెహ్రీన్ కౌర్ పిర్జాదా ఎవరూ ఊహించని షాక్ ఇచ్చింది. పంజాబ్ కు చెందిన ఈ భామ ఈ మధ్య కాలంలోనే ఒక రాజకీయ నాయకుడి మనవడితో ప్రేమలో పడి నిశ్చితార్థం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ముందు పెళ్లి వాయిదా వేసుకున్నట్టు ప్రకటించిన ఆమె ఇప్పుడు ఏకంగా రద్దు అంటూ ప్రకటించి షాక్ ఇచ్చింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Aamir Khan divorce to Kiran Rao.. వారిద్దరి మధ్య జరిగింది అదే.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన ప్రాణ స్నేహితుడు

  Aamir Khan divorce to Kiran Rao.. వారిద్దరి మధ్య జరిగింది అదే.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన ప్రాణ స్నేహితుడు

  బాలీవుడ్‌లో స్టార్ దంపతులు అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకులు తీసుకొంటున్నట్టు ప్రకటించడం సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. అమీర్ దంపతుల అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. తామిద్దరం పరస్పర అవగాహనతో విడిపోతున్నాం. కానీ మేము కలిసే ఉంటాం అని క్లారిటీ ఇచ్చారు. అయితే అమీర్ దంపతుల కుటుంబ అంతర్గత వ్యవహారాలు తెలిసిన స్నేహితుడు అమీన్ హాజీ ఆంగ్ల వెబ్‌సైట్ న్యూస్ 18కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను వెల్లడిస్తూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పూరి జగన్నాథ్ ఆఫీస్‌లో ప్రకాష్ రాజ్ రాజకీయాలు.. అలా సాయం చేస్తున్న దర్శకుడు!

  పూరి జగన్నాథ్ ఆఫీస్‌లో ప్రకాష్ రాజ్ రాజకీయాలు.. అలా సాయం చేస్తున్న దర్శకుడు!

  టాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ప్రస్తుతం రాజకీయ వివాదాలు ఏ రేంజ్ లో కొనసాగుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మాకు ఎలాంటి కోపం లేదని అంటూనే ఇవ్వాల్సిన కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. నిన్నా మొన్నటి వరకు కలిసి వర్క్ చేసిన వారి కూడా గ్రూపులుగా విడిపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రకాష్ రాజ్ కోసం పూరి జగన్నాథ్ కూడా సహాయం చేస్తున్నట్లు తెలుస్తోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఎరక్క పోయి ఇరుక్కున్న జక్కన్న.. ఒక రేంజ్ లో ఆడేసుకుంటున్నారుగా!

  ఎరక్క పోయి ఇరుక్కున్న జక్కన్న.. ఒక రేంజ్ లో ఆడేసుకుంటున్నారుగా!

  బాహుబలి' సినిమాతో ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచం అంతా చాటిన రాజమౌళి ప్రస్తుతం మరో భారీ బడ్జెట్ సినిమా అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉంది. అయితే తాజాగా జక్కన్న ఎరక్కపోయి ఒక వివాదంలో చిక్కుకున్నాడు. a వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ప్రేమీ విశ్వనాథ్‌పై నిరుపమ్ ఫైర్: షూటింగ్‌లో అలాంటి పనులు.. ఇన్‌స్టాలో కార్తీక దీపం పెయిర్ రచ్చ

  ప్రేమీ విశ్వనాథ్‌పై నిరుపమ్ ఫైర్: షూటింగ్‌లో అలాంటి పనులు.. ఇన్‌స్టాలో కార్తీక దీపం పెయిర్ రచ్చ

  'కార్తీక దీపం'.. దాదాపు మూడేళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోన్న సీరియల్ ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తూ నెంబర్ వన్ ప్లేస్‌లో వెలుగొందుతోంది. ఈ సీరియల్ ద్వారా హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్ (దీప/వంటలక్క) ఎంతో ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే, తెలుగు నటుడు నిరుపమ్ పరిటాల కూడా మరింత క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరూ తాజాగా హైలైట్ అయ్యారు. దీనికి కారణం సోషల్ మీడియా డాక్టర్ బాబు చేసిన పోస్టే. ఆ సంగతులు మీకోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  వైవాహిక జీవితంపై నిహారికకు నెటిజన్ ప్రశ్న: పర్సనల్ మేటర్‌పై మెగా డాటర్ ఊహించని ఆన్సర్

  వైవాహిక జీవితంపై నిహారికకు నెటిజన్ ప్రశ్న: పర్సనల్ మేటర్‌పై మెగా డాటర్ ఊహించని ఆన్సర్

  నిహారిక కొణిదెల.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ.. అద్భుతమైన టాలెంట్లతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుందామె. తద్వారా బ్యాగ్రౌండ్‌తో సంబంధం లేకుండా వరుసగా ఆఫర్లను అందుకుంది. కెరీర్ పరంగా ఎదుగుతోన్న సమయంలో మెగా డాటర్ వివాహం జరిగిపోయింది. అయినప్పటికీ కెరీర్‌ను మాత్రం ఆపలేదు. ఈ నేపథ్యంలో తాజాగా నిహారిక సోషల్ మీడియాలో తన వైవాహిక జీవితం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Recommended Video

  Gold Medal Movie Team Exclusive Interview
  రాజమౌళితో వర్క్ చేస్తే క్రెడిట్ రాదు.. అందుకే RRR నుంచి తప్పుకున్నాం: రామ్ లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్

  రాజమౌళితో వర్క్ చేస్తే క్రెడిట్ రాదు.. అందుకే RRR నుంచి తప్పుకున్నాం: రామ్ లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్

  టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళితో వర్క్ చేయడానికి ఎవరికైనా సరే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే కొందరు మాత్రం ఆయనకు ఎక్కువగా కనెక్ట్ అవ్వాలకపోతుంటారు. అందుకు ఒక మంచి కారణం కూడా ఉంది. ఇక ఇటీవల ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ అందుకు సంబంధించిన విషయంపై క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా రాజమౌళితో వర్క్ చేస్తే ఎవరికి క్రెడిట్ అంతగా రాదని కూడా అన్నారు. ఆ విషయంలో కూడా ఒక మంచి అర్థమే ఉందని తెలియజేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Few celebraties stories become trending in the media. Vanitha Vijay Kumar, Mandira Bedi, Poonam Bajwa, NTR, Yash, Puri Jagannadh in top news, Priyanka Chopra, Samantha Akkineni, Kareen Kapoor. Anupama Parameshwaran, Ariana Glory, Mukku Avinash, Hyper Aadi, Anasuya, Pooja Hegde goes viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X