ట్రెండింగ్: ఆ పని విషయంలో పవన్‌కు సిగ్గు: సమంత, లవర్‌తో పట్టుబడ్డ హీరో కొడుకు, ఆడదాని వల్లే శ్రీముఖి

గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, తమన్నా సింహాంద్రి, రష్మి గౌతమ్, మన్మథుడు 2 లాంటి అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

ఫ్యాన్స్ కోట్ల రూపాయల విరాళం: భావోద్వేగానికి గురైన పవన్ కళ్యాణ్, ఏమన్నారంటే...

ఫ్యాన్స్ కోట్ల రూపాయల విరాళం: భావోద్వేగానికి గురైన పవన్ కళ్యాణ్, ఏమన్నారంటే...

సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు జనసేన పార్టీ కోసం భారీగా విరాళం అందించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వేలాది అభిమానులు పంపిన ఈ విరాళం అంతా కలిపితే రూ. 3 కోట్లకుపైగా పోగైంది.

సైరా విషయంలో రాంచరణ్ దద్దరిల్లే మెగా ప్లాన్.. పవన్ కల్యాణ్ రంగంలోకి!

సైరా విషయంలో రాంచరణ్ దద్దరిల్లే మెగా ప్లాన్.. పవన్ కల్యాణ్ రంగంలోకి!

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. చిరంజీవి పాత్రకు సంబంధించిన గెటప్ ఇప్పటికే అభిమానులను మెప్పించింది. ఇక నిర్మాత రాంచరణ్ ఈ సినిమాను అక్టోబర్ 2వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

వాళ్లు ఎవరో చెప్పు... కాళ్లకు దండం పెడతా: సునీత బోయ ఇష్యూపై బన్నీ వాసు

వాళ్లు ఎవరో చెప్పు... కాళ్లకు దండం పెడతా: సునీత బోయ ఇష్యూపై బన్నీ వాసు

‘‘బోయక్కా.. ఇన్ని హెల్పులు చేశావు కదా ఇంకొక్క హెల్ప్ కూడా చేయ్... నీకు పాలకొల్లులో నా ఫోన్ నెంబర్ ఎవరు ఇచ్చారు? ఆ ఒక్క పేరు చెప్పు చాలు... నేను వాళ్ల కాళ్లకు దండం పెడతాను. ఆ పాలకొల్లు వ్యక్తిని నాకు ఒకసారి చూడాలని ఉంది.... అంటూ బన్నీ వాసు మరో వీడియో పోస్ట్ చేశారు.

Recommended Video

Samantha Reveals Funny Incident About Pawan kalyan
అన్నీ అబద్దాలే... ఇక్కడ ప్రొడ్యూసర్ తిడితే, అక్కడ మరోలా చెబుతారు: చిరంజీవి

అన్నీ అబద్దాలే... ఇక్కడ ప్రొడ్యూసర్ తిడితే, అక్కడ మరోలా చెబుతారు: చిరంజీవి

తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో 'సినీ మహోత్సవం' పేరుతో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ.... తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు.

ఆడదాని వల్ల గెలిచాడు.. కెప్టెన్‌గా ఒప్పుకొను.. బాబా భాస్కర్‌‌పై శ్రీముఖి

ఆడదాని వల్ల గెలిచాడు.. కెప్టెన్‌గా ఒప్పుకొను.. బాబా భాస్కర్‌‌పై శ్రీముఖి

బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షోలో కెప్టెన్‌గా బాబా భాస్కర్ ఎన్నికైన తర్వాత హౌస్ ఫన్‌గా మారింది. బాబా మార్కు పాలన ఇంటిలో మొదలైంది. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా చోటుచేసుకొన్నఅంశాలపై ఇంటి సభ్యులు తమకు తోచిన విధంగా మాట్లాడుకొన్నారు. బాబా, శ్రీముఖి మధ్య ఫన్, సెటైరికల్ అంశాలు చోటుచేసుకొన్నాయి. బిగ్‌బాస్‌లో 46వ రోజు ఏం జరిగిందంటే..

అందరూ ఉండటంతో పవన్ కళ్యాణ్ సిగ్గుపడ్డారు.. నాకు నవ్వొచ్చింది.. సమంత సెన్సేషనల్ కామెంట్స్

అందరూ ఉండటంతో పవన్ కళ్యాణ్ సిగ్గుపడ్డారు.. నాకు నవ్వొచ్చింది.. సమంత సెన్సేషనల్ కామెంట్స్

నేటితరం యంగ్ హీరోయిన్స్ అందరిలో మోస్ట్ యాక్టివ్ ఎవరంటే ముందుగా చెప్పే పేరు సమంతనే. ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. వెండితెరపై ఫుల్ జోష్‌లో సినీ జర్నీ చేస్తున్న ఈ భామ.. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ అగ్ర హీరోలందరి సరసన నటించింది. ముఖ్యంగా తెలుగులో మహేష్, పవన్, ఎన్టీఆర్ లాంటి యంగ్ స్టార్స్ అందరితో జతకట్టిన ఈమె తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. వివరాల్లోకి పోతే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

విహార యాత్రలో పట్టుబడ్డ స్టార్ హీరో కొడుకు.. ప్రియురాలితో హాట్ హాట్ రొమాన్స్!

విహార యాత్రలో పట్టుబడ్డ స్టార్ హీరో కొడుకు.. ప్రియురాలితో హాట్ హాట్ రొమాన్స్!

బాలీవుడ్‌లో సందడి చేస్తున్న కుర్ర తారల్లో ప్రముఖుల పిల్లలు ఆహాన్ శెట్టి, తన్యా ష్రాఫ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సునీల్ శెట్టి కుమారుడు ఆహాన్ శెట్టి కాగా, తానియా ప్రముఖ పారిశ్రామికవేత్త జైదేవ్ ష్రాఫ్ కూతురు అనే విషయం తెలిసిందే. గత కొద్దికాలంగా వారిద్దరి మధ్య అఫైర్ సాగుతుందని రూమర్లు వస్తున్నాయి. తాజాగా జైదేవ్, తానియా ఇద్దరు విహార యాత్రకు వెళ్లి మీడియాకు చిక్కిపోయారు. వారిద్దరి మధ్య అసలేం జరుగుతున్నదంటే..

జబర్దస్త్ చమ్మక్ చంద్రను అలా చూసి షాకైన బ్రహ్మానందం! ఇదీ అసలు సంగతి

జబర్దస్త్ చమ్మక్ చంద్రను అలా చూసి షాకైన బ్రహ్మానందం! ఇదీ అసలు సంగతి

బుల్లితెరపై భారీ పాపులారిటీ తెచ్చుకున్న షో జబర్దస్త్. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కడుపుబ్బా నవ్వించడం ఈ షో ప్రత్యేకత. ఇక ఈ షోలో స్కిట్లు వేసే కమెడియన్స్ అయితే ఆయా సన్నివేశాల్లో మామూలుగా జీవించరు. స్కిట్ వేస్తున్నంత సేపు నవ్విస్తూనే క్యారెక్టర్‌లో లీనమైపోతుంటారు. ఇదే వీళ్లకు భారీ ఫాలోయింగ్‌తో పాటు వెండితెర అవకాశాలు కూడా తెచ్చిపెడుతోంది.

 మహేష్ బాబు, చిరంజీవి మంతనాలు.. సూపర్ స్టార్ ఏమన్నాడంటే! నెట్టింట వైరల్ అవుతున్న పిక్స్

మహేష్ బాబు, చిరంజీవి మంతనాలు.. సూపర్ స్టార్ ఏమన్నాడంటే! నెట్టింట వైరల్ అవుతున్న పిక్స్

తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ 25వ వార్షికోత్సవం సందర్బంగా 'సినీ మహోత్సవం' పేరుతో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. చిరంజీవి సహా అలనాటి మేటి తారలతో కళకళలాడింది సినీ మహోత్సవ వేదిక.

సైరా రికార్డుల హోరు.. కళ్లు చెదిరే ధరకు డిజిటల్ రైట్స్

సైరా రికార్డుల హోరు.. కళ్లు చెదిరే ధరకు డిజిటల్ రైట్స్

తొలి దశ స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీష్ పాలకులను ఎదురించిన తొలి తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సైరా నర్సింహారెడ్డి చిత్రం రిలీజ్‌కు ముందే రికార్డులు తిరగరాస్తున్నది. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్మకాలు సంచలనం రేపగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ సినీ వర్గాలను నివ్వెరపరిచే విధంగా ఉన్నాయి. డిజిటల్ రైట్స్‌ బిజినెస్‌కు సంబంధించిన వివరాలు ఇవే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X