For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: ఛార్మీని కొంటెగా టచ్ చేసిన స్టార్ హీరో.. వేశ్యగా మారిన సదా..

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, సైరా, తమన్నా, జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  ఆడ, మగ ఒకే బెడ్‌పై.. అది రియాల్టీ షోనేనా..? బ్యాన్ చేయాలంటూ ధర్నా.. 20 మంది అరెస్ట్

  ఆడ, మగ ఒకే బెడ్‌పై.. అది రియాల్టీ షోనేనా..? బ్యాన్ చేయాలంటూ ధర్నా.. 20 మంది అరెస్ట్

  అన్ని భాషలో విజయవంతమై క్రేజీగా మారిన రియాల్టీ షో బిగ్‌బాస్. ప్రస్తుతం తమిళంలో మూడో సీజన్ పూర్తి కాగా.. తెలుగులో మూడో సీజన్ నడుస్తోంది. రీసెంట్‌గా హిందీ బిగ్‌బాస్ పదమూడో సీజన్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. అయితే అన్ని భాషల్లో కంటే హిందీలో ప్రసారమయ్యే ఈ షోకే ఎక్కువ పాపులారిటీ ఉంటుంది.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి


  నేను బాగానే పెంచాను.. కానీ అలాంటి కోరిక లేదు.. తాప్సీ షాకింగ్ కామెంట్స్

  నేను బాగానే పెంచాను.. కానీ అలాంటి కోరిక లేదు.. తాప్సీ షాకింగ్ కామెంట్స్

  టాలీవుడ్‌లో ఝుమ్మంది నాదం సినిమాతో ఎంటరై.. అందాల ఆరబోతతో ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుసగా ఆఫర్స్ రావడంతో బిజీగా మారిపోయింది. అన్ని గ్లామర్ పాత్రలే కావడం.. కొన్ని సినిమాలు కమర్షియల్‌గా వర్కౌట్ కాకపోవడంతో కాస్త వెనుకబడింది.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి


  మనిద్దరం కలిసి చేయాల్సింది చాలా ఉంది.. నాకు కావాల్సిందిదే.. రకుల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

  మనిద్దరం కలిసి చేయాల్సింది చాలా ఉంది.. నాకు కావాల్సిందిదే.. రకుల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

  ఎవరైనా తమ పుట్టిన రోజును మరిచిపోకుండా ఉండేట్టుగా ప్లాన్ చేసుకుంటారు. తమకు ఇష్టమైన వ్యక్తుల మధ్య, నచ్చిన ప్రదేశంలో ఉండాలని కోరుకుంటాడు. అయితే రకుల్ కూడా.. అలానే ప్లానే వేసుకుంది.. పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంది.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  ఛార్మీని కొంటెగా టచ్ చేసిన స్టార్ హీరో.. మీతో ప్రతీక్షణం ప్రత్యేకమే అంటూ పోస్ట్!

  ఛార్మీని కొంటెగా టచ్ చేసిన స్టార్ హీరో.. మీతో ప్రతీక్షణం ప్రత్యేకమే అంటూ పోస్ట్!

  ఇండియన్ సినిమాలకు హీరోయిజం నేర్పింది బిగ్ బీ అమితాబ్. షోలే, జంజీర్, డాన్ చిత్రాల్లో హీరో పాత్రలకే వన్నె తెచ్చాడు. యాభై ఏళ్ల తన సినీ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్ల లాంటి చిత్రాలున్నాయి. కేవలం హిందీ ప్రేక్షకులే కాదు.. అన్ని భాషల సినీ అభిమానులు అమితాబ్‌ను ఇష్టపడుతుంటారు.


  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

   కాదనలేకపోయాను.. నా కంఫర్ట్ జోన్ కాకపోయినా చేయాల్సి వచ్చింది: అవికా

  కాదనలేకపోయాను.. నా కంఫర్ట్ జోన్ కాకపోయినా చేయాల్సి వచ్చింది: అవికా

  చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో ఫేమస్ అయిన అవికా గోర్.. టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. చేసిన మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుని.. ఇక్కడ అవకాశాలను అందిపుచ్చుకుంది.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
  వేశ్యగా మారిన సదా.. సడెన్ షాక్.. జాకెట్ నేను విప్పనా? నువ్వే విప్పుతావా? అంటూ సెన్సేషన్

  వేశ్యగా మారిన సదా.. సడెన్ షాక్.. జాకెట్ నేను విప్పనా? నువ్వే విప్పుతావా? అంటూ సెన్సేషన్

  ఒకప్పుడు టాలీవుడ్ ఆడియన్స్‌ని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ సదా వేశ్యగా మారి షాకిచ్చింది. నిజ జీవితంలో కాదు లెండి.. నటనా వృత్తిలో భాగంగానే!. గతంలో వేశ్యగా అనుష్క నటించగా, ఇప్పుడు అదే పాత్రలో మరో అడుగు ముందుకేసి నటించింది సదా. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  గర్భవతి అయిన కీర్తి సురేష్.. సోషల్ మీడియాలో వైరల్ పిక్

  గర్భవతి అయిన కీర్తి సురేష్.. సోషల్ మీడియాలో వైరల్ పిక్

  ఆ నాటి మహానటి సావిత్రి అయితే.. ఈ నాటి మహానటి కీర్తి సురేష్. ఇటీవలే నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డు అందుకున్న ఈమె పుట్టినరోజు ఈ రోజు (అక్టోబర్ 17). ఈ సందర్బంగా ఈమె నటిస్తున్న సినిమాల తాలూకు ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసి కీర్తి ఫాన్స్‌ని ఖుషీ చేస్తున్నారు మేకర్స్.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  చిరంజీవి క్యారెక్టర్ అలాంటిది.. ఓ సారి ఆయన ఇంటికెళ్తే.. జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్

  చిరంజీవి క్యారెక్టర్ అలాంటిది.. ఓ సారి ఆయన ఇంటికెళ్తే.. జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్

  కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎందరో కమెడియన్లు పాపులారిటీ సంపాదించారు. టెలివిజన్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయానికి తెరలేపింది ఈ నవ్వుల షో. జడ్జ్ స్థానంలో రోజా, నాగబాబు.. యాంకర్ ప్లేస్‌లో అనసూయ, స్కిట్స్ వేసే కంటిస్టెంట్స్ ఇలా ఎవరికి వారు ఈ షోలో ప్రత్యేకమే. అందుకే గత కొన్నేళ్లుగా బుల్లితెరపై నవ్వుల హరివిల్లులు కురిపిస్తూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది జబర్దస్త్ షో. ఇలాంటి జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన గెటప్ శ్రీను తాజాగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. వివరాల్లోకి పోతే..


  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి.. బయటపెట్టానా ఇక అంతే! బిగ్ బాస్ కంటిస్టెంట్ సంచనలం

  వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి.. బయటపెట్టానా ఇక అంతే! బిగ్ బాస్ కంటిస్టెంట్ సంచనలం

  స్టార్ హీరో కమల్ హాసన్‌పై బిగ్ బాస్ కంటిస్టెంట్, నటి మీరా మిథున్ చేసిన సంచలన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం (బంధుప్రీతి) ఉందన్నట్లుగా పేర్కొంటూ కమల్ హాసన్‌పై ఓ రేంజ్ లో విరుచుకుపడింది మీరా మిథున్. దీంతో ఈ ఇష్యూ కోలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. మీరా మిథున్- కమల్ హాసన్ మధ్య అసలేం జరిగింది? మీరా ఎందుకిలా మాట్లాడుతోంది? వివరాల్లోకిపోతే..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  ఆమె కోసం ఎంతైనా ఇచ్చేందుకు రెడీ.. కావాలంతే!

  ఆమె కోసం ఎంతైనా ఇచ్చేందుకు రెడీ.. కావాలంతే!

  సినిమా అనే రంగుల ప్రపంచంలో ఒక్కసారి దశ తిరిగిందంటే ఇక వెనుదిరిగే ఛాన్సే ఉండదు. కాకపోతే ఆ టైమ్ కలిసి రావడమే కష్టం. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇది పక్కాగా చూస్తుంటాం. సక్సెస్ కోసం ఎంత పాకులాడినా రాణి ఫలితం ఒకే ఒక్క సినిమాతో వచ్చేసి స్టార్ స్టేటస్ తెచ్చిపెడుతుంటుంది. హీరోయిన్ పూజా హెగ్డే విషయంలో కూడా అదే జరిగిందని అంటున్నారు ప్రేక్షకులు. అందుకే పూజా కూడా చాలా డిమాండింగ్ గా ఉందట. ఆ వివరాలేంటో చూద్దామా..
  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  నిధి అగర్వాల్ ఎంగేజ్‌మెంట్! ఎవరితో.. ఫ్యాన్స్‌కు ఇస్మార్ట్ బ్యూటీ షాక్

  నిధి అగర్వాల్ ఎంగేజ్‌మెంట్! ఎవరితో.. ఫ్యాన్స్‌కు ఇస్మార్ట్ బ్యూటీ షాక్

  ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకొన్న అందాల భామ నిధి అగర్వాల్ ఇక అన్ని భాషల్లో జోరు పెంచేసింది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకొన్న నిధి.. ఇస్మార్ట్‌తో టాలీవుడ్‌లో ప్లేస్‌ను పక్కా చేసేసుకొంది. అయితే గతంలో ఓ క్రికెటర్‌తో డేటింగ్ చేస్తుందని వచ్చిన వార్తలు తెలిసిందే. అయితే తాజాగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో స్టాటస్ చూసి ఫ్యాన్స్ కంగారు పడిపోయాడు. ఇంతకు ఆ స్టాటస్ ఏంటనీ అభిమాని నిలదీశాడు. ఇంతకు తన ఇన్స్‌టా స్టాటస్‌లో ఏముందంటే..
  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  క్రికెటర్ శ్రీశాంత్‌తో హన్సిక.. ఆ రేంజ్‌లోనా.. తట్టుకోవడం కష్టమే?

  క్రికెటర్ శ్రీశాంత్‌తో హన్సిక.. ఆ రేంజ్‌లోనా.. తట్టుకోవడం కష్టమే?

  దక్షిణాదిలో గత దశాబ్దకాలంగా గ్లామర్ తారగా రాణిస్తున్న హన్సిక మోత్వాని, వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్ ఇద్దరు ఒక్కటవ్వబోతున్నారు. అయితే మీరనుకున్నట్టు కాదు. తెరపైన జంటగా కనిపించబోతున్నారు. గత కొద్ది రోజులు మీడియాలో నానుతున్న వార్తపై క్లారిటీ వచ్చింది. వీరిద్దరు కలిసి తమిళంలో ఓ హారర్ చిత్రంలో నటించబోతున్నారు. ఇంతకు ఈ సినిమా గురించి అసలు విషయమేమిటంటే..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  ఒళ్లు దగ్గర పెట్టుకోమని హెచ్చరించింది.. నటికిరిటీ రాజేంద్రప్రసాద్‌కు వార్నింగ్?

  ఒళ్లు దగ్గర పెట్టుకోమని హెచ్చరించింది.. నటికిరిటీ రాజేంద్రప్రసాద్‌కు వార్నింగ్?

  మనం ఎక్కడినుంచి వచ్చామో ఏమేం చేశామో మన మూలాలు ఏమిటో తెలియజెప్పడానికైనా ఓ మంచి సినిమా ఉండాలి, ఆ లోటును తీర్చే సినిమా కచ్చితంగా 'తోలుబొమ్మలాట' అవుతుంది అన్నారు నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్. రాజేంద్రప్రసాద్, విశ్వంత్, 'వెన్నెల' కిశోర్, హర్షిత ముఖ్యతారాగణంగా తెరకెక్కిన చిత్రం 'తోలుబొమ్మలాట'. విశ్వనాథ్‌ మాగంటి దర్శకత్వంలో దుర్గా ప్రసాద్‌ మాగంటి నిర్మించారు. నవంబర్ లో ఈ సినిమా విడుదల కానుంది.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  నాకు భర్త లేడు.. నా పరిస్థితి ఏమిటి? వరుణ్‌ సందేశ్‌పై శివజ్యోతి ఫైర్

  నాకు భర్త లేడు.. నా పరిస్థితి ఏమిటి? వరుణ్‌ సందేశ్‌పై శివజ్యోతి ఫైర్

  బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో ఇంటి సభ్యుల మధ్య నామినేషన్ ప్రక్రియ కోసం జరిగిన టాస్క్ భారీగా వాగ్వాదానికి దారి తీసింది. టాపర్ ఆఫ్ ది హౌస్ అనే ప్రక్రియలో ఒకరిపై మరొకరు మాటల దాడి చేసుకొన్నారు. 85వ రోజు ఎపిసోడ్‌లో రాహుల్, శ్రీముఖి, శివజ్యోతి, వరుణ్ మధ్య మాటలను గట్టిగానే విసురుకొన్నారు. ఈ సందర్భంగా టాప్ స్థానం కోసం ఇంటి సభ్యుల ప్రవర్తన, వ్యూహాలు స్పష్టంగా కనిపించాయి. ఇంతకు ఇంటిలో సభ్యుల మధ్య ఎలాంటి గొడవలు జరిగాయంటే..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

   అమీషా పటేల్ అరెస్ట్‌కు రంగం సిద్ధం.. పీకల్లోతు కష్టాల్లో బద్రి హీరోయిన్

  అమీషా పటేల్ అరెస్ట్‌కు రంగం సిద్ధం.. పీకల్లోతు కష్టాల్లో బద్రి హీరోయిన్

  బాలీవుడ్ హీరోయిన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో జతకట్టి బద్రిలో నటించిన హీరోయిన్ అమీషా పటేల్‌ ఇబ్బందుల్లో పడింది. రుణం ఎగవేత, చీటింగ్ కేసులో ఆమె అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. చెక్ బౌన్స్ కేసును విచారించిన కోర్టు తాజాగా అరెస్ట్‌కు ఆదేశాలు జారీ చేయడంతో అమీషా కష్టాల్లో కూరుకుపోయింది. అయితే అరెస్ట్ వారెంట్ రిలీజ్ అయ్యే నేపథ్యంలో అమీషా మీడియాకు దూరంగా ఉండటంతో ఆమె స్పందన వ్యక్తం కాలేదు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Charmi, Rakul, rajendra Prasad made sensatinal comments in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X