For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : ఆ హీరోతో బెడ్రూమ్ సీన్లు.. ఆ పని చేయక తప్పలేదట... ఆ డైరెక్టర్ అలా బట్టలిప్పేస్తాడు..

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, సైరా, తమన్నా, జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.

  పూనమ్ కౌర్‌పై శ్రీరెడ్డి కౌంటర్.. గోడ మీద పిల్లి అంటూ కామెంట్

  పూనమ్ కౌర్‌పై శ్రీరెడ్డి కౌంటర్.. గోడ మీద పిల్లి అంటూ కామెంట్

  పూనమ్ కౌర్, శ్రీరెడ్డి పేర్లు తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేర్లు. వీరిద్దరు సినిమాల్లో నటించి ఫేమస్ అవడం కంటే వారు సోషల్ మీడియాలో చేసే కామెంట్లు, పోస్ట్‌లతో ఎక్కువగా ఫేమస్ అవుతుంటారు. మీటూ ఉద్యమ సమయంలో అర్థ నగ్న నిరసన చేసి సెన్సేషన్ క్రియేట్ చేయగా.. కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ వ్యవహారంలో వచ్చిన పూనమ్ కౌర్ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. సమయం, సందర్భం లేకుండా చేసే కామెంట్లతో వార్తల్లోకెక్కే వీరు.. తాజాగా మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చేశారు. పూనమ్ చేసిన ట్వీట్ పెద్ద దుమారం లేపగా.. శ్రీ రెడ్డి వేసిన కౌంటర్ మళ్లీ చిచ్చును రేపేట్టు కనిపిస్తోంది. అసలేం జరిగిందో ఓ సారి చూద్దాం..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

   దశాబ్దానికొకసారైనా ఒక స్త్రీ తో ఎంజాయ్ చెయ్యి.. లేకపోతే ఫ్రస్ట్రేషన్ తో చచ్చిపోతావ్ జొన్నా

  దశాబ్దానికొకసారైనా ఒక స్త్రీ తో ఎంజాయ్ చెయ్యి.. లేకపోతే ఫ్రస్ట్రేషన్ తో చచ్చిపోతావ్ జొన్నా

  ఆర్జీవీ సినిమాలంటే వివాదాలు ఉండాల్సిందే. వివాదాలు సృష్టించడానికే తెరకెక్కిస్తాడేమో అనేట్టుగా కొన్ని చిత్రాలను తీస్తూ ఉంటాడు. టైటిల్ దగ్గరి నుండి మొదలయ్యే ఈ వివాదాలు సినిమాపై హైప్‌ను క్రియేట్ చేస్తుంటాయి. అదే ఆర్జీవీ స్ట్రాటజీ అని అందరూ అనుకుంటారు. మూవీస్‌ను ప్రమోట్ చేయడంలో వర్మ తరువాతే ఎవరైనా. తోచినన్ని సినిమాలను ప్రకటిస్తాడు.. అందులో ఎన్ని తెరకెక్కుతాయో.. ఎన్ని అటకెక్కుతాయో ఎవ్వరికీ తెలీదు.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  పీరియాడిక్ డ్రామాలో పవన్.. రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే.. అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేస్తోన్న క్రిష్

  పీరియాడిక్ డ్రామాలో పవన్.. రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే.. అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేస్తోన్న క్రిష్

  పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపిస్తే.. బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. తెరపై పవర్ స్టార్ కనిపిస్తే చాలు.. ఇంకేమీ అవసరం లేదనే అభిమానులు కోకొల్లలు. అదంతా కేవలం సినిమాల వల్లే వచ్చిన క్రేజ్ అనుకుంటే పొరపాటే. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరగుతూ వచ్చింది. పుష్కర కాలం పాటు విజయమన్నది దరికి చేరకున్నా.. సరైన సమయం కోసం ఎదురుచూశాడు. గబ్బర్ సింగ్ సినిమాను తీసి అభిమానుల కోరికను తీర్చాడు. మళ్లీ పూర్వ వైభవాన్ని చవిచూశాడు. కెరీర్ తారాస్థాయిలో ఉండగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  పాపం సమంత! ఆ పని చేయక తప్పలేదట.. కారణం ఆ ముగ్గురే

  పాపం సమంత! ఆ పని చేయక తప్పలేదట.. కారణం ఆ ముగ్గురే

  స్టార్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత ఓ ముగ్గురు స్టార్ హీరోల కారణంగా వెనక్కితగ్గ వలసి వచ్చిందట. పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీలో సూపర్ జోష్ కంటిన్యూ చేస్తున్న ఆమెకు ఆ ముగ్గురు బ్రేకులు వేశారని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఎవరా ముగ్గురు? అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  అన్నయ్యను ఆ మాట అనక తప్పలేదు.. కానీ చిరు లైట్ తీసుకున్నారు.. సీక్రెట్ రివీల్ చేసిన నాగబాబు

  అన్నయ్యను ఆ మాట అనక తప్పలేదు.. కానీ చిరు లైట్ తీసుకున్నారు.. సీక్రెట్ రివీల్ చేసిన నాగబాబు

  మెగా ఫ్యామిలీ హీరోల్లో ముగ్గురికి ముగ్గురు ప్రత్యేకమే. ఆ ముగ్గురు మొనగాళ్లే చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్. ఈ ముగ్గురూ ఒకరంటే ఒకరు ప్రాణానికి ప్రాణంగా ఉంటూ అన్నదమ్ముల బంధానికి చిరునామా అనేలా వ్యవహరిస్తుంటారు. తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్.. అన్నయ్య చిరంజీవి పట్ల ఎంతో ఆప్యాయంగా ఉంటారు. కాగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు నాగబాబు. వివరాల్లోకి పోతే..


  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  పేరుకే సీనియర్ భామ.. షేప్ చూస్తే షాకవ్వాల్సిందే! అందాలన్నీ ఆరుబయట పెట్టేసింది

  పేరుకే సీనియర్ భామ.. షేప్ చూస్తే షాకవ్వాల్సిందే! అందాలన్నీ ఆరుబయట పెట్టేసింది


  ఈ మధ్యకాలంలో జూనియర్లతో పోటీపడి అందాలు ఆరబోస్తున్నారు సీనియర్ హీరోయిన్లు. ముదురు వయసు లోనూ నేటితరం హీరోయిన్లతో పోటీపడి సెక్సీ ఫోటోలు షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియా బాగా విస్తరించడంతో ఈ హాట్ లుక్స్ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా యంగ్ హీరోయిన్స్ బికినీ లుక్స్ చూసి మతిపోయే నెటిజన్లు.. ఈ సారి సీనియర్ హీరోయిన్ మందిరా బేడీని బికినీలో చూసి షేక్ అవుతున్నారు.


  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  శ్రీముఖి అంటే చాలా ఇష్టం! సెన్సేషన్‌గా మారిన జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్

  శ్రీముఖి అంటే చాలా ఇష్టం! సెన్సేషన్‌గా మారిన జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్

  బుల్లితెర పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ షోలో ఆయన ఇస్తున్న టాస్క్‌లు స్పెషల్ కిక్ ఇస్తున్నాయి. జులై 21వ తేదీన ప్రారంభమైన ఈ షో చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు? అనే దానిపై బుల్లితెర ఆడియన్స్‌లో క్యూరియాసిటీ నెలకొంది. ఈ క్రమంలో కొందరు చేస్తున్న వ్యాఖ్యలు నెట్టింట హాట్ హాట్‌గా మారి చర్చలకు దారి తీస్తున్నాయి.


  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  పీకల్లోతు కష్టాల్లో ఉంటే ఆ ఇద్దరే సపోర్ట్.. వారి రుణం ఎలా అంటూ నాగబాబు ఎమోషనల్

  పీకల్లోతు కష్టాల్లో ఉంటే ఆ ఇద్దరే సపోర్ట్.. వారి రుణం ఎలా అంటూ నాగబాబు ఎమోషనల్

  మెగా బ్రదర్ నాగబాబు మంగళవారం తన జన్మదినాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తన యూట్యూబ్ ఛానెల్‌కు భావోద్వేగంలో మునిగిపోయారు. తనకు జన్మదినం జరుపుకోవడం ఇష్టం లేదు. కానీ డాక్యుమెంటేషన్ కోసం ఈ స్పీచ్‌ను నా కోసం రికార్డు చేసుకొంటున్నాను అని నాగబాబు ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా జీవితంలో సపోర్టుగా నిలిచిన ప్రతీ కుటుంబ సభ్యుడిని పేరు తెలుపుతూ థ్యాంక్స్ చెప్పారు. నాగబాబు చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  పునర్నవి అక్కడ గట్టిగా కొరికింది..అలా ముద్దు పెట్టింది: రాహుల్ డార్క్ సీక్రెట్..

  పునర్నవి అక్కడ గట్టిగా కొరికింది..అలా ముద్దు పెట్టింది: రాహుల్ డార్క్ సీక్రెట్..

  బిగ్‌బాస్ తెలుగు షోలో ఆదివారం ఎపిపోడ్‌లో విజయ్ దేవరకొండ ప్రత్యక్ష్యం అయ్యారు. తాను నిర్మాతగా మారి నిర్మించిన మీకు మాత్రమే చెబుతా సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చారు. తన టీమ్ మెంబర్స్ తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటంతో కలిసి వచ్చారు. వేదికపై రావడానికి ముందు కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లారు. కన్ఫెషన్ రూమ్‌లో సీక్రెట్ గేమ్ ఆడారు. ఇంతకు కన్పెషన్ రూమ్‌లో ఏం జరిగిందంటే..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  తరుణ్ భాస్కర్ అలా బట్టలిప్పేస్తాడు.. ఆయన ఫుల్‌టైం యాక్టర్ కాదు.. అభినవ్ గోమటం

  తరుణ్ భాస్కర్ అలా బట్టలిప్పేస్తాడు.. ఆయన ఫుల్‌టైం యాక్టర్ కాదు.. అభినవ్ గోమటం

  మీకు మాత్రమే చెబుతా సినిమా స్క్రిప్టు చాలా బాగుంటుంది. డైరెక్టర్ షమీర్ సుల్తాన్ చెప్పిన కథ విజయ్ దేవరకొండకు నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ తెరమీదకు వచ్చింది. ఈ కథలో, సినిమాలో సెల్‌ఫోన్ ఎక్కువగా హంగామా చేస్తుంది. సినిమా ట్రైలర్‌లో ఉండే అంశాలు చాలా తక్కువ. వాటిని చూసి అదే కథ అనుకోవద్దు. చాలా విషయాలు ఉన్నాయి. నాకు సెల్‌ఫోన్ వాడటంలో పెద్దగా ఆసక్తిగా ఉండదు. నా ఫోన్‌లో ఎలాంటి విషయాలు ఉండవు. నా ఫొటోలు తప్ప ఏముంటుంది. ఈ సినిమాలో జరిగినట్టు దారుణాలు నా జీవితంలో జరుగలేదు అని అభినవ్ గోమటం తెలిపారు.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  విజయ్ ఇంటిని పేల్చివేస్తాం.. కంట్రోల్ రూమ్‌కు ఫోన్.. పోలీసుల్లో టెన్షన్

  విజయ్ ఇంటిని పేల్చివేస్తాం.. కంట్రోల్ రూమ్‌కు ఫోన్.. పోలీసుల్లో టెన్షన్

  తమిళ సూపర్‌స్టార్ విజయ్ తన తాజా చిత్రం బిగిల్ విజయోత్సవంలో మునిగి తేలుతుంటే.. మరో పక్క అగంతకులు తన ఇంటిని బాంబుతో పేల్చివేస్తామని బెదిరింపులు రావడం తమిళ సినిమా పరిశ్రమలో సంచలనం రేపింది. విజయ్ మూవీ విడుదలైన ప్రతీసారి ఏదో రకంగా వివాదం చెలరేగడం తెలిసిందే. బాంబు బెదిరింపు నేపథ్యంలో పోలీసుల ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఫోన్ కాల్‌కు కారణమైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  ఆ హీరోతో బెడ్రూమ్ సీన్లు.. ఇంకెప్పుడూ అతనితో పని చేయను..కాజల్ సెన్సేషనల్ కామెంట్స్

  ఆ హీరోతో బెడ్రూమ్ సీన్లు.. ఇంకెప్పుడూ అతనితో పని చేయను..కాజల్ సెన్సేషనల్ కామెంట్స్

  టాలీవుడ్ చందమామ.. ఆల్చిప్పల్లాంటి తన కళ్లతో ఎంతోమందిని కట్టిపడేసింది. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం గడిచినా.. చెక్కు చెదరని అందంతో దూసుకుపోతోంది. ఇప్పటికీ క్రేజీ ఆఫర్లతో కొత్త వచ్చే వారికి గట్టి పోటీనిస్తోంది.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Nagababu, Sri reddy And Poonam Kaur made sensatinal comments in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X