ట్రెండింగ్ : మరోసారి పవన్‌తో రేణు దేశాయ్.. మేము త్వరలోనే కలుస్తున్నాం.. వివరణ ఇచ్చిన యాంకర్

గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, సమంత , రాజశేఖర్, రజినీకాంత్, రాశీ , తమన్నా , సుడిగాలి సుధీర్, రాహుల్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.

టాక్ ఆఫ్ ది టౌన్: మరోసారి పవన్‌తో కలవనున్న రేణు దేశాయ్.. వెరీ ఇంట్రెస్టింగ్ మేటర్ గురూ.!

టాక్ ఆఫ్ ది టౌన్: మరోసారి పవన్‌తో కలవనున్న రేణు దేశాయ్.. వెరీ ఇంట్రెస్టింగ్ మేటర్ గురూ.!

రేణూ దేశాయ్.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు పరిచయం చేయనవసరం లేని పేరిది. మోడలింగ్ రంగంలో నుంచి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయకున్నా.. పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ను వివాహం చేసుకుని వార్తల్లోకి ఎక్కింది. చాలా కాలం పాటు బాగానే సాగిన వీళ్ల కాపురం.. కొన్నేళ్ల క్రితం విడాకుల వరకు వెళ్లింది. దీంతో ఈ ఇద్దరూ విడిపోయారు. అయితే, తాజాగా రేణు దేశాయ్.. పవన్‌తో కలవడానికి సిద్ధం అయిందని ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. వివరాలు...

షాకింగ్: అమలాపాల్ విడాకులకు ధనూషే కారణం.. సంచలన విషయాలు బయట పెట్టిన విజయ్ తండ్రి.!

షాకింగ్: అమలాపాల్ విడాకులకు ధనూషే కారణం.. సంచలన విషయాలు బయట పెట్టిన విజయ్ తండ్రి.!

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పేరును సంపాదించుకుంది స్టార్ హీరోయిన్ అమలా పాల్. అందంతో పాటు మంచి అభినయం కనబరిచే నటి కావడంతో ఆమెకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపిందామే. అయితే, వివాహం అయిన తర్వాత కొంత విరామం తీసుకుని మరోసారి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో అమలా పాల్ విడాకుల వెనుక అసలు కారణం స్టార్ హీరో రజినీకాంత్ అల్లుడు ధనూష్ అని ఓ న్యూస్ లీక్ అయింది. అది చెప్పింది మరెవరో కాదు.. విజయ్ తండ్రే. ఇంతకీ ఏంటా కథ.? వివరాల్లోకి వెళితే...

చిరంజీవిని టార్గెట్ చేసిన మోహన్ బాబు..ఆయన మాటలు విని ఖయ్యానికి కాలు దువ్వుతున్నాడు.!

చిరంజీవిని టార్గెట్ చేసిన మోహన్ బాబు..ఆయన మాటలు విని ఖయ్యానికి కాలు దువ్వుతున్నాడు.!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత ఎక్కువ కాలం టాప్ ప్లేస్‌లో కొనసాగిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. స్వయంకృషితో సినిమాల్లోకి ప్రవేశించిన ఆయన.. తక్కువ కాలంలోనే బడా హీరోలతో పోటీ పడే స్థాయికి ఎదిగిపోయారు. ఈ క్రమంలోనే పలు విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరో హోదాను అందుకున్నారు.

మీ కోరిక తీరబోతుంది.. మేము త్వరలోనే కలుస్తున్నాం: సుధీర్‌తో రిలేషన్‌పై రష్మీ కీలక వ్యాఖ్యలు

మీ కోరిక తీరబోతుంది.. మేము త్వరలోనే కలుస్తున్నాం: సుధీర్‌తో రిలేషన్‌పై రష్మీ కీలక వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర చరిత్రలో ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకుని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న వారిలో జబర్ధస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ ఒకడు. అలాగే, తనదైన అందంతో కట్టిపడేస్తూ హాట్ యాంకర్‌గా వెలుగొందుతోన్న వారిలో రష్మీ గౌతమ్ పేరును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇలా తమకు తామే సాటి అని నిరూపించుకుంటూ దూసుకెళ్తున్న ఈ ఇద్దరు టెలివిజన్ సెలెబ్రిటీల మధ్య ఏదో నడుస్తుందని చాలా కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సుధీర్‌తో రిలేషన్‌పై రష్మీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆమె ఏమంది.? వివరాల్లోకి వెళ్తే..

అప్పుడు కంప్లైంట్ చేసింది.. ఇప్పుడు ఫెంటాస్టిక్ అంటోంది.. పూజా హెగ్డే వైరల్ ట్వీట్

అప్పుడు కంప్లైంట్ చేసింది.. ఇప్పుడు ఫెంటాస్టిక్ అంటోంది.. పూజా హెగ్డే వైరల్ ట్వీట్

తెలుగులో వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది పూజా హెగ్డే. ఇటీవలే గద్దలకొండ గణేష్ రూపంలో ప్రేక్షకులకు అలరించిన ఈ బ్యూటీ అల.. వైకుంఠపురములో సినిమాతో భారీ సక్సెస్ సాధించింది. ఇదిలా ఉంటే నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ సుందరి ఓ మొబైల్ నెట్ వర్క్‌పై మండిపడటం, మళ్ళీ అదే నెట్ వర్క్ ఫెంటాస్టిక్ అనడం జరిగింది. ఇంతకీ పూజా ఈ మొబైల్ నెట్ వర్క్‌ జోలికి ఎందుకు వెళ్ళింది? వివరాల్లోకి పోతే..

ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన శ్రీయ.. ముందూ వెనుకా అంతా ఓపెన్!!

ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన శ్రీయ.. ముందూ వెనుకా అంతా ఓపెన్!!

సీనియర్ హీరోయిన్ శ్రీయ అందాల ఆరబోతలు ఆన్‌లైన్ వేదికలను వేడెక్కిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్న శ్రీయ శరణ్ తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలతో నెటిజన్లకు స్పెషల్ ట్రీట్ ఇస్తోంది. అందాలకు అడ్డు అనేదే లేకుండా క్లీవేజ్ కిక్ ఇస్తోంది. దీంతో ఆమె పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్‌తో తలపడుతున్న జబర్దస్త్ యాంకర్.. అనసూయలో ఈ టాలెంట్ కూడా ఉందా?

అల్లు అర్జున్‌తో తలపడుతున్న జబర్దస్త్ యాంకర్.. అనసూయలో ఈ టాలెంట్ కూడా ఉందా?

జబర్దస్త్ బ్యూటీ అనసూయ.. అల్లు అర్జున్‌తో సమరానికి సై అనేసిందట. బన్నీ పాలిట విలన్‌గా మారిన ఆమె.. ఇప్పటికే ఆయనతో తలపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి అనసూయ- అల్లు అర్జున్‌ సమరానికి సంబంధించి అసలు మ్యాటర్ ఏంటి? ఈ ఇద్దరూ దేనికోసం తలపడుతున్నారు? వివరాల్లోకి పోతే..

చిరును మెప్పించని దర్శకురాలు.. మీడియాపై కౌంటర్ వేసిన నందినీ రెడ్డి

చిరును మెప్పించని దర్శకురాలు.. మీడియాపై కౌంటర్ వేసిన నందినీ రెడ్డి

టాలీవుడ్‌లో లేడీ దర్శకులను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అందులో సక్సెస్ అయిన వారి శాతం మరీ తక్కువ. అలాంటి మహిళా దర్శకుల్లో నందినీ రెడ్డి శైలి ప్రత్యేకత. అలా మొదలైందితో దర్శకురాలిగా ప్రయాణం మొదలు పెట్టింది. మొదటి చిత్రమే మంచి విజయం సాధించడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆ తరువాత మళ్లీ ఆరేంజ్ సక్సెస్ అందుకోలేకపోయింది.

కలగానే బన్నీ కోరిక.. అందని ద్రాక్షలా వ్యవహారం.. ఈసారైనా వర్కౌట్ అవుతుందా..?

కలగానే బన్నీ కోరిక.. అందని ద్రాక్షలా వ్యవహారం.. ఈసారైనా వర్కౌట్ అవుతుందా..?

టాలీవుడ్ హీరోలు పక్క భాషల ఇండస్ట్రీపై కన్నేయడం చాలా అరుదు. ఎందుకంటే మహామహులైన చిరు, వెంకీ, నాగ్ వల్లే కానీ వ్యవహారం అది. హిందీలో పలు చిత్రాలను చేసి చేతులు కాల్చుకున్నారు. అయితే ఇప్పటి హీరోలు సైతం అడపదడపా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. బాహుబలి వంటి జాతీయ చిత్రాలు రావడంతో మళ్లీ అందరిలోనూ ఆశలు చిగురిస్తున్నాయి. ఇండియన్ స్టార్‌గా ఎదిగే అవకాశముందని ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి.

జైలుకెళ్లిన ప్రదీప్ హీరోగా ఎలా అంటూ ఫిర్యాదు.. వివరణ ఇచ్చిన యాంకర్

జైలుకెళ్లిన ప్రదీప్ హీరోగా ఎలా అంటూ ఫిర్యాదు.. వివరణ ఇచ్చిన యాంకర్

బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ ప్రదీప్ గురించి చెప్పాల్సిన పనే లేదు. కేవలం బుల్లితెరపైనే కాదు.. వెండితెరపైనా అడపాదడపా సినిమాల్లో నటించి కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. అయితే ప్రదీప్ ఎన్నడూ బుల్లితెరను వదులుకోలేదు. బుల్లితెరపై షోలు చేసుకుంటూ బిజిబిజీగా గడిపేస్తున్నాడు. అయితే ఇంత బిజీగా ఉండే ప్రదీప్.. ఓ సినిమాతో హీరోగా పరిచయం కాబోతోన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X