For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : సర్‌ప్రైజ్ రివీల్ చేసిన అక్కినేని కోడలు.. అలాంటి చిత్రాల్లో ఓకే.. దాదాపుగా ఖాయమైనట్లే.

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, సమంత , రాజశేఖర్, రజినీకాంత్, రాశీ , తమన్నా , సుడిగాలి సుధీర్, రాహుల్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.

  యాంకర్ ప్రదీప్‌కు హీరోయిన్ లవ్ ప్రపోజల్.. బాగా నచ్చడంతో అందరి ముందు బుగ్గ కొరికేసింది.!

  యాంకర్ ప్రదీప్‌కు హీరోయిన్ లవ్ ప్రపోజల్.. బాగా నచ్చడంతో అందరి ముందు బుగ్గ కొరికేసింది.!

  బుల్లితెరపై ప్రస్తుతం ఉన్న మేల్ యాంకర్లలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు ప్రదీప్ మాచిరాజు. లేడీ యాంకర్ల ప్రభావం కనిపిస్తున్న ఈరోజుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో యూత్‌లో క్రేజ్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే వరుస షోల ఆఫర్లు దక్కించుకుంటున్నాడు. ఇదే తరహాలో కెరీర్‌ను కొనసాగిస్తూ దూసుకుపోతున్నాడు. ఒకవైపు యాంకర్‌గా పని చేస్తూనే.. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే హీరోగానూ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ హీరోయిన్ ప్రదీప్‌కు లవ్ ప్రపోజ్ చేసింది. ఇంతకీ ఎవరా హీరోయిన్.?

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పవన్‌కు నో చెప్పిన స్టార్ హీరోయిన్: మరో బాలీవుడ్ బ్యూటీతో చర్చలు.. దాదాపుగా ఖాయమైనట్లే.!

  పవన్‌కు నో చెప్పిన స్టార్ హీరోయిన్: మరో బాలీవుడ్ బ్యూటీతో చర్చలు.. దాదాపుగా ఖాయమైనట్లే.!

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. టాలీవుడ్‌లోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అజ్ఞాతవాసి' తర్వాత సినిమాలకు దూరమైన ఆయన.. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం వరకూ అసలు సినిమాల్లోనే నటిస్తాడో లేడో అనుకున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఏకంగా మూడు ప్రాజెక్టులను పట్టలెక్కించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఆయా సినిమాల షూటింగులతో ఆయన బిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. వివరాలు...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సమంత కీలక ప్రకటన: సర్‌ప్రైజ్ రివీల్ చేసిన అక్కినేని కోడలు.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్.!

  సమంత కీలక ప్రకటన: సర్‌ప్రైజ్ రివీల్ చేసిన అక్కినేని కోడలు.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్.!

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో అక్కినేని సమంత కొంత ప్రత్యేకమనే చెప్పాలి. 'ఏమాయ చేశావే' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయిన ఆమె.. తక్కవ వ్యవధిలోనే ఊహించని రీతిలో ఫాలోయింగ్ పెంచుకుంది. అదే సమయంలో ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరి సినిమాల్లో నటిస్తూ భారీగా రెమ్యూనరేషన్ ఆర్జించింది. నిన్న మొన్నటి వరకు వరుస సినిమాలతో బీజగా గడిపిన ఈ అమ్మడు.. ఈ మధ్య సినిమాలను తగ్గించేసింది. ఈ నేపథ్యంలో ఆమె కీలక ప్రకటన చేసింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ అందరూ దాని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఏంటా సర్‌ప్రైజ్.? వివరాల్లోకి వెళితే....

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  జబర్ధస్త్‌లోకి తెలుగు హీరోయిన్.. రావడం రావడమే రొమాంటిక్‌గా పవర్‌స్టార్ నామస్మరణ!

  జబర్ధస్త్‌లోకి తెలుగు హీరోయిన్.. రావడం రావడమే రొమాంటిక్‌గా పవర్‌స్టార్ నామస్మరణ!

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో పాపులర్ అయిన షోలలో జబర్ధస్త్ ఒకటి. ప్రముఖ చానెల్‌లో ఏడేళ్లుగా ప్రసారం అవుతున్న ఈ షోకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారానే బుల్లితెరతో పాటు వెండితెరపైకి ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ షో మరింత హైలైట్ అయింది. క్యాలెండర్లలో సంవత్సరాల నెంబర్లు మారుతున్నా.. జబర్ధస్త్ హైప్‌ మాత్రం తగ్గడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ షోలోకి తెలుగు హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు, పవన్ కల్యాణ్ పేరును పలికి ఫిదా చేసింది. ఇంతకీ ఎవరామె.?

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   మెగా డాటర్‌పై నెటిజన్స్ ఫైర్.. ఆమె హాట్ ఫొటోలు చూసి ఎలా రియాక్ట్ అవుతున్నారంటే!

  మెగా డాటర్‌పై నెటిజన్స్ ఫైర్.. ఆమె హాట్ ఫొటోలు చూసి ఎలా రియాక్ట్ అవుతున్నారంటే!

  మెగా డాటర్ కొణిదెల నిహారిక ఈ మధ్యకాలంలో మోడ్రెన్‌గా తయారై చాలా హాట్‌గా కనిపిస్తోంది. ఇప్పటిదాకా సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించి ఆకట్టుకున్న ఆమె ట్రెండ్ ఫాలోకాక తప్పదని డిసైడ్ అయినట్లుంది. ఈ మేరకు తన హాట్ లుక్స్ పోస్ట్ చేస్తూ పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే నిహారిక ఇలా హాట్ ట్రీట్ ఇవ్వడం పట్ల కొందరు నెటిజన్లు స్పందిస్తూ సూచనలిస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దామా..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అనుష్క పెళ్లిపై ఆసక్తికర వార్త.. టీం ఇండియా ప్లేయర్‌తో వివాహం!!

  అనుష్క పెళ్లిపై ఆసక్తికర వార్త.. టీం ఇండియా ప్లేయర్‌తో వివాహం!!

  టాలీవుడ్ హీరోయిన్లలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనుష్క. 1981 సంవత్సరంలో జన్మించిన ఈమె 39 ఏళ్ళు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. దీంతో ఈమె నటించే సినిమాల కంటే పెళ్లి మ్యాటరే జనాల్లో ఆసక్తికర అంశంగా మారింది. ఈ నేపథ్యంలో అనుష్క పెళ్లిపై ఆసక్తికర వార్త ఒకటి బయటకొచ్చింది. నిజానిజాల సంగతేమో గానీ ఆ వార్త ఆసక్తితో పాటు ఆశ్చర్యం కూడా కలిగిస్తోంది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇదే తొలిసారి.. రాజమౌళి కారణంగా! తప్పడం లేదు..

  ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇదే తొలిసారి.. రాజమౌళి కారణంగా! తప్పడం లేదు..

  దాదాపు 20 ఏళ్ల క్రిందట కెరీర్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీ అయి టాలీవుడ్ టాప్ స్టార్‌గా నిలిచారు. ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేసే ఎన్టీఆర్.. ఇప్పుడు రాజమౌళి కారణంగా రెండేళ్ల గ్యాప్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సోషల్ మీడియాలో నగ్న ఫోటో.. చూడగానే షాకవుతున్న నెటిజన్లు

  సోషల్ మీడియాలో నగ్న ఫోటో.. చూడగానే షాకవుతున్న నెటిజన్లు

  సోషల్ మీడియా హవా పెరిగాక హద్దులన్నీ చెరిగిపోయాయి. ఎవరికి నచ్చినట్టుగా వారుంటున్నారు. సెలెబ్రిటీలైతే హద్దు మీరి రెచ్చిపోతున్నారు. నిత్యం హాట్ ఫోటోలతో దాడి చేస్తూ ఫ్యాన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తారు. అయితే ఇంత వరకు హీరోయిన్లు షేర్ చేసే హాట్ ఫోటోలు, అర్ధనగ్న ఫోటోలనే చూసి ఉంటారు. తాజాగా ఓ హీరో చేసిన నగ్న ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పవన్ కళ్యాణ్‌పై బండ్ల గణేష్ సెన్సేషనల్ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్

  పవన్ కళ్యాణ్‌పై బండ్ల గణేష్ సెన్సేషనల్ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్

  పవన్ కళ్యాణ్ గురించైనా.. మెగాస్టార్ చిరంజీవి విషయమైనా బండ్ల గణేష్ మాటల ప్రవాహాం ఏ రేంజ్‌లో ఉంటుందో ఇదివరకే ఎన్నో ఈవెంట్లలో చూశాం. బండ్ల గణేష్‌కు మైకు ఇస్తే.. ఎదురుగా పవన్ కళ్యాణ్ ఉంటే ఆ మాటల ధాటిని ఆపడం ఎవరి తరమూ కాదు. మాటల మాంత్రికుడిని మించి పదునైన డైలాగ్స్‌తో పవర్ స్టార్‌ను ఆకశానికెత్తేస్తాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Samantha Emotional Speech At Jaanu Success Meet | Sharwanand | Samantha | Filmibeat Telugu
  అలాంటి చిత్రాల్లో ఓకే.. గ్యాప్ రావడానికి కారణం అదే.. హీరోయిన్ కామెంట్స్

  అలాంటి చిత్రాల్లో ఓకే.. గ్యాప్ రావడానికి కారణం అదే.. హీరోయిన్ కామెంట్స్

  గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది రితికా సింగ్. రియల్ లైఫ్‌లో బాక్సర్ అయిన రితికా సింగ్.. గురు సినిమాలో అద్భుతంగా నటించి అందర్నీ మెప్పించింది. అయితే గురు తమిళంలో వచ్చిన ఇరుదు చుట్రు అనే సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో సాలా కడ్డూస్ అనే టైటిల్‌తో రిలీజ్ అయింది. విడుదలైన అన్ని చోట్లా మంచి విజయాన్నే నమోదు చేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Samantha, Chiranjeevi, Allu Arjun, Anasuya And Pooaj Hegde made sensatinal comments in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X