For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : వ్యభిచారం నేరం అంటే నిద్ర పట్టదు..రిసార్ట్‌‌లో రియా గూడుపుఠాణి.. కంగన ట్వీట్ వైరల్

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

   వ్యభిచారం నేరం అంటే నిద్ర పట్టదు.. గుడి మీద బొమ్మలు ఏం చెబుతున్నాయంటే: పూరి జగన్నాథ్

  వ్యభిచారం నేరం అంటే నిద్ర పట్టదు.. గుడి మీద బొమ్మలు ఏం చెబుతున్నాయంటే: పూరి జగన్నాథ్

  సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎలాంటి సినిమాలు చేసినా కూడా అందులో మంచి మాటలు కూడా చాలా పదునుగా ఉంటాయి. మంచిగా చెబితే ఎవడు వినడు. అందుకే నెగిటివ్ పద్ధతిలోనే ఆలోచించేలా చెప్పాలని అంటుంటారు. ఇక మరికొన్ని సూక్తులు తిట్టినట్టే ఉంటాయి. పూరి జగన్నాథ్ ప్రస్తుతం పోడ్ కాస్ట్ లో ఎవరు ఊహించని విధంగా చాలా విషయాల గురించి మాట్లాడుతున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రిసార్ట్‌‌లో రియా గూడుపుఠాణి.. సుశాంత్ మూడు నెలలు నిర్బంధం.. రంగంలోకి సీబీఐ!

  రిసార్ట్‌‌లో రియా గూడుపుఠాణి.. సుశాంత్ మూడు నెలలు నిర్బంధం.. రంగంలోకి సీబీఐ!

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి ముందు, ఆ తర్వాత చోటుచేసుకొన్న విషయాలను సీబీఐ నిశితంగా పరిశీలిస్తున్నది. అవసరమైన ప్రతీ విషయాన్ని విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నది. మానసిక రుగ్మతకు గురైన సుశాంత్‌ను ముంబైకి సమీపంలోని ఓ రిసార్టులో అధ్యాత్మిక గురువు చేత చికిత్స అందించారనే వార్తలు వస్తున్న క్రమంలో సీబీఐ అధికారులు ఆ రిసార్టు గుట్టు విప్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ విచారణ వివారాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  జగపతిబాబు గారు ఆఖరికి ఇల్లు కూడా అమ్మేశారు.. అప్పుడే మేము క్లోజ్ అయ్యాం: నగ్నం బ్యూటీ

  జగపతిబాబు గారు ఆఖరికి ఇల్లు కూడా అమ్మేశారు.. అప్పుడే మేము క్లోజ్ అయ్యాం: నగ్నం బ్యూటీ

  ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జగపతిబాబు ఒక ప్రొడ్యూసర్ కొడుకే అయినప్పటికీ సినిమాలో హీరోగా మారిన కొన్నాళ్ల తరువాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తండ్రి సపోర్ట్ తో సొంత ప్రొడక్షన్ లోనే చాలా సినిమాలు చేశారు. కానీ ఎక్కువ కాలం ఆ సంతోషాలు నిలవలేదు. ఇటీవల నగ్నం బ్యూటీ శ్రీ రాపాక ఇచ్చిన ఇంటర్వ్యూలో జగపతిబాబుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. అలాగే వారి మధ్య ఉన్న స్నేహం గురించి కూడా వివరణ ఇచ్చింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మహేష్ భట్ లీలల వీడియో లీక్.. రియా చక్రవర్తే కాదు.. మరో 16 ఏళ్ల హీరోయిన్‌తో సరసాలు!

  మహేష్ భట్ లీలల వీడియో లీక్.. రియా చక్రవర్తే కాదు.. మరో 16 ఏళ్ల హీరోయిన్‌తో సరసాలు!

  బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా కొనసాగుతుంటూ మహేష్ భట్‌కు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సుశాంత్ మరణం వెనుక రియాతో కలిసి మహేష్ భట్ కుట్రలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ అగ్ర దర్శకుడి బండారాన్ని నెటిజన్లు బయటపెడుతున్నారు. ప్రస్తుతం ఓ కుర్ర హీరోయిన్‌తో కలిసి మహేష్ భట్ సన్నిహితంగా ఉన్న వీడియో గురించి మరిన్ని వివరాలు..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పాపం నాగ చైతన్య పరిస్థితి మరీ దారుణం.. సమంత చేతిలో బలి.. ఈ వారమంతా అదే పని!!

  పాపం నాగ చైతన్య పరిస్థితి మరీ దారుణం.. సమంత చేతిలో బలి.. ఈ వారమంతా అదే పని!!

  సమంత ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంతో చక్కగా వినియోగించుకుంటూ పది మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇంటిపైన వ్యవసాయం చేస్తూ అందర్నీ ఉత్సాహపరుచుతోంది. అర్బన్ వ్యవసాయాన్ని సమంత బాగా ప్రమోట్ చేస్తోంది. ఇంట్లోనే కూరగాయలన పండిస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడుకుంటోంది. సేంద్రియ ఎరువులు వేస్తూ ఎంతో జాగ్రత్తగా పండించిన పంటనే ఇంట్లో ఉపయోగిస్తోంది. సమంత చేసే ఈ వ్యవసాయంపై సెలెబ్రిటీలు కూడా మనసు పారేసుకుంటున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పోరా పోయి పని చూసుకో.. ఆ హీరోయిన్ గురించి అలా అనడంతో బండ్లపై పవన్ సెటైర్

  పోరా పోయి పని చూసుకో.. ఆ హీరోయిన్ గురించి అలా అనడంతో బండ్లపై పవన్ సెటైర్

  తెలుగు సినీ చరిత్రలో, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో, బండ్ల గణేష్ జీవితంలో, శ్రుతీ హాసన్ లైఫ్ టర్నింగ్‌లో గబ్బర్ సింగ్ పాత్ర ఎంతో గొప్పది. పుష్కర కాలం పాటు హిట్ అన్నది లేకుండా ఉన్న పవన్ కళ్యాణ్‌కు అతని అభిమానుల్లో మళ్లీ ఉత్సాహాన్ని నింపింది. తీన్‌మార్ చిత్రంతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి బోల్తా పడ్డ బండ్ల గణేష్‌ను గబ్బర్ సింగ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా చేసింది. ఇక ఐరెన్ లెగ్ అనే ముద్ర వేయించుకున్న శ్రుతీ హాసన్‌కు గబ్బర్ సింగ్‌తో గోల్డెన్ హ్యాండ్‌గా అన్న ట్యాగ్‌ను సంపాదించుకుంది. అయితే వీటి వెనుక చాల పెద్ద కథే ఉంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ఇలానే తిరుగుతాం.. బోర్ కొడితే అలాంటి నిర్ణయం తీసుకుంటాం: నయనతార బాయ్ ఫ్రెండ్

  ఇలానే తిరుగుతాం.. బోర్ కొడితే అలాంటి నిర్ణయం తీసుకుంటాం: నయనతార బాయ్ ఫ్రెండ్

  సౌత్ సినిమా ఇండస్ట్రీలో నయనతార ఒక స్టార్ హీరోయిన్ గా సేఫ్ జోన్ లో చక్రం తిప్పుతోంది. తనకు తానే పోటీ అనేలా మిగతా హీరోయిన్స్ ని ఒక విధంగా డామినేట్ చేస్తోందనే కామెంట్స్ వస్తున్నాయి. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఆమె కనీసం తిరిగి కూడా చూడదని అందరికి తెలిసిన విషయమే. ఇక ఆమె పెళ్లిపై అనేక రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆమె బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ పెళ్లిపై ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేశారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  4 చుక్కలు.. 30 నిమిషాల్లో ఇంక అంతే.. బయటపడ్డ రియా చక్రవర్తి మరో భాగోతం

  4 చుక్కలు.. 30 నిమిషాల్లో ఇంక అంతే.. బయటపడ్డ రియా చక్రవర్తి మరో భాగోతం

  బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో దర్యాప్తు చేస్తున్న ఈడీ, సీబీఐ సంస్థలు రియా చక్రవర్తి వ్యవహారాలపై సీరియస్‌గా దృష్టిపెట్టాయి. ఈ క్రమంలో వెలుగు చూసిన డ్రగ్ డీలర్లతో రియా చక్రవర్తి భాగోతం ఇప్పుడు మీడియాలో చర్చ షాకింగ్‌గా మారింది. డ్రగ్ డీలర్లతో రియా చేసిన వాట్సప్ ఛాటింగ్ మీడియాలో వెలుగు చూడటం సంచలనంగా మారింది. తాజాగా ఓ డీలర్‌తో రియా చేసిన సంభాషణ ఇలా..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పర్సనల్ సీక్రెట్ చెప్పేసిన భర్త.. అది ఎందుకు చెప్పాడు.. డర్టీ ఫెల్లో అంటూ కస్సుమన్న అనసూయ!!

  పర్సనల్ సీక్రెట్ చెప్పేసిన భర్త.. అది ఎందుకు చెప్పాడు.. డర్టీ ఫెల్లో అంటూ కస్సుమన్న అనసూయ!!

  ఎంత సెలెబ్రిటీ అయినా పిల్లలకు తల్లే.. భర్తకు భార్యే. భార్యాభర్తలన్నాక సీక్రెట్స్ ఎన్నో ఉంటాయి. ఇంట్లో ఓ రకంగా ఉంటారు.. బయట ఇంకో రకంగా ఉంటారు. అయితే తాజాగా అనసూయ ఇంట్లో ఎలా ఉంటుంది?, ఆమె మనస్తత్వం ఏంటన్నది అనసూయ భర్త సుశాంక్ లీక్ చేశాడు. అనసూయ తాజాగా అలీతో సరదాగా అనే ప్రోగ్రాంలో గెస్ట్‌గా విచ్చేసింది. ఆ షోలో అనసూయ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలెన్నింటినో షేర్ చేసుకుంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
  బాలీవుడ్‌లో అదే జరిగితే.. టాప్ హీరోలు, హీరోయిన్లు జైలుకే.. కంగన ట్వీట్ వైరల్

  బాలీవుడ్‌లో అదే జరిగితే.. టాప్ హీరోలు, హీరోయిన్లు జైలుకే.. కంగన ట్వీట్ వైరల్

  బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు తర్వాత బాలీవుడ్‌ను డ్రగ్స్ వివాదం భారీగా కుదిపేస్తున్నది. సుశాంత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి డగ్స్ డీలర్స్‌తో సంబంధాలు వెలుగుచూడటం హిందీ చిత్రపరిశ్రమను మరోసారి సందిగ్ధంలో పడేసింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ దిగ్గజ హీరోలు, హీరోయిన్లఫై ఫైర్ బ్రాండ్ యాక్టర్ కంగన రనౌత్ మరోసారి విరుచుకుపడ్డారు. కంగన ఫైర్‌కు కారణాలు ఇవే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, Jabardasth, Naga Babu, Taapsee, SunnyLeone, Rashmi Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X