For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : అడవిలో ఆపసోపాలు.. కడుపుతో ఉన్నా వదల్లేదు.. అందరి ముందే బలవంతం

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  సుమ పంచ్‌లకు తట్టుకోలేకపోయాడు.. ఎందుకు పిలిచారంటూ అవినాష్ అసహనం!!

  సుమ పంచ్‌లకు తట్టుకోలేకపోయాడు.. ఎందుకు పిలిచారంటూ అవినాష్ అసహనం!!

  యాంకర్ సుమ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. స్టార్ హీరో అయినా సరే సుమ సెటైర్లు వేస్తూ ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లు లేక, అలా వేదికపై సుమ వేసే పంచ్‌లు చూడక చాలా రోజులే అయింది. అయితే నిన్నటి క్రాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుమ ఈజ్ బ్యాక్ అనేలా రచ్చ చేసింది. అందరినీ ఓ ఆట ఆడుకుంది. మరీ ముఖ్యంగా అవినాష్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంది. చివరకు స్టేజ్ మీద ఏం మాట్లాడాలో మాట్లాడకూడదో కూడా కౌంటర్లు వేసింది.
  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  వేడి పుట్టించేస్తోన్న మెగా డాటర్.. అదిరిపోయే హాట్ లుక్‌లో షాకిచ్చిన నిహారిక

  వేడి పుట్టించేస్తోన్న మెగా డాటర్.. అదిరిపోయే హాట్ లుక్‌లో షాకిచ్చిన నిహారిక

  మెగా డాటర్ నిహారిక పెళ్లి ఫిక్స్ అయ్యాక తన రూటే మార్చేసింది. వస్త్రాధారణలో ఎంతో తేడా వచ్చింది. ఒకప్పుడు నిండుగా దుస్తులను ధరించేది. ఒకప్పుడు మోకాళ్లు కూడా సరిగ్గా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం పొట్టి నిక్కర్లు, పొట్టి డ్రెస్సులతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అందరినీ కట్టిపడేస్తోంది. భర్తతో రచ్చ చేస్తూ మోడ్రన్ డ్రెస్సులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బయటపడ్డ అవినాష్ బిగ్ బాస్ రెమ్యూనరేషన్.. అలా పుసుక్కున నోరుజారిన అలీ!!

  బయటపడ్డ అవినాష్ బిగ్ బాస్ రెమ్యూనరేషన్.. అలా పుసుక్కున నోరుజారిన అలీ!!

  కొన్ని విషయాలు ఎంత దాచి పెడదామన్నా కూడా దాచి పెట్టలేం. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడోలా బయటకు వస్తూనే ఉంటుంది. పైగా రెమ్యూనరేష్ విషయాలు మాత్రం ఎక్కువ కాలం దాగవు. సన్నిహితుల దగ్గరో లేదా ఇంకెక్కడైనా చెప్పి ఉంటారు. అవి అలా అలా వ్యాప్తి చెందుతూ బయటకు వచ్చేస్తోంది. తాజాగా అవినాష్ బిగ్ బాస్ రెమ్యూనరేష్ కూడా అలా బయటకు వచ్చేసింది. ఎన్ని ఇంటర్వ్యూల్లో ఎన్ని రకాలుగా అడిగినా కూడా చెప్పలేదు అవినాష్.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ఆనందంలో అసలు విషయం బయటకు.. ఆచార్య సెట్ గుట్టు విప్పిన చిరంజీవి

  ఆనందంలో అసలు విషయం బయటకు.. ఆచార్య సెట్ గుట్టు విప్పిన చిరంజీవి

  మెగాస్టార్ చిరంజీవికి ఆనందం ఎక్కువైతే చంటిపిల్లాడిలా మారిపోతాడు. అలా పట్టరాని సంతోషంలో రహస్యంగా దాచి ఉంచాల్సిన వాటిని కూడా అందరి ముందు పెట్టేస్తాడు. అలా చిరంజీవి సినిమాలకు సంబంధించిన ఎన్నో ట్విస్ట్‌లను కూడా బయట పెట్టేశాడు. ఏకంగా తన సినిమా టైటిల్‌ను కూడా అనౌన్స్ చేసేశాడు. అలా చిరు ఆనందానికి అవధుల్లేకుండాపోతుంటాయి. తాజాగా చిరంజీవి మరోసారి ఆనందంపట్టలేకపోయాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  కొంచెం డిఫరెంట్.. ఏడేళ్ల తరువాత మళ్లీ ఆ పని.. యాంకర్ రవి రచ్చ

  కొంచెం డిఫరెంట్.. ఏడేళ్ల తరువాత మళ్లీ ఆ పని.. యాంకర్ రవి రచ్చ

  యాంకర్ రవి లైవ్ షోలో కనపడి ఎన్నో రోజులు అయింది. ఇప్పుడు వచ్చే షోలన్నీ కూడా ఎప్పుడో షూటింగ్ అయిపోతుంటాయి. ఎడిటింగ్ చేసి వాళ్లకి తగ్గట్టుగా వేసేసుకుంటారు. అది పండుగల సందర్భంలో వచ్చే స్పెషల్ ఈవెంట్లు అయినా సరే.. డెయిలీ వచ్చే షోలు అయినా సరే కానీ లైవ్ షో చేస్తే వచ్చే మజానే వేరు. ఎందుకంటే యాంకర్‌గా సమయస్ఫూర్తి అక్కడే కనిపిస్తుంది. లైవ్ షోలోనే యాంకర్ సత్తా బయటపడుతుంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సమంతనే పక్కన పెట్టేశాడా?.. డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పేసిన నాగ చైతన్య!

  సమంతనే పక్కన పెట్టేశాడా?.. డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పేసిన నాగ చైతన్య!

  ఏదైనా పదే పదే రిపీట్ అయితే జనాలు తిరస్కరించే అవకాశం కూడా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. అలా కొన్ని కాంబినేషన్‌లు వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టిన సందర్భాలున్నాయి. అయితే తాజాగా నాగ చైతన్య మాత్రం సమంతతో సినిమా అంటే వద్దని మొహం మీదే చెప్పేశాడట. ఈ మేరకు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలా నాగ చైతన్య తిరస్కరించడానికి కారణాలేంటని గుసగుసలు వినిపిస్తున్నాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నేనైతే సోహెల్ గాడిలా చేయను.. నాకు క్యారెక్టరే ముఖ్యం: ప్రైజ్‌మనీ ఇష్యూపై అఖిల్ షాకింగ్ కామెంట్స్

  నేనైతే సోహెల్ గాడిలా చేయను.. నాకు క్యారెక్టరే ముఖ్యం: ప్రైజ్‌మనీ ఇష్యూపై అఖిల్ షాకింగ్ కామెంట్స్

  తెలుగులో బిగ్ బాస్ షో ఎంత సక్సెస్ అయిందో.. అది క్రియేట్ చేసిన రికార్డులను బట్టి తెలుసుకోవచ్చు. దాని ప్రభావం ఇండస్ట్రీపై ఎంత పడిందో.. అందులో పాల్గొన్న కంటెస్టెంట్ల కెరీర్‌లను బట్టి చూడొచ్చు. అంతలా ఈ షో నాలుగేళ్లుగా హవాను చూపిస్తోంది. మరీ ముఖ్యంగా చాలా మంది చిన్న చిన్న ఆర్టిస్టులను బిగ్ సెలెబ్రిటీలుగా మార్చేసిందీ షో. అలాంటి వారిలో అఖిల్ సార్థక్ కూడా ఒకడు. గతంలో ఎవరికీ పరిచయం లేని అతడు.. ఇప్పుడు ఎంతో ఫేమస్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన స్నేహితుడు సోహెల్ క్యారెక్టర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ఇంట్లో టైం దొరకడం లేదా?.. లైట్లు ఆర్పేయాలా.. జాకీ, హరితపై అలీ నాటు కామెంట్స్

  ఇంట్లో టైం దొరకడం లేదా?.. లైట్లు ఆర్పేయాలా.. జాకీ, హరితపై అలీ నాటు కామెంట్స్

  బుల్లితెరపై జంటలుగా నటించే కొంత మంది సెలెబ్రిటీలునిజ జీవితంలోనూ జంటలుగా మారారు. సీరియల్‌లో నటిస్తూ అలా స్నేహం, ప్రేమ మొదలై చివరకు పెళ్లి బంధంతో ఒక్కటైన వారు కూడా ఉన్నారు. అందులో జాకీ, హరితలు ముందు వరుసలో ఉంటారు. ఇప్పటికే సీరియల్‌లో జంటలుగా నటిస్తుంటారు. తాజాగా ఈ ఇద్దరూ అలీతో సరదాగా షోలో గెస్ట్‌లు విచ్చేశారు. ఎంట్రీతోనూ అలీకి పెద్ద షాక్ ఇచ్చారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అందరి ముందే బలవంతం.. నిధి అగర్వాల్‌తో డైరెక్టర్ పరాచకాలు

  అందరి ముందే బలవంతం.. నిధి అగర్వాల్‌తో డైరెక్టర్ పరాచకాలు

  పబ్లిక్ ఫంక్షన్‌లు జరిగే సమయంలో సెలెబ్రిటీలు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మాటలు కూడా అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సి వస్తుంది. సినిమాలో పని చేయడం ద్వారా ఎంత క్లోజ్ అయినా కూడా పబ్లిక్ ముందు మాట్లాడేప్పుడు మాత్రం కాస్త చూసి వ్యవహరించాల్సి వస్తుంది. అలా కాస్త అదుపు తప్పి ప్రవర్తించడంతో గతంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా ట్రోలింగ్‌కు గురయ్యారు. తాజాగా శింబు హీరోగా వస్తోన్న ఈశ్వరన్ సినిమా ఈవెంట్‌లో జరిగిన విషయం రచ్చగా మారింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   కడుపుతో ఉన్నా వదల్లేదు.. నా భర్త వల్లే ఇలా అయ్యాను: తెలుగు హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

  కడుపుతో ఉన్నా వదల్లేదు.. నా భర్త వల్లే ఇలా అయ్యాను: తెలుగు హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది నటీమణులు అడుగు పెడుతుంటారు. వారిలో కొందరి మాత్రమే సక్సెస్ వచ్చి ఫేమస్ అవుతుంటారు. మరికొందరైతే ఫ్లాపుల వల్ల కెరీర్‌నే ప్రశ్నార్థకం చేసుకుంటారు. ఇలా టాలీవుడ్‌లోకి వచ్చి డిజాస్టర్ హీరోయిన్‌గా చెడ్డ పేరును మూటగట్టుకున్న వారిలో సమీరా రెడ్డి ఒకరు. చాలా రోజులుగా తెలుగు వారికి దూరమైన ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మన సినిమాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, కడుపుతో ఉన్నా తనను వదల్లేదని చెబుతూ సమీరా రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Recommended Video

  Dadasaheb Phalke Award For Naveen Polishetty & Nagarjuna
   అడవిలో ఆపసోపాలు.. కాలిబాటన రష్మిక మందాన్న.. వీడియో వైరల్

  అడవిలో ఆపసోపాలు.. కాలిబాటన రష్మిక మందాన్న.. వీడియో వైరల్

  రష్మిక మందాన్న ప్రస్తుతం న్యూ ఇయర్ పార్టీ మూడ్‌లోనే ఉంది. ఇంకా గోవాలోనే తన స్నేహితులతో రచ్చ చేస్తోంది. ప్రస్తుతం రష్మిక సినిమా ప్రపంచానికి దూరంగా సహజత్వానికి దగ్గరగా బతుకుతోంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి రష్మిక న్యూ ఇయర్ పార్టీలో రచ్చ చేసింది. గోవాలో ఐదారు రోజుల ముందే మకాం వేసింది. ఇంకా అక్కడే ఉంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. రష్మిక తన ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో కలిసి అడవుల్లో పడి కాలిబాటను కొనసాగిస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X