ట్రెండింగ్: జబర్దస్త్‌లో రోజాకు ఝలక్, స్టార్ హీరోయిన్‌కు ఆర్థిక కష్టాలు.. భర్తతో గొడవలపై అనసూయ

కరోనా లాక్‌డౌన్ రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. రోజా, రాశీ, పూజా హెగ్డే, సమంత, బాలకృష్ణ, చిరంజీవికి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.

చిరంజీవి ఇంట్లో మీటింగ్ జరిగితే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు.. వివాదంపై తమ్మారెడ్డి ఫైర్

చిరంజీవి ఇంట్లో మీటింగ్ జరిగితే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు.. వివాదంపై తమ్మారెడ్డి ఫైర్

గత రెండు మూడు రోజులుగా బాలకృష్ణ కామెంట్స్, నాగబాబు రివర్స్ కౌంటర్ ఎంతగా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. సినీ పెద్దలందరూ ప్రభుత్వంతో చర్చించడంపై బాలకృష్ణ చేసిన కామెంట్స్ పెద్ద కుంపటిని రగిల్చాయి. భూములు పంచుకుంటున్నారు అని కామెంట్స్ చేయడంపై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యాడు. ఈ వ్యవహారం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పూజాహెగ్డే వ్యవహారం సమంతను బాధ పెట్టిందా?.. ఆ పోస్ట్ అర్థం అదే!

పూజాహెగ్డే వ్యవహారం సమంతను బాధ పెట్టిందా?.. ఆ పోస్ట్ అర్థం అదే!

గత రెండు రోజులుగా సమంత పూజా హెగ్డే వ్యవహారం సోషల్ మీడియాలో ఎంతగా హల్చల్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమంతను అందంగా లేదని పూజా హెగ్డే కామెంట్ చేయడం.. ఆపై తన అకౌంట్ హ్యాక్ అయిందని ప్రకటించిడం వంటి విషయాలు తెగ వైరల్ అయ్యాయి. ఈ విషయంలో సమంత, నందినీ రెడ్డి, సింగర్ చిన్మయి ఎంటర్ కావడం, పూజాకు మద్దతు పెరగడం ఇవన్నీ తెగ హల్చల్ చేశాయి. ఈ వ్యవహారం అంతా సమంతను బాగానే బాధ పెట్టినట్టు తెలుస్తోంది.

జబర్ధస్త్‌కు రోజా గుడ్‌బై: షో నిర్వహకులు పెట్టిన కొత్త కండీషన్ వల్లే ఈ నిర్ణయం.!

జబర్ధస్త్‌కు రోజా గుడ్‌బై: షో నిర్వహకులు పెట్టిన కొత్త కండీషన్ వల్లే ఈ నిర్ణయం.!

తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న షోలలో ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ ఒకటి. కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణ పొందుతోన్న ఈ షో.. దాదాపు ఏడేళ్లుగా విజయవంతంగా ప్రసారం అవుతోంది. 2013 నుంచి ఇప్పటి వరకు టాప్ రేటింగ్ సాధిస్తూ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ షోకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగలబోతుందని ఓ న్యూస్ లీకైంది.

వారంలో ఒకసారైనా విడాకులు తీసుకొందామని అనుకొంటాం.. భర్తతో గొడవలపై అనసూయ

వారంలో ఒకసారైనా విడాకులు తీసుకొందామని అనుకొంటాం.. భర్తతో గొడవలపై అనసూయ

టెలివిజన్ రంగంలో తనదైన మార్కుతో అంద్నీ ఆకట్టుకొంటున్న అనసూయ సినీ కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకొంటూ ముందుకెళ్తున్నారు. ఎవరేమనుకొంటారో అనే విషయాన్ని పక్కన పెట్టి తనకు నచ్చినట్టు బిహేవ్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో తనకు నచ్చకపోతే ముక్కుసూటిగా వారిని రఫ్ ఆడిస్తుంటుంది. అలాగే సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్‌కు ధీటుగా జవాబిస్తుంటుంది. తాజాగా లాక్‌డౌన్‌లో బర్త్ డే జరుపుకొని సామాజిక సేవలో భాగమైన అనసూయ తాజాగా లైవ్‌ ఛాట్‌లో మాట్లాడుతూ..

మెగా హీరోతో కయ్యానికి కాలు దువ్వుతోన్న రోజా.. అతడిని ఢీ కొట్టేందుకు మాస్టర్ ప్లాన్.!

మెగా హీరోతో కయ్యానికి కాలు దువ్వుతోన్న రోజా.. అతడిని ఢీ కొట్టేందుకు మాస్టర్ ప్లాన్.!

సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ రోజా తన హవా చూపిస్తోంది. ఏకంగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రోజా.. మెగా హీరోతో కయ్యానికి కాలు దువ్వుతోందని ఓ వార్త లీకైంది. ఆ వివరాలు మీకోసం.!

రొచ్చగొట్టిన నాగబాబు.. మౌనం దాల్చిన బాలకృష్ణ.. నివురు గప్పిన నిప్పులా..

రొచ్చగొట్టిన నాగబాబు.. మౌనం దాల్చిన బాలకృష్ణ.. నివురు గప్పిన నిప్పులా..

టాలీవుడ్‌లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల, దానికి మెగా బ్రదర్ నాగబాబు ఇచ్చిన కౌంటర్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తెలుగు సినీ పరిశ్రమ ప్రతిష్ట దిగజార్చేలా ఎవరికి వారు ప్రకటనలు, అభిప్రాయాలు చేయవద్దని టాలీవుడ్ పెద్దల తమ వర్గాలకు, యూనియన్లకు గట్టిగానే చెప్పడంతో ఇప్పుడు పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది. అయితే నాగబాబు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన తర్వాత బాలకృష్ణ మౌనం దాల్చడంపై సినీ వర్గాల్లో చర్చ తీవ్రంగా జరుగుతున్నది. ఇంతకు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందనే విషయం ఆసక్తిగా మారింది.. ఇక వివరాల్లోకి వెళితే...

బాలకృష్ణ లేకుండా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది.. వివాదంపై స్పందించిన తమ్మారెడ్డి

బాలకృష్ణ లేకుండా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది.. వివాదంపై స్పందించిన తమ్మారెడ్డి

కరోనా వైరస్ దెబ్బకు అతలాకుతలమైన సినీ పరిశ్రమకు తిరిగి జీవం పోసేందుకు సినీ పెద్దలందరూ ప్రభత్వాలతో చర్చలు జరుపుతున్నారు. ఓ వైపు సినీ కార్మికులను ఆదుకునేందుకు సీసీసీని స్థాపించగా.. మరోవైపు ప్రభుత్వం కూడా సినీ కార్మికులను నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. అయితే టాలీవుడ్ పెద్దలు ప్రభుత్వంతో జరుపుతున్న చర్చల గురించి తనకు తెలియవని, వారంతూ భూములు పంచుకుంటున్నారని బాలకృష్ణ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

లాక్‌డౌన్‌లో రెచ్చిపోయిన హీరోయిన్.. ప్రియుడితో పిచ్చేక్కిపోయేలా రొమాన్స్(వీడియో)

లాక్‌డౌన్‌లో రెచ్చిపోయిన హీరోయిన్.. ప్రియుడితో పిచ్చేక్కిపోయేలా రొమాన్స్(వీడియో)

మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ఇండియాలోనే అందగత్తెల్లో ఒకరిగా పేరొందిన ఆమె.. కొంత కాలంగా ఓ కుర్రాడితో ఎఫైర్ నడుపుతోన్న విషయం తెలిసిందే. తాజాగా అతడితో కలిసి చేసిన రొమాంటిక్ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

బటన్స్ విప్పేసి నానా హంగామా.. సెగలు రేపుతున్న రకుల్

బటన్స్ విప్పేసి నానా హంగామా.. సెగలు రేపుతున్న రకుల్

రకుల్ ప్రీత్.. అందం, అదృష్టం అన్నీ కలగలిపిన రూపం. కెరీర్ స్టార్టింగ్‌లోనే మంచి హిట్స్ రావడం ఈ అమ్మడికి కలిసి వచ్చింది. మెల్లి మెల్లిగా స్టార్స్ దృష్టిలో పడటంతో మంచి అవకాశాలు వచ్చాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్,మహేష్, అల్లు అర్జున్ వంటి వారి సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ దక్కించుకుంది. అయితే ఎంత వేగంగా కెరీర్‌లో స్టార్ హీరోయిన్ అనిపించుకుందో అంతే వేగంగా డౌన్ ఫాల్ అయింది. గత కొన్నేళ్లుగా హిట్ అనేది లేకుండా పోయింది. ప్రస్తుతం రకుల్ మాత్రం క్వారంటైన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తోంది.

అది ఒక వేశ్య కంటే దారుణం.. శ్రీరెడ్డిపై పూనమ్ కౌర్ కామెంట్!

అది ఒక వేశ్య కంటే దారుణం.. శ్రీరెడ్డిపై పూనమ్ కౌర్ కామెంట్!

పూనమ్ కౌర్ గురించి, ఆమె వేసే ట్వీట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ విషయంలో కత్తి మహేష్ పూనమ్ కౌర్‌ను ఎంటర్ చేశాడో అప్పటి నుంచి ఆమె క్రేజ్ పెరిగింది.అప్పటి వరకు సినిమాలతో వచ్చిన ఫేమ్‌కు పదింతలు వచ్చింది. పవన్ కళ్యాణ్‌, త్రివిక్రమ్ విషయాలపై పూనమ్ వేసే పరోక్ష ట్వీట్స్ కూడా ఆమెను బాగానే ఫేమస్ చేశాయి. ఎప్పుడు ఎలాంటి ట్వీట్స్ వేస్తుందో అది ఎవరిని ఉద్దేశించి చేసిందో అందులోని అర్థం ఏంటోకూడా ఎవ్వరూ స్పష్టంగా చెప్పలేరు. తాజాగా పూనమ్ చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

లిప్‌లాక్‌, బికినీ అంటే భయం కాదు.. మరోసారి క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్

లిప్‌లాక్‌, బికినీ అంటే భయం కాదు.. మరోసారి క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్

టాలీవుడ్ మహనటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న నటి కీర్తి సురేష్. కోలీవుడ్ లో కూడా స్టార్ యాక్టర్స్ తో నటిస్తూ తన క్రేజ్ ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల ఈ బ్యూటీపై అనేక కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. బికినీ, లిప్ లాక్ ఉన్న సన్నివేశాల్ని రిజెక్ట్ చేసిందని టాక్ వచ్చింది. వాటిపై కీర్తి వివరణ కూడా ఇచ్చింది. అలాంటి వాటికి దూరంగా ఉండడానికి ఒక కారణం ఉందని ఈ బ్యూటీ ఇటీవల క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆర్థిక ఇబ్బందుల్లో సీనియర్ హీరోయిన్ రాశి.. ఒక్క మాటతో రూమర్స్‌కి కౌంటర్

ఆర్థిక ఇబ్బందుల్లో సీనియర్ హీరోయిన్ రాశి.. ఒక్క మాటతో రూమర్స్‌కి కౌంటర్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ టాప్ తెలుగు హీరోయిన్స్ లిస్ట్ తీస్తే.. అందులో తప్పకుండా అందాల నటి రాశి ఉంటుందనే చెప్పాలి. స్వచ్ఛమైన నవ్వుతోనే ఎంతో మంది కుర్రాళ్లను ఆకట్టుకున్న ఈ సీనియర్ హీరోయిన్ ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ దక్కించుకుంది. తమిళ్ కన్నడ మలయాళంతో పాటు హిందీ భాషలో కూడా పలు సినిమాల్లో నటించింది. మ్యారేజ్ అనంతరం చాలా వరకు సినిమాలు చేయడం తగ్గించేసింది.

రానా పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. దగ్గుబాటి ఇంట ఇక సందడే

రానా పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. దగ్గుబాటి ఇంట ఇక సందడే

ఇటీవ‌ల రెండు కుటుంబాల వారు క‌లిసి రోకా వేడుక‌ను నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఏడాదిలోపే రానా, మిహీక పెళ్లి ఉంటుంద‌ని సురేశ్‌బాబు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతోన్న స‌మాచారం మేర‌కు

Recommended Video

Rumours On Star Hero Arya Wife Sayyeshaa Saigal
ఎప్పుడూ చిరునవ్వుతోనే.. గుండె ముక్కలైంది.. జన్మలో మాట్లాడను.. విషాదంలో దేవీ శ్రీ ప్రసాద్, బిగ్‌బీ

ఎప్పుడూ చిరునవ్వుతోనే.. గుండె ముక్కలైంది.. జన్మలో మాట్లాడను.. విషాదంలో దేవీ శ్రీ ప్రసాద్, బిగ్‌బీ

ప్రముఖ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ మృతితో బాలీవుడ్ లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. సోమవారం తెల్లవారుజామున వాజిద్ ఖాన్ ఇక లేరనే వార్త హిందీ సినీ ప్రముఖులను దిగ్బ్రాంతికి గురిచేసింది. వాజిద్ మరణ వార్తను ఆయన సన్నిహితులు జీర్ణించుకోలేకపోయారు. ఆయనతో ఉన్న అనుభూతులు, అనుభవాలను ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పంచుకొంటున్నారు. వాజిద్ మరణవాతర్తపై దేవీ శ్రీ ప్రసాద్, అమితాబ్, ప్రియాంక చోప్రా తదితరులు స్పందిస్తూ..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X