ట్రెండింగ్‌: కుర్ర హీరోపై హీరోయిన్ రేప్? శ్రీముఖిని చూసి సిగ్గుపడిన బ్రహ్మనందం!

By Rajababu

టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు, బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వ్యక్తుల రకరకాల కారణాల వల్ల గతవారం వార్తల్లో నిలిచారు. గతవారం ట్రెండింగ్ న్యూస్‌గా నిలిచిన కొన్ని స్టోరీలు ప్రత్యేకంగా మారాయి. ఆ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు చేసిన హంగామా మీకోసం..

సతీసమేతంగా అన్నయ్యకు పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెష్.. పవర్‌స్టార్ కొడుకు స్పెషల్ అట్రాక్షన్!

సతీసమేతంగా అన్నయ్యకు పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెష్.. పవర్‌స్టార్ కొడుకు స్పెషల్ అట్రాక్షన్!

టాలీవుడ్ సెలెబ్రిటీలంతా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్ది సేపటి క్రితమే సతీ సమేతంగా కలసి చిరు ఇంటికి వెళ్లారు.

సంచలనం.. యువ నటుడిని రేప్ చేసిన సీనియర్ హీరోయిన్, రెండన్నర కోట్లతో నిజం సమాధి!

సంచలనం.. యువ నటుడిని రేప్ చేసిన సీనియర్ హీరోయిన్, రెండన్నర కోట్లతో నిజం సమాధి!

నాకు శ్రీముఖి కావాలి.. బ్రహ్మానందం.. ఎందుకో తెలుసా?

నాకు శ్రీముఖి కావాలి.. బ్రహ్మానందం.. ఎందుకో తెలుసా?

ఇటీవల ప్రముఖ టెలివిజన్ ఛానెల్ నిర్వహించిన కామెడీ అవార్డుల కార్యక్రమంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకొన్నది. శ్రీముఖితో బ్రహ్మనందం వేదికపై చేసిన సరదా సన్నివేశం ప్రస్తుతం వైరల్‌గా మారింది. అదేమిటంటే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

ఏఎన్ఆర్-దాసరి మధ్య గొడవపై నోరు విప్పిన సుప్రియ...తను కూడా కారణమా?

ఏఎన్ఆర్-దాసరి మధ్య గొడవపై నోరు విప్పిన సుప్రియ...తను కూడా కారణమా?

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణ బాధ్యతలు చూసుకోవడంలో సుప్రియ బిజీ అయిపోయారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఇటీవల విడుదలైన 'గూఢచారి' సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇచ్చారు.

సైరాకు మరణశిక్ష, కథకు అదే ఆధారం.. ఆ ప్రశ్నకు పగలబడి నవ్వేసిన హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్!

సైరాకు మరణశిక్ష, కథకు అదే ఆధారం.. ఆ ప్రశ్నకు పగలబడి నవ్వేసిన హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్!

నా మొగుడితో కలసి పోర్న్ సినిమాలు అందుకే చేశా.. చాలా ఇబ్బంది, 3 గంటల్లోనే.. సన్నీలియోన్!

నా మొగుడితో కలసి పోర్న్ సినిమాలు అందుకే చేశా.. చాలా ఇబ్బంది, 3 గంటల్లోనే.. సన్నీలియోన్!

కుర్ర హీరోపై హీరోయిన్ రేప్.. లంచం ఇచ్చి.. ‘ప్రైవేట్' చాటింగ్ లీక్!

కుర్ర హీరోపై హీరోయిన్ రేప్.. లంచం ఇచ్చి.. ‘ప్రైవేట్' చాటింగ్ లీక్!

లైంగికంగా వేధించడాని హాలీవుడ్ దర్శకుడు హార్వే వెయిన్‌స్టెయిన్‌పై మొట్టమొదటిసారి గొంతెత్తిన నటి ఆసియా అర్జెంటో. ప్రస్తుతం ఆమె కూడా లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

సెక్సీగా కనిపించాలని ఇలాంటి డ్రెస్ వేసుకుంటావా..

సెక్సీగా కనిపించాలని ఇలాంటి డ్రెస్ వేసుకుంటావా..

నాలుగు రోజులక్రితమే ఒకడొచ్చాడు, కాస్టింగ్ కౌచ్ టాలీవుడ్లో ఉంది

నాలుగు రోజులక్రితమే ఒకడొచ్చాడు, కాస్టింగ్ కౌచ్ టాలీవుడ్లో ఉంది

శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ సమస్య తగ్గిందని అంతా అనుకుంటున్నారు. కానీ ఇంకా కొనసాగుతోందని ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్‌ మాటలను బట్టి స్పష్టం అవుతుంది.

బిగ్‌బాస్‌గా మారిపోయిన కౌశల్... గీతా మాధురిపై దారుణమైన ట్రోల్స్!

బిగ్‌బాస్‌గా మారిపోయిన కౌశల్... గీతా మాధురిపై దారుణమైన ట్రోల్స్!

బిగ్ బాస్ తెలుగు 2షోలో 'నీవెవరో' చిత్ర బృందం గురువారం రాత్రి ప్రసారం అయ్యే షోలో సందడి చేయబోతోంది. 'నీవెవరో' టీమ్ బిగ్‌బాస్ ఇంట్లో రేడియో షో నిర్వహించారు. ఇంటి సభ్యులతో పలు ఆసక్తికర టాస్కులు చేయించినట్లు తెలుస్తోంది.

మెగా‌స్టార్ ఉగ్రరూపం:‘సైరా నరసింహారెడ్డి' టీజర్

మెగా‌స్టార్ ఉగ్రరూపం:‘సైరా నరసింహారెడ్డి' టీజర్

ఆగస్టు 22 మెగాస్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే టీజర్ విడుదల చేశారు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉండబోతోందని సైరా టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. టీజర్ చూసిన ఫ్యాన్స్ మెగాస్టార్ ఉగ్రరూపం చూసినట్లు ఉందని అంటున్నారు.

తొడలపై కామెంట్స్: రష్మి రియాక్షన్, అనసూయను బూతులు తిట్టడంపై...!

తొడలపై కామెంట్స్: రష్మి రియాక్షన్, అనసూయను బూతులు తిట్టడంపై...!

చాలా కాలం తర్వాత రష్మి గ్లామర్‌ పరంగా మరోసారి హాట్ టాపిక్ అయింది. ఆమె నటిస్తున్న తాజా మూవీ 'అంతకు మించి' ఆగస్టు 24న విడుదలకు సిద్దమవుతోంది.

మహేష్ ఫ్యాన్స్ చేష్టలు సిల్లీ.. ట్రోల్స్‌ శోభిత.. నాగ్, జగపతిబాబు సర్ అండగా..

మహేష్ ఫ్యాన్స్ చేష్టలు సిల్లీ.. ట్రోల్స్‌ శోభిత.. నాగ్, జగపతిబాబు సర్ అండగా..

బిగ్‌బాస్ ఇంట్లో అనసూయ.. తీన్మార్‌తో రచ్చ రంబోలా.. సెలబ్రీటీల జోష్!

బిగ్‌బాస్ ఇంట్లో అనసూయ.. తీన్మార్‌తో రచ్చ రంబోలా.. సెలబ్రీటీల జోష్!

దీప్తి సునైనా అవుట్ వెనుక ‘ఆర్మీ' హస్తం.. బిగ్‌బాస్‌లో హిట్లర్‌గా కౌశల్!

దీప్తి సునైనా అవుట్ వెనుక ‘ఆర్మీ' హస్తం.. బిగ్‌బాస్‌లో హిట్లర్‌గా కౌశల్!

బిగ్‌బాస్ రియాలిటీ షోలో బిగ్‌బాస్ ఉన్నాడో లేడో తెలియదు. కానీ ఇంట్లోనే కాదు షోలో కూడా కౌశల్ బిగ్‌బాస్‌గా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు మీడియాలో వస్తున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X