For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి.. నగ్నంగా కనిపించా.. లీక్ చేసిన సీనియర్ నటుడు

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. రంగోలి చందేల్, కంగనా రనౌత్‌ల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  చరణ్ చేతిలో దెబ్బలు తిన్న ఎన్టీఆర్.. లీక్ చేసిన సీనియర్ నటుడు.. తెరపైకి పలు అనుమానాలు.!

  చరణ్ చేతిలో దెబ్బలు తిన్న ఎన్టీఆర్.. లీక్ చేసిన సీనియర్ నటుడు.. తెరపైకి పలు అనుమానాలు.!

  తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం RRR. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న ఈ సినిమాలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. దీనికితోడు 'బాహుబలి' సిరీస్ తర్వాత జక్కన్న తీస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో RRR గురించి తరచూ ఏదో ఒక వార్త సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఇందులో నటిస్తున్న ఇద్దరు హీరోల మధ్య జరిగిన ఓ సీన్ గురించి లీక్ అయింది. ఆ సంగతులేంటో చూద్దాం.!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  https://telugu.filmibeat.com/specials/shocking-update-ram-charan-beat-jr-ntr-in-rrr-084636.html

  రోజాకి అతనంటేనే ఇష్టం.. సీక్రెట్ బయటపెట్టిన హైపర్ ఆది! ఓపెన్‌గా చెప్పేయడంతో..

  రోజాకి అతనంటేనే ఇష్టం.. సీక్రెట్ బయటపెట్టిన హైపర్ ఆది! ఓపెన్‌గా చెప్పేయడంతో..

  వెండితెరపై ఎన్నో సినిమాల్లో నటించి తన గ్లామర్‌తో అప్పటి కుర్రకారును బుట్టలో వేసుకున్న రోజా.. ఇప్పుడు జబర్దస్త్ అంటూ నవ్వులతో నేటి కుర్రకారును మాయ చేస్తోంది. జబర్దస్త్ తెరపై రోజా నవ్వులకు ఉండే డిమాండ్ వెలకట్టలేనిది. ఆ నవ్వులే ఈ జబర్దస్త్ షోకి బూస్టింగ్. జబర్దస్త్ జడ్జిగా ఓ రేంజ్ పాపులారిటీ కొట్టేసిన ఈమెకు నేటితరం హీరోల్లో ఒకరంటే చాలా ఇష్టమట. ఆ విషయం బయటపెట్టేశాడు హైపర్ ఆది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  https://telugu.filmibeat.com/television/hyper-aadi-reveals-roja-secrets-hot-topic/articlecontent-pf167824-084641.html

   నగ్నంగా కనిపించా.. అన్నీ అలాంటి ఆఫర్సే.. అందరూ అదే అడుగుతున్నారు: హీరోయిన్ ఆవేదన

  నగ్నంగా కనిపించా.. అన్నీ అలాంటి ఆఫర్సే.. అందరూ అదే అడుగుతున్నారు: హీరోయిన్ ఆవేదన

  రంగుల ప్రపంచంలో నటనా వృత్తి ఎంచుకున్నాక అన్నిరకాల సీన్స్ చేయాల్సి ఉంటుంది. కథ డిమాండ్ చేయాలే గానీ కెమెరా ముందు శృతిమించి రొమాంటిక్ సీన్స్ పండించక తప్పదు. అయితే ఇలాంటి సీన్లలో నటించిన హీరోయిన్స్.. కొన్ని సందర్భాల్లో విడుదల తర్వాత పలు ఇబ్బందులకు గురికావడం చూస్తున్నాం. తాజాగా నటి తమిళ ఆండ్రియా విషయంలో అదే జరిగిందట. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ఆదిలోనే లేడీ యాంకర్‌కు బిగ్ షాక్: అతడితో కలిసి వచ్చి సర్‌ప్రైజ్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్

  ఆదిలోనే లేడీ యాంకర్‌కు బిగ్ షాక్: అతడితో కలిసి వచ్చి సర్‌ప్రైజ్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వారిలో కొంత మంది మాత్రమే ప్రజాధరణ పొందడంతో పాటు ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్నారు. మిగిలిన వాళ్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ జాబితాలోకే ఓ యాంకర్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. నిన్న గాక మొన్న టెలివిజన్‌పైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి కొద్ది రోజులకే బిగ్ షాక్ తగిలింది. ఇంతకీ ఎవరా యాంకర్.? ఆమెకు తగిలిన షాక్ ఏంటి.? మధ్యలో ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు.? అనేవి తెలియాలంటే పూర్తిగా చదవాల్సిందే.!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆ ఒక్కటి ఉంటేనా.. వర్మతో ఆ పని కానిచ్చేదాన్ని.. గాయత్రీ గుప్తా సంచలన కామెంట్స్

  ఆ ఒక్కటి ఉంటేనా.. వర్మతో ఆ పని కానిచ్చేదాన్ని.. గాయత్రీ గుప్తా సంచలన కామెంట్స్

  సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రామ్ గోపాల్ వర్మపైనే ఓ బాంబ్ పేల్చింది. ఆర్జీవీపై చేసిన కామెంట్స్ అందరికీ ఆశ్చర్యపరుస్తోంది. ఐస్ క్రీమ్2 సినిమాతో వర్మతో కలిసి పని చేసింది గాయత్రీ గుప్తా. ఆపై అడపాదడపా చిత్రాల్లో నటించినా అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గాయత్రీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతోంది. అమె చేసిన కామెంట్స్ ఏంటి అన్నది ఓ సారి చూద్దాం.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి.. ఓమ్ భూమ్ ఫట్.. నానిని టార్గెట్ చేస్తూ పోస్ట్

  మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి.. ఓమ్ భూమ్ ఫట్.. నానిని టార్గెట్ చేస్తూ పోస్ట్

  టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ పెద్ద దుమారం లేపింది శ్రీరెడ్డి. వారు వీరు అని తేడా లేకుండా అందర్నీ ఓ రౌండ్ వేసుకుంది. సినీ పెద్దలపై మీటూ ఆరోపణలు చేసింది. దగ్గుబాటి సురేష్ తనయుడు అభిరామ్‌ తనను మోసం చేశాడని, వారిద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేసి నానా రచ్చ చేసింది. అయితే అదంతా గతం.. ఇప్పుడు శ్రీరెడ్డి కోలీవుడ్‌కి మకాం మార్చేసింది. అక్కడే అడపాదడపా చిత్రాలను చేస్తూ కాలం వెళ్లదీస్తోంది. రెండు మూడు వారాలుగా శ్రీరెడ్డి మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా నానిపై మరోసారి పడింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మాజీ లవర్‌తో రష్మిక రొమాన్స్: ట్విట్టర్ వేదికగా ప్రకటన.. ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యాక ఇలా.!

  మాజీ లవర్‌తో రష్మిక రొమాన్స్: ట్విట్టర్ వేదికగా ప్రకటన.. ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యాక ఇలా.!

  తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. భారీ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది గ్లామరస్ హీరోయిన్ రష్మిక మందన్నా. నాగశౌర్య నటించిన 'ఛలో' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆమె.. అందంతో పాటు మంచి అభినయం కనబరిచి ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. తాజాగా ఆమె తన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టితో మరోసారి కలవబోతున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం.!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  షర్ట్ అలా ప్యాంట్ మొత్తం ఇలా.. వామ్మో బిగ్‌బాస్ బ్యూటీ హల్చల్

  షర్ట్ అలా ప్యాంట్ మొత్తం ఇలా.. వామ్మో బిగ్‌బాస్ బ్యూటీ హల్చల్

  బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన హిమజ.. ఫుల్ హల్చల్ చేస్తోంది. హౌస్‌లో ఉన్నంత వరకు సందడి చేసిన హిమజ.. బయటకు వచ్చాక మరింత పెంచింది. బిగ్‌బాస్ షోతో హిమజకు అంతకు ముందున్న దానికంటే వంద రెట్ల ఫాలోయింగ్ పెరిగింది.. క్రేజ్ వచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌లో అలీతో గొడవ వ్యవహారం ఆమెను లైమ్ ‌లైట్‌లోకి తెచ్చింది. టాస్క్‌లో యాక్టీవ్‌గా పార్టిసిపేట్ చేయడం, అప్పుడప్పుడు ఆమె పెట్టుకునే గొడవలు ఇలా అన్నీ ఆమెకు క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అశ్లీల గ్రూపుల్లో నటి నంబర్.. అసభ్యకరమైన సందేశాలు.. పిజ్జా బాయ్‌పై ఫిర్యాదు

  అశ్లీల గ్రూపుల్లో నటి నంబర్.. అసభ్యకరమైన సందేశాలు.. పిజ్జా బాయ్‌పై ఫిర్యాదు

  తమిళ నటికి అనుకోకుండా ఓ షాక్ తగిలింది. ఆకలేస్తుంది కదా అని పిజ్జా ఆర్డర్ చేస్తే.. అది తలనొప్పిగా మారింది. వచ్చిన పిజ్జా బాయ్ చేసిన నిర్వాకంతో ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఇక భరించలేని ఆ నటి.. పోలీసులను ఆశ్రయించింది.. మిగతా వారు ఇలా మోసపోకండి.. జాగ్రత్త పడండి అని సలహాలు ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందన్నది ఓ సారి చూద్దాం.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Screenplay Movie Public Talk | Vikram Shiva | Pragathi Yadhati | Filmibeat Telugu
   నితిన్ ఆ విషయంలో మోసం చేశాడు.. అతనే నంబర్ వన్ ఫ్యాన్.. వరుణ్ సెన్సేషనల్ కామెంట్..

  నితిన్ ఆ విషయంలో మోసం చేశాడు.. అతనే నంబర్ వన్ ఫ్యాన్.. వరుణ్ సెన్సేషనల్ కామెంట్..

  యంగ్ హీరో నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం భీష్మ. మాస్ అంశాలతో, ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కించిన భీష్మ.. బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్లిపోతోంది. మొదటి వారాంతంలోనే బ్రేక్ ఈవెన్ సాధించిన వసూళ్ల సునామిని సృష్టిస్తోంది. నితిన్ కెరీర్‌లో హయ్యస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా భీష్మ నిలిచింది. ఈ క్రమంలో చిత్రయూనిట్ వైజాగ్‌లో థ్యాంక్స్ మీట్ ఏర్పాటుచేసింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వరుణ్ తేజ్ హాజరయ్యాడు. ఈ ఈవెంట్‌లో వరుణ్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Jabardasth, Naga Babu, Taapsee, SunnyLeone, Rashmi Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X